E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ లలోకి కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. మూవీ లవర్స్ కోసమని టీవీ చానల్స్ ఈమధ్య థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ప్రతిరోజు కూడా టీవీలల్లోకి పోలీసులు రావడంతో మూవీ లవర్స్ ఎక్కువగా ఇక్కడ వచ్చే సినిమాలు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. మూవీ లవర్స్ అభిరుచులకు తగ్గట్టుగా కొత్త కొత్త సినిమాలు కూడా చానల్స్ అందిస్తున్నాయి. ఈ బుధవారం కూడా టీవీ చానల్స్ లోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి. మరిక ఆలస్యం ఎందుకు ఆ సినిమా లేవు ఒకసారి చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – డిక్టేటర్

మధ్యాహ్నం 3.30 గంటలకు – చంటి

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ప్రేమ చదరంగం

ఉదయం 10 గంటలకు – దిల్‌

మధ్యాహ్నం 1 గంటకు – రాజాబాబు

సాయంత్రం 4 గంటలకు – సీతా రామయ్య గారి మనుమరాలు

రాత్రి 7 గంటలకు – శంఖం

రాత్రి 10 గంటలకు – వీరభోగ వసంత రాయలు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – స్వాతిముత్యం

ఉదయం 9 గంటలకు – కొత్త బంగారులోకం

మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద

సాయంత్రం 3 గంటలకు – MCA

సాయంత్రం 6 గంటలకు – టిల్లు 2

రాత్రి 9.30 గంటలకు – భరత్ అనే నేను

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – చారులత

ఉదయం 8 గంటలకు – కనుపాప

ఉదయం 11 గంటలకు – మాస్‌

మధ్యాహ్నం 2 గంటలకు – యమకంత్రి

సాయంత్రం 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

రాత్రి 8 గంటలకు – త్రినేత్రం

రాత్రి 11 గంటలకు – కనుపాప

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – దేశ ద్రోహులు

ఉదయం 10 గంటలకు – శ్రీమంతుడు (అక్కినేని)

మధ్యాహ్నం 1 గంటకు – భరతసింహా రెడ్డి

సాయంత్రం 4 గంటలకు – బంగారు కుటుంబం

రాత్రి 7 గంటలకు – శ్రీ కృష్ణావతారం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – తాళి

రాత్రి 10 గంటలకు – చుట్టాలబ్బాయి

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – సామాన్యుడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – శివలింగ

సాయంత్రం 4.30 గంటలకు – హైపర్

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ముకుంద

ఉదయం 9 గంటలకు – చందమామ

మధ్యాహ్నం 12 గంటలకు – గీతా గోవిందం

మధ్యాహ్నం 3 గంటలకు – వకీల్‌సాబ్‌

సాయంత్రం 6 గంటలకు – సుప్రీమ్‌

రాత్రి 9 గంటలకు – కాష్మోరా

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – మన్యంపులి

ఉదయం 9 గంటలకు – నువ్వే నువ్వే

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×