E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Mounika : కన్నీళ్లు తెపిస్తున్న ‘ గుండెనిండా గుడిగంటలు ‘ మౌనిక రియల్ లైఫ్…

Gundeninda Gudigantalu Mounika : కన్నీళ్లు తెపిస్తున్న ‘ గుండెనిండా గుడిగంటలు ‘ మౌనిక రియల్ లైఫ్…
Advertisement

Gundeninda Gudigantalu Mounika : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్ లలో ఎక్కువగా వినిపించే సీరియల్స్ లలో ఒకటి గుండెనిండా గుడిగంటలు.. ఇప్పటివరకు వచ్చిన సీరియల్స్ తో పోలిస్తే ఈ సీరియల్స్ స్టోరీ కాదు డిఫరెంట్ గా ఉంటుంది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఆ కుటుంబంలోని మరి కొంతమందిపై రివెంజ్ తీర్చుకునేలా ఈ స్టోరీ ఉంటుంది. ముఖ్యంగా ముగ్గురు అన్నదమ్ములకు ఒక చెల్లి ఆమె గొప్పింటికి కోడలు అవుతుంది. కానీ అక్కడ అత్త తప్ప భర్త మామ ఆమెకు సపోర్ట్ గా ఉండవు. తన కుటుంబం పై ఉన్న పగతోనే తనని పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. అయినా కూడా తన కుటుంబానికి చెప్తే బాధపడతారు అని సర్దుకుపోతుంది. ఆ పాత్రలో ఎంతో చక్కగా నటించినా మౌనిక గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త బయటకు వస్తుంది.. ఈమె రియల్ లైఫ్ గురించి తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఆమే రియల్ లైఫ్ గురించి ఒకసారి మన వివరంగా తెలుసుకుందాం..

మౌనిక ఎమోషనల్ స్టోరీ..

ఇటీవల కాలంలో సినిమా హీరోయిన్ల కన్నా సీరియల్ లో నటిస్తున్న నటీనటులు సోషల్ మీడియాలో గత్తర లేపుతున్నారు. లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా ఉన్నా ముద్దుగుమ్మల్లో జ్యోతి గౌడ ఒకరు.. స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తుంది.. ఈమె కెరీర్ పూల పాన్పు కాదు. ఇండస్ట్రీలోకి రాకముందు ఈమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. పూట గడవడానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు సీరియల్ లో నటిస్తూ బిజీగా మారింది. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సీరియల్లో ఎలాగో కష్టాలు తప్పలేదు కానీ రియల్ లైఫ్ లో కూడా అదే విధంగా కష్టాలు పడడం నెటిజన్లు బాధపడుతున్నారు.. ప్రస్తుతం ఈమె కన్నడలో మాత్రమే కాదు తెలుగులో కూడా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండడంతో పాటుగా.. రెండు చేతుల బాగానే సంపాదిస్తుంది..

Advertisement

Also Read : వీకెండ్ సినిమాల సందడి.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే…

మౌనిక ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

బుల్లితెర సీరియల్స్ ద్వారా చాలామంది పాపులర్ అవుతున్నారు.. కొంతమంది మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో పాటు సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా పొందుతున్నారు.. ఈమధ్య ఎక్కువగా సీరియల్ హీరోయిన్లు సినిమాలలో కనిపిస్తున్నారు. జ్యోతి గౌడ కూడా గతంలో పలు సీరియల్స్లలో నటించినట్లు తెలుస్తుంది. అయితే ఏమే ఒక రోజుకి రెమ్యూనరేషన్ దాదాపు 30 వేలకు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కలు చూస్తే నెలరోజులు షూటింగ్ ఉండడంతో ఆమె లక్షలు లోనే బాగా సంపాదిస్తుందని తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం కన్నడ సీరియల్స్లలో కూడా బిజీగా నటిస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీరియల్స్లలో పద్ధతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఆటం బాంబులాగా అందాలతో పిచ్చెక్కిస్తుంది. ఆమె ఫోటోలకు ఫాన్స్ కూడా ఎక్కువే.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×