E-Paper
Advertisement

Chamanthi Serial : ‘చామంతి’ మేఘన లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా.. ఇన్నాళ్లకు బయటపడ్డ సీక్రెట్..

Chamanthi Serial : ‘చామంతి’ మేఘన లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా.. ఇన్నాళ్లకు బయటపడ్డ సీక్రెట్..
Advertisement

Chamanthi : జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ ప్రారంభమైన కొద్ది రోజులకే జనాలు నుంచి మంచి రెస్పాన్స్ని అందుకోవడంతో పాటుగా టీఆర్పి రేటింగ్ ని కూడా సొంతం చేసుకుంటున్నాయి.. ఈమధ్య జీ తెలుగులో చూస్తున్న ప్రతి సీరియల్ కూడా సినిమాలను మించిన స్టోరీలతో రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.. అలాంటి సీరియల్స్లలో లేటెస్ట్ గా ప్రారంభమైన చామంతి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. స్టార్ మా లో ఒకప్పుడు వరుసగా సీరియల్స్ చేసిన ముద్దుగుమ్మ మేఘన లోకేష్ ఇందులో హీరోయిన్ పాత్రలో నటిస్తుంది.. ఈమె నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.. ఈమె మొదట స్టార్ మా చానల్స్లలో నటించింది.. పెళ్లి కోసం గ్యాప్ తీసుకుంది ఆ తర్వాత ఈనెల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుసగా జీ తెలుగులో సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది.. మేఘన లోకేష్ లవ్ స్టోరీ లో ఎన్నో ట్విస్ట్లు ఉన్నాయి అంటూ ఓ వార్త ఇన్నాళ్లకు బయటకు వచ్చింది.. అసలు ఈమె లవ్ స్టోరీ లో ఉన్న ఆ ట్విస్ట్ ఏంటో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…

మేఘన లవ్ స్టోరీలో ట్విస్ట్..

సీరియల్ నటి అయిన మేఘన లోకేష్ కు కర్ణాటక కు చెందిన స్వరూప్ భరద్వాజ తో పరిచయం ఏర్పడింది… ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మనసులు కలిసిన వేళ మనువు చేసుకోవాలని నిశ్చయించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు తమ ప్రేమని తీసుకుని వెళ్లారు.. ఇద్దరు కలిసి ఇరు కుటుంబాలను ఒప్పించి వెంటనే నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే మొదట కుటుంబ సభ్యులు అంగీకారం తెలపకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మేఘన బయటపెట్టింది. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూనే మరోవైపు సీరియల్స్ తో చేస్తూ బిజీగా ఉంది మేఘన..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: మలేషియా దంపతులు ఎంట్రీ.. గుణ పై మీనాకు అనుమానం..ఎపిసోడ్ కు హైలెట్ సీన్..

మేఘన సీరియల్స్ రెమ్యూనరేషన్..

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు మేఘన లోకేష్.. స్టార్ మా లో ప్రసారమైన కళ్యాణం కమనీయం అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ కన్నడ ముద్దుగుమ్మ.. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సరే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత శశిరేఖ పరిణయం అంటే సీరియల్ లో కూడా నటించింది. మౌనరాగం మంచి సక్సెస్ ని అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు జీ తెలుగులో ప్రసారమవుతున్న చామంతి సీరియల్ లో నటిస్తుంది. ఈ సీరియల్ ప్రారంభమైన అతి కొద్దిరోజుల్లోనే మంచి టాక్ని సొంతం చేసుకుంది. మేఘన లోకేష్ ఖాతాలో మరో హిట్ సీరియల్ పడిపోయిందని చెప్పాలి. ఈ సీరియల్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మేఘన రెమ్యూనరేషన్ దాదాపు 40 వేల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఒక్క రోజుకి 40 వేలు అంటే నెలకు ఈమె ఆదాయం లక్షలు లోనే ఉంటుంది. . సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తన భర్తతో దిగిన ఫోటోలను అలాగే సీరియల్స్ కి సంబంధించిన ఫోటోలు నువ్వు షేర్ చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×