E-Paper
Advertisement

Podarillu Madhav : ‘పొదరిల్లు’ మాధవ్ రియల్ స్టోరీ.. మంచి రసికుడే.. చివరిలో ట్విస్ట్..

Podarillu Madhav : ‘పొదరిల్లు’ మాధవ్ రియల్ స్టోరీ.. మంచి రసికుడే.. చివరిలో ట్విస్ట్..
Advertisement

Podarillu Madhav : తెలుగు ఆడియన్స్ ను బాగా అలరిస్తున్న వాటిలో సీరియల్స్ టాప్ లోనే ఉంటాయి. ఈ మధ్య ఒక దానికి మించి మరొకటి స్టోరీ తో చేస్తున్నాయి. ఒకప్పుడు సీరియల్స్ కి పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. ఈ మధ్య సినిమాలను మించిన స్టోరీలు రావడంతో ఎక్కువ మంది వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రస్తుతం ప్రసారమవుతున్నాయి. అందులో ఎక్కువగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్నాయని చెప్పనక్కర్లేదు. ఇందులో ప్రసారం ఏ ప్రతి సీరియల్ కూడా తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి. ఈనెల 8వ తారీఖు నుంచి ఈ సీరియల్ ప్రసారమవుతుంది. డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులకు రోజురోజుకీ క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఇందులో హీరో అన్న పాత్రలో మాధవ్ నటించాడు.. మాధవ్ రియల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు. ఈయన కూడా కన్నడ నటుడే. తెలుగులో ఇప్పటికే పలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవాళ ఈయన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మాధవ్ రియల్ లైఫ్.. 

మొన్నటివరకు కన్నడ ఇండస్ట్రీ నుంచి కేవలం హీరోయిన్ మాత్రమే ఎంట్రీ ఇచ్చే వాళ్ళు. కానీ ఈ మధ్య హీరోలు కూడా తెలుగులో సీరియల్స్ చేసేందుకు వచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళు పొదిరిల్లు సీరియల్ ఫేమ్ మాధవ్ ఒకడు. ఈయన అసలు పేరు అజయ్ సత్యనారాయణ. ఈయన కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి. గతంలో తెలుగులో కళ్యాణం కమనీయం, అలాగే నువ్వు నేను ప్రేమ సీరియల్స్ లో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సీరియల్స్ బాగా హీట్ అవ్వడంతో అతనికి వరుసగా తెలుగులో అవకాశాలు తలుపు తడుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియస్లలో నటించిన ఈయన ప్రస్తుతం తెలుగులో బిజీ ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

మాధవ్ ఫ్యామిలీ.. 

Advertisement

మాధవ్ అలియాస్ అజయ్ సత్యనారాయణ కు పెళ్లి అయ్యిందని సోషల్ మీడియా అకౌంట్లను చూస్తే తెలుస్తుంది. ఫ్యామిలీతో దిగిన కొన్ని ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ నా లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇతనికి ఒక పాప కూడా ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన క్యూట్ లవ్ స్టోరీ గురించి బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం కన్నడలో తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు..

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్..ఈ నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ఇవే…

పొదరిల్లు రెమ్యూనరేషన్..? 

Advertisement

తెలుగులో అజయ్ నటించిన చివరి సీరియల్ నువ్వు నేను ప్రేమ. అందులో ఎక్కువ సేపు ఆయన నటించలేదు కానీ రెమ్యూనరేషన్ మాత్రం బాగానే తీసుకున్నాడు. నిజానికి ఆ సీరియల్ బాగా సక్సెస్ తో అతనికి మంచి ఫేమ్ వచ్చింది.. దాంతో ఇప్పుడు నటిస్తున్న పొదరిల్లు సీరియల్ కి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే తెలుస్తుంది. వెరీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటుడు కావడంతో ఇతను రెమ్యూనరేషన్డబల్ ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. అనుకున్నట్లుగానే అతనికి ప్రస్తుతం ఒకరోజుకి 40000 వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ లెక్కను చూస్తే 30 రోజులు షూటింగ్ కి లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఇకపోతే తెలుగులో మరో లవ్ స్టోరీ సీరియల్ లో ఏమన్నా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×