E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. ఆ నాలుగు మిస్ చెయ్యకండి..

Today Movies in TV : సోమవారం టీవీ సినిమాలు.. ఆ నాలుగు మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : మరోవారం చూస్తుండగానే వచ్చేసింది.. వారం వారం సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాలు చాలానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. థియేటర్లలో సినిమాలతో పాటుగా.. మరోవైపు ఓటీటీ సినిమాలు కూడా ఎక్కువగానే స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. వీటితో పాటుగా టీవీలలో కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి.. మరి ఈ సోమవారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కిక్‌

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – నాని

ఉదయం 10 గంటలకు – కెమెరామెన్ గంగతో రాంబాబు

మధ్యాహ్నం 1 గంటకు – లక్ష్మీ కల్యాణం

సాయంత్రం 4 గంటలకు – సుల్తాన్‌

రాత్రి 7 గంటలకు – వీడే

రాత్రి 10 గంటలకు – కుర్రోడు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – టాప్‌గేర్

ఉదయం 9 గంటలకు – నమో వెంకటేశ

మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహారెడ్డి

సాయంత్రం 3 గంటలకు – సామి 2

సాయంత్రం 6 గంటలకు – డ్రాగన్

రాత్రి 9.30 గంటలకు – విరూపాక్ష

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – సాహాసం

ఉదయం 11 గంటలకు – సినిమా చూపిస్తా మామ

మధ్యాహ్నం 2 గంటలకు – చంద్రకళ

సాయంత్రం 5 గంటలకు – సవ్యసాచి

రాత్రి 8 గంటలకు – యాక్షన్‌

రాత్రి 11 గంటలకు – సాహాసం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – హలో ప్రేమిస్తారా

ఉదయం 10 గంటలకు – అత్తగారు కొత్త కోడలు

మధ్యాహ్నం 1 గంటకు – కొండపల్లి రాజా

సాయంత్రం 4 గంటలకు – ఎమ్ ధర్మరాజు

రాత్రి 7 గంటలకు – భలే ఉన్నాడే

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 7 గంటలకు – టాప్‌గేర్

ఉదయం 9 గంటలకు – నమో వెంకటేశ

మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహారెడ్డి

సాయంత్రం 3 గంటలకు – సామి 2

సాయంత్రం 6 గంటలకు – డ్రాగన్

రాత్రి 9.30 గంటలకు – విరూపాక్ష

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – కలిసి నడుద్దాం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – చింతకాయల రవి

సాయంత్రం 4.30 గంటలకు – మెకానిక్ రాఖీ

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – రాజ కుమారుడు

ఉదయం 9 గంటలకు – సౌక్యం

మధ్యాహ్నం 12 గంటలకు – చిరుత

మధ్యాహ్నం 3 గంటలకు – త్రిపుర

సాయంత్రం 6 గంటలకు – ఆరెంజ్‌

రాత్రి 9 గంటలకు – యమన్

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు -సీతారామం

ఈ సోమవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×