E-Paper
Advertisement

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?
Advertisement

Telugu TV Serials : ప్రతిరోజు టీవీలలో ప్రసారమవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో జనాలని బాగా కట్టిపడేస్తున్నాయి. ఈమధ్య వచ్చే ప్రతి సీరియల్ కూడా జనాలని ఆకట్టుకోవడంతో పాటుగా మంచి టీఆర్పి రేటింగ్ ని కూడా సొంతం చేసుకుంటున్నాయి. ఒక దానికి మించి మరొకటి స్టోరీ తో రావడంతో పాటు అందరిని ఆ కనెక్ట్ ఎలా చేస్తున్నాయి.. స్టార్ మా ఛానల్ ఒక్క అడుగు ముందే ఉంది.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలతో పాటుగా సీరియల్స్ ని కూడా ప్రసారం చేస్తూ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని అందుకుంటుంది.. ఈవారం ఏ సీరియల్ రేటింగు ఎలా ఉంది..? హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం…

ఈ వీక్ టాక్ ఆఫ్ ది సీరియల్..?

స్టార్ మా లో ప్రసారిమవుతున్న ప్రతి సీరియల్ కి మంచి రేటింగ్ ఉంటుందన్న విషయం తెలిసింది.. ఈ చానల్లో వస్తున్న సీరియల్స్ జనాలకి రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండేలా ఉంటాయి.. ప్రతి సీరియల్ కూడా జనాలని ఉద్దేశించే తీసినట్లుగా అనిపిస్తూ వస్తుంది.. రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండడంతో జనాలు వీటిని చూసినందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రతిరోజు వచ్చే సీరియల్స్ కి టిఆర్పి రేటింగ్ కూడా ఎక్కువగానే ఉంది. గతవారంతో పోలిస్తే ఈ వారం సీరియల్స్ అన్నీ కూడా మంచి రేటింగ్ ను నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈవారం టాప్ లో ఉన్న టాప్ లో కొనసాగిన కార్తీకదీపం 2 ఇప్పుడు రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.. రెండవ స్థానంలో జనాలని ఎంటర్టైన్ చేసిన గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈవారం టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటుంది.. మొత్తానికి గత వారంతో పోలిస్తే ఈ వారం తీఆర్పి రేటింగ్ అన్ని సీరియల్స్ కి ఎక్కువేని చెప్పచ్చు. మరి ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు…

Advertisement

Also Read :ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ స్టోరీ విషయానికొస్తే..

స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకటి.. కుడుము కదా స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం జనాలని విపరీతంగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.. మొన్నటి వరకు కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పినా శ్రీవల్లి బాగోతం ఒక్కసారిగా బయటపడుతుంది.. తను కడుపుతో లేదన్న విషయం వేదవతికి తెలియడంతో పుట్టింట్లోనే వదిలి పెట్టాలని అనుకుంటుంది.. రామరాజుకు తెలిస్తే బాధపడతాడు అని ఏమి మాట్లాడకుండా మళ్ళీ తన కోడల్ని తన ఇంటికి తెచ్చుకుంటుంది. అయితే తనకు అవమానం జరిగింది అని శ్రీవల్లి ఆ ఇంట్లోని వాళ్ళందరి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది.. ముఖ్యంగా ప్రేమ నర్మదళ జీవితం నీ నాశనం చేయాలని కంకణం కట్టుకుంటుంది. ఇకముందు ఎపిసోడ్లలో ప్రేమ జీవితం తలకిందులయ్యేలా ప్లాన్ చేస్తుంది శ్రీవల్లి.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×