E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ నాలుగు వెరీ స్పెషల్..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ నాలుగు వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : సమ్మర్ హాలిడేస్ కావడంతో జనాలు ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈమధ్య థియేటర్లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే రావట్లేదు కాబట్టి.. టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. థియేటర్లోకి వచ్చిన కొన్ని సినిమాలు వెంటనే టీవీ చానల్స్ లలోకి రావడంతో ఎక్కువ మంది వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ప్రతిరోజు లాగే ఇవాళ కూడా టీవీ చానల్స్ లలోకి సూపర్ హిట్ సినిమాలు రాబోతున్నాయి. మరికా ఆలస్యం ఎందుకు ఏ సినిమాలు ఏ ఛానల్ లో ప్రసారం కాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పల్లకిలో పెల్లికూతరు

మధ్యాహ్నం 1 గంటకు – గోలీమార్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – హార్ట్ ఎటాక్‌

ఉదయం 10 గంటలకు – మయూరి

మధ్యాహ్నం 1 గంటకు – ఆ నలుగురు

సాయంత్రం 4 గంటలకు -లాఠీ

రాత్రి 7 గంటలకు – టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్‌

రాత్రి 10 గంటలకు – విష్ణు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఊహాలు గుసగుసలాడే

ఉదయం 9 గంటలకు – ప్రసన్నవదనం

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వేనువ్వే

సాయంత్రం 3.30 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

సాయంత్రం 6 గంటలకు – అఖండ

రాత్రి 9 గంటలకు – మగధీర

రాత్రి 12 గంటలకు – కళావతి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – తుగ్లక్ దర్బార్‌

ఉదయం 11 గంటలకు – పక్కా కమర్షియల్‌

మధ్యాహ్నం 2 గంటలకు – గోకులంలో సీత

సాయంత్రం 5 గంటలకు – చాణక్య

రాత్రి 7.30 గంటలకు -డిటెక్టివ్‌

రాత్రి 11 గంటలకు – తుగ్లక్ దర్బార్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కాంచనగంగ

ఉదయం 10 గంటలకు – అత్తా ఒకింటి కోడలే

మధ్యాహ్నం 1 గంటకు – దొంగమొగుడు

సాయంత్రం 4 గంటలకు – కిల్లర్‌

రాత్రి 7 గంటలకు – బాబు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లామా మజాకా

రాత్రి 10 గంటలకు – నీ కోసం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – బడ్జెట్ పద్మనాభం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – చింతకాయల రవి

సాయంత్రం 4.30 గంటలకు – సుభాస్ చంద్రబోస్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – లై

ఉదయం 9 గంటలకు – అందాల రాముడు

మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంటలకు – పండగచేస్కో

సాయంత్రం 6 గంటలకు – మార్గాన్‌

రాత్రి 9 గంటలకు – ఎక్కడకు పోతావు చిన్నవాడ

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – లవ్‌లీ

ఉదయం 9 గంటలకు – పోకిరి

సాయంత్రం 4 గంటలకు – మ్యాడ్2

రాత్రి 11.30 గంటలకు – పోకిరి

ఈ  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×