E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం టాప్ సీరియల్ అవుట్.. ఆ ఒక్కటే అతిపెద్ద మిస్టేక్..

Telugu TV Serials: ఈ వారం టాప్ సీరియల్ అవుట్.. ఆ ఒక్కటే అతిపెద్ద మిస్టేక్..
Advertisement

Telugu TV Serials : తెలుగులో స్టార్ హీరోల సినిమాలతో పాటుగా అటు సీరియల్స్ కూడా జనాలని బాగా అలరిస్తూ వస్తున్నాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలకన్నా ఎక్కువగా టిఆర్పి రేటింగ్ ని సీరియల్స్ నమోదు చేసుకుంటున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ఈమధ్య ఒకదానికి మించి మరొక సీరియల్ స్టోరీ ఉండడంతో వీటికి జనాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అయితే గతవారంతో పోలిస్తే ఈ వారం సీరియల్స్ కాస్త డల్ అయ్యాయని టాక్. రేటింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వని సీరియల్స్ సైతం ఇప్పుడు స్టోరీ డౌన్ అవ్వడంతో గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఏ సీరియల్ కు ఎలాంటి రేటింగ్ నమోదయింది అన్నది ప్రతివారం చానల్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ గురువారం వరకి నమోదైన టిఆర్పి రేటింగ్ చూస్తే ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్న సీరియల్ ఇకమీదట కనిపించదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ టాప్ సీరియల్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

టాప్ సీరియల్స్ అవుట్.. 

ప్రతి ఛానల్ కూడా ప్రసారమవుతున్న టీవీ చానల్స్ యొక్క టిఆర్పి రేటింగ్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ వారం టాప్ లో కొనసాగిన కొన్ని సీరియల్స్ పరిస్థితి డేంజర్ లో ఉన్నట్లు తెలుస్తుంది. గతవారం టిఆర్పి రేటింగ్ తో పోలిస్తే ఆ సీరియల్స్ మరీ డౌన్ అయ్యాయి అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో టాప్ లో కొనసాగుతున్న సీరియల్ అంటే ప్రస్తుతం ఇంటింటి రామాయణం మాత్రమే జనాల నుంచి వినిపిస్తుంది. వీటితో పాటుగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. కానీ కార్తీకదీపం సీరియల్ అలాగే బ్రహ్మముడి సీరియల్ కు ఈ మధ్య బాగా వ్యూస్ తగ్గిపోయాయని తెలుస్తుంది. స్టార్ మా లో ప్రసార పోతున్న ఈ సీరియల్స్ అన్నిట్లో ఇప్పుడు టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది మాత్రం ఇంటింటి రామాయణం అని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్.. ఈ లెక్కన చూస్తే బ్రహ్మముడి సీరియల్ గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. మరి ఈవారం టిఆర్పి రేటింగ్ లో ఏ సీరియల్ ఏ స్థానంలో ఉందో తెలియాల్సి ఉంది..

Advertisement

Also Read :నటి హిమజ ఆస్తుల విలువ ఎంతంటే..? ఎవరికి తెలియని నిజాలు..

బ్రహ్మముడి అతి పెద్ద మైనస్ ఇదే.. 

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్లో బ్రహ్మముడి సీరియల్ ఒకప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోయింది.. కానీ ఈమధ్య ఈ సీరియల్ స్టోరీ కాస్త వీక్ అవ్వడంతో జనాలు దీన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. గతంలో వచ్చిన సీరియల్ కావ్య స్వరాజ్ మధ్య రొమాంటిక్ సీన్లకు హైలెట్గా నిలిచింది. అని ఇప్పుడు ప్రసారమవుతున్న ఎపిసోడ్లలో అసలు స్టోరీ ఏంటో అర్థం కాక జనాలు జుట్లు పీక్కుంటున్నారు. ఏ స్టోరీ ఎక్కడ ముగిస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ స్టోరీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది అని చెప్పకనే చెప్పాలి. మరి నిజంగానే ఈ సీరియల్ స్టోరీ అంత దారుణంగా ఉందా అనే అంటే అవునానే మాటలు జనాలు నుంచి వినిపిస్తున్నాయి.. దీని టిఆర్పి రేటింగ్ గనక ఇలాగే పడిపోతూ ఉంటే మరి కొద్ది రోజుల్లోనే సీరియల్ దుకాణం సద్దాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సీరియల్ డైరెక్టర్ స్టోరీ లో ట్విస్టులు క్రియేట్ చేయడంతో టిఆర్పి రేటింగ్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.. వచ్చేవారం ఆయన ఎలాంటి జిమ్మిక్కులు చేస్తాడో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×