E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు..వాటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు..వాటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..
Advertisement

Today Movies in TV : ఈమధ్య ప్రతి రోజు కూడా టీవీ చానల్స్ లలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి. అందులో ప్రతిరోజు స్టార్ హీరోల సినిమాలు రావడంతో జనాలు ఆ సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా సినిమాలు కూడా ఉండడంతో ఇక్కడ వచ్చే ప్రతి సినిమాకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని రోజుల్లోనే టీవీలోకి వచ్చేస్తున్నాయి.. వీకెండ్ మాత్రమే కాకుండా వీక్ డేస్ లో కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి.. మరి ఈ మంగళవారం టీవీ చానల్స్ లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – సీతయ్య

మధ్యాహ్నం 3.30 గంటలకు – మేజర్‌

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మైఖెల్ మదన కామరాజు

ఉదయం 10 గంటలకు – శ్వేత నాగు

మధ్యాహ్నం 1 గంటకు – దృశ్యం

సాయంత్రం 4 గంటలకు – అంగరక్షకుడు

రాత్రి 7 గంటలకు – రణధీర

రాత్రి 10 గంటలకు – రాజాధిరాజా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – చావు కబురు చల్లగా

ఉదయం 9 గంటలకు – ది లవ్ గురు

మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్‌

సాయంత్రం 3 గంటలకు – గల్లీరౌడీ

సాయంత్రం 6 గంటలకు – బాహుబలి 2

రాత్రి 9 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – 100

ఉదయం 11 గంటలకు – డాన్‌

మధ్యాహ్నం 2 గంటలకు – జాను

సాయంత్రం 5 గంటలకు – జల్సా

రాత్రి 8 గంటలకు – కల్పన

రాత్రి 11 గంటలకు – 100

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అమ్మాయి కాపురం

ఉదయం 10 గంటలకు – పరమానందయ్య శిస్యుల కథ

మధ్యాహ్నం 1 గంటకు – చాలా బాగుంది

సాయంత్రం 4 గంటలకు – వారసుడొచ్చాడు

రాత్రి 7 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – శుభ సంకల్పం

రాత్రి 10.30 గంటలకు – దీర్ఘ సుమంగళీ భవ

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – ఆయనకి ఇద్దరు

రాత్రి 12 గంటలకు – ఆయనకి ఇద్దరు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – జవాన్‌

సాయంత్రం 4.30 గంటలకు – మగ మహారాజు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మైఖెల్ మదన కామరాజు

ఉదయం 10 గంటలకు – శ్వేత నాగు

మధ్యాహ్నం 1 గంటకు – దృశ్యం

సాయంత్రం 4 గంటలకు – అంగరక్షకుడు

రాత్రి 7 గంటలకు – రణధీర

రాత్రి 10 గంటలకు – రాజాధిరాజా

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – స్కంద

ఈ మంగళవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×