E-Paper
Advertisement

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు సినిమాలు చూడాలని మూవీ లవర్స్ ఆశ పడుతుంటారు. థియేటర్లలో వారానికి నెలకు ఒక సినిమా వస్తుంది. అటు ఓటీటీలో బోలెడు సినిమాలు రిలీజ్ అయిన కూడా కొంతమంది మాత్రమే ఆ సినిమాలను చూస్తుంటారు. అలాంటి వారి కోసం కొత్త కొత్త సినిమాలను టీవీలల్లో ప్రసారం చేస్తారు. తెలుగులో ఎన్నో కొత్త ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఈ వీకెండ్ ఎలాంటి మూవీస్ రిలీజ్ అవుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం.

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. శనివారం ఎలాంటి సినిమాలు వస్తున్నాయంటే..

ఉదయం 8.30 గంటలకు- సర్కార్

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు- ఇడియట్

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- స్పీడ్ డాన్సర్

ఉదయం 10 గంటలకు- ఓరి దేవుడా

మధ్యాహ్నం 1 గంటకు- రాజా బాబు

సాయంత్రం 4 గంటలకు- సఖియా

సాయంత్రం 7 గంటలకు- దృశ్యం

రాత్రి 10 గంటలకు- దొంగ

జీ తెలుగు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఉదయం 9 గంటలకు- బంగార్రాజు

ఈటీవీ ప్లస్..

తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..

మధ్యాహ్నం 3 గంటలకు- శ్రీవారికి ప్రేమలేఖ

రాత్రి 10 గంటలకు- యమగోల

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఉదయం 7 గంటలకు- 100

ఉదయం 9 గంటలకు- ఈగ

మధ్యాహ్నం 12 గంటలకు- భీమా

మధ్యాహ్నం 3.30 గంటలకు- జయ జానకి నాయక

సాయంత్రం 6 గంటలకు- ఆర్ఆర్ఆర్

రాత్రి 9.30 గంటలకు- జాంబి రెడ్డి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- అల్లరి పిల్ల

ఉదయం 10 గంటలకు- శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న

మధ్యాహ్నం 1 గంటకు- అడవి దొంగ

సాయంత్రం 4 గంటలకు- హరిశ్చంద్ర

సాయంత్రం 7 గంటలకు- స్పై

జీ సినిమాలు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..

ఉదయం 7 గంటలకు- శైలజా రెడ్డి అల్లుడు

ఉదయం 9 గంటలకు- త్రిపుర

మధ్యాహ్నం 12 గంటలకు- బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంటలకు- కందిరీగ

సాయంత్రం 6 గంటలకు- కార్తికేయ 2

రాత్రి 9 గంటలకు- డి డి రిటర్న్స్ భూతాల బంగ్లా

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- కన్యాకుమారి ఎక్స్ప్రెస్

ఉదయం 8 గంటలకు- జక్కన్న

ఉదయం 11 గంటలకు- మన్యం పులి

మధ్యాహ్నం 2 గంటలకు- S.P. పరశురామ్

సాయంత్రం 5 గంటలకు- ఖుషి

రాత్రి 8 గంటలకు- వీడొక్కడే

రాత్రి 11 గంటలకు- జక్కన్న

ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×