E-Paper
Advertisement

బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..

బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ఈమధ్య టీవీలలో వచ్చే సినిమాలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది.. థియేటర్లలోకి వచ్చిన కొత్త సినిమాలు అన్నీ కూడా వెంటనే టీవీ చానల్స్ లలోకి వచ్చేస్తున్నాయి.. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ప్రతిరోజు కూడా సూపర్ హిట్ సినిమాలను టీవీ చానల్స్ ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాయి.. ఒకప్పుడు కేవలం శని ఆదివారాల్లో మాత్రమే స్టార్ హీరోల సినిమాలు వచ్చేవి.. ఈ రోజుల్లో ప్రతిరోజు కూడా బోలెడు సినిమాలు రావడంతో టీవీలకు అతుక్కుపోతున్నారు చాలామంది జనాలు.. రోజు తమ స్టార్ హీరోల సినిమాలను చూస్తూ వినోదాన్ని పొందుతున్నారు.. మరి ఈ బుధవారం కూడా టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఎక్కడ ఏవి వస్తున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఒక్కడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – అన్నయ్య

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – గొప్పింటి అల్లుడు

ఉదయం 10 గంటలకు – ET

మధ్యాహ్నం 1 గంటకు – చిట్టెమ్మ మొగుడు

సాయంత్రం 4 గంటలకు – యువరాజు

రాత్రి 7 గంటలకు – పందెంకోడి 2

రాత్రి 10 గంటలకు – తుఫాన్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 9 గంటలకు – ది ఘోష్ట్‌

మధ్యాహ్నం 12 గంటలకు – సర్కారు వారి పాట

సాయంత్రం 3 గంటలకు – నా సామి రంగా

సాయంత్రం 6 గంటలకు – రాజా ది గ్రేట్‌

రాత్రి 9.30 గంటలకు – మంగళవారం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – చారులత

ఉదయం 8 గంటలకు – అతడే

ఉదయం 11 గంటలకు – హలో బ్రదర్‌

మధ్యాహ్నం 2 గంటలకు – రక్త తిలకం

సాయంత్రం 5 గంటలకు – సామి 2

రాత్రి 8 గంటలకు – హుషారు

రాత్రి 11 గంటలకు – అతడే

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఏడడుగుల బంధం

ఉదయం 10 గంటలకు – గులేబకావళి కథ

మధ్యాహ్నం 1 గంటకు – అబ్బాయి గారు

సాయంత్రం 4 గంటలకు – పల్నాటి సింహం

రాత్రి 7 గంటలకు – కొడుకు కోడలు

రాత్రి 10 గంటలకు – స్పై

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – నేరం నాది కాదు

రాత్రి 10 గంటలకు – అగ్గి రాముడు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – కలిసుందాం రా

సాయంత్రం 4.30 గంటలకు – స్పైడర్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – బ్రాండ్‌బాబు

ఉదయం 9 గంటలకు – ఒంగోలు గిత్త

మధ్యాహ్నం 12 గంటలకు – మజాకా

మధ్యాహ్నం 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

సాయంత్రం 6 గంటలకు – ప్రేమలు

రాత్రి 9 గంటలకు – గజకేసరి

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – జనతా గ్యారేజ్‌

రాత్రి 11.30 గంటలకు – జనతా గ్యారేజ్‌

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×