E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చిందంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి రోజు కూడా టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. అదేవిధంగా వీకెండ్ అంటే ఆదివారం ఈ సినిమాలు సందడి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి.. మరి ఇవాళ టీవీ చానల్స్ లోకి రాబోతున్న సినిమాల గురించి తెలుసుకునేందుకు మూవీ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఆ సినిమాలేవో ఒకసారి మనం కాస్త వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – బ్లేడ్ బాబ్జి

ఉదయం 9 గంటలకు – టెంపర్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన

మధ్యాహ్నం 3.30 గంటలకు – డాడీ

సాయంత్రం 6 గంటలకు – రాజా

రాత్రి 9.30 – ఒకే ఒక జీవితం

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రాజా విక్రమార్క

ఉదయం 10 గంటలకు – మాయాజాలం

మధ్యాహ్నం 1 గంటకు – కళావతి

సాయంత్రం 4 గంటలకు – ఒరేయ్ రిక్షా

రాత్రి 7 గంటలకు – సూర్యుడు

రాత్రి 10 గంటలకు – హంట్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సమాచారం లేదు

ఉదయం 9 గంటలకు – విశ్వం

మధ్యాహ్నం 12 గంటలకు – తమ్ముడు

సాయంత్రం 3 గంటలకు – సింగం

సాయంత్రం 6 గంటలకు – జయజానకీ నాయక

రాత్రి 9.30 గంటలకు – వినయ విధేయ రామా

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – ఘటికుడు

ఉదయం 11 గంటలకు – శక్తి

మధ్యాహ్నం 2 గంటలకు – అనుభవవించు రాజా

సాయంత్రం 5 గంటలకు – మర్యాదరామన్న

రాత్రి 8 గంటలకు – మల్లన్న

రాత్రి 11 గంటలకు – ఘటికుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మౌనం

ఉదయం 10 గంటలకు – వీరాంజనేయ

మధ్యాహ్నం 1 గంటకు – రక్త సింధూరం

సాయంత్రం 4 గంటలకు – స్వాతి

రాత్రి 7 గంటలకు – పండంటి కాపురం

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – బృందావనం

మధ్యాహ్నం 12 గంటలకు – శుభాకాంక్షలు

సాయంత్రం 6.30 గంటలకు – కొడుకుదిద్దిన కాపురం

రాత్రి 10.30 గంటలకు – భాగ్యలక్ష్మి బంపర్ డ్రా

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – జీబ్రా

సాయంత్రం 6 గంటలకు – కోర్ట్‌

రాత్రి 10.30 గంటలకు – జీబ్రా

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంటలకు – ఓదెల 2

సాయంత్రం 6 గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం

రాత్రి 10.30 గంటలకు – గాలివాన

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – వాసుకి

ఉదయం 9 గంటలకు – #సింగిల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – మల్లీశ్వరి

మధ్యాహ్నం 3 గంటలకు – రాక్షసి

సాయంత్రం 6 గంటలకు – ఎఫ్‌3

రాత్రి 9 గంటలకు – కోమలి

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – భరత్ అనే నేను

సాయంత్రం 4 గంటలకు – శుభం

సాయంత్రం 5.30 గంటలకు – పుష్ప2

ఈ ఆదివారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×