E-Paper
Advertisement

Thursday Movies in Tv : మూవీ లవర్స్ కు జాతరే.. టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..

Thursday Movies in Tv : మూవీ లవర్స్ కు జాతరే.. టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..
Advertisement

Thursday Movies in TV : ఒకవైపు వర్షాలు జనాలను బయటకు వెళ్లనివ్వకుండ చేస్తున్నాయి. ఇంట్లోనే కూర్చొని సినిమాలను చూస్తూ ఎంజాయ్ చెయ్యాలని అనుకొనేవారి కోసం టీవీ ఛానెల్స్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను అందిస్తున్నాయి. ప్రతి రోజు సినిమాలను చూసి ఎంజాయ్ చెయ్యాలని అనుకొనేవారికి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ చిత్రాలను ప్రసారం చేస్తున్నాయి. ఈ మధ్య ప్రతి రోజు కూడా బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు వచ్చేవి. కానీ ఈ మధ్య ప్రతిరోజు బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ గురువారం టీవీ ఛానెల్స్ లలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పెదరాయుడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – దొంగోడు

Advertisement

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – నోము

సాయంత్రం 4.30 గంటలకు – చంద్రవంశం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పుణ్యభూమి నా దేశం

ఉదయం 10 గంటలకు – బద్రి

మధ్యాహ్నం 1 గంటకు – ఔనన్నా కాదన్నా

సాయంత్రం 4 గంటలకు – లాఠీ

రాత్రి 7 గంటలకు – ఎవడైతే నాకేంటి

రాత్రి 10 గంటలకు – పెళ్లికాని ప్రసాద్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కత్తి

ఉదయం 9 గంటలకు – మత్తుదలరా2

మధ్యాహ్నం 12 గంటలకు – విరూపాక్ష

సాయంత్రం 3.30 గంటలకు – అఖండ

సాయంత్రం 6 గంటలకు – కేజీఎఫ్‌

రాత్రి 10 గంటలకు – ఎవడు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – అసాధ్యుడు

ఉదయం 11 గంటలకు – మర్యాద రామన్న

మధ్యాహ్నం 2.30 గంటలకు – యమదొంగ

సాయంత్రం 5 గంటలకు – ఇంకొక్కడు

రాత్రి 8 గంటలకు – లవ్‌గురు

రాత్రి 11 గంటలకు – అసాధ్యుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఒక వీ చిత్రం

ఉదయం 10 గంటలకు – కుటుంబ గౌరవం

మధ్యాహ్నం 1 గంటకు – శుభాకాంక్షలు

సాయంత్రం 4 గంటలకు – తారకరాముడు

రాత్రి 7 గంటలకు – మీన

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – శుభవార్త

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – లాహిరి లాహిరి లాహిరిలో

రాత్రి 10.30 గంటలకు – లాహిరి లాహిరి లాహిరిలో

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఒంటరి

ఉదయం 9 గంటలకు – ఆట

మధ్యాహ్నం 12 గంటలకు – నరసింహా

మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే

సాయంత్రం 6 గంటలకు – రాబిన్ హుడ్‌

రాత్రి 9 గంటలకు – నక్షత్రం

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – పోలీసోడు

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×