E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ సీరియల్స్.. ఇంటింటి రామాయణం పరిస్థితి ఇదే..?

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ సీరియల్స్.. ఇంటింటి రామాయణం పరిస్థితి ఇదే..?
Advertisement

Telugu TV Serials : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ఒకదానికి మించి మరొకటి డిఫరెంట్ స్టోరీలతో పోటీపడి మరీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. అందులో కొన్ని సీరియల్స్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు కూడా ప్రసారమయ్యే సీరియల్స్ డిఫరెంట్ గా ఉండడంతో జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈమధ్య స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ ఒకదానిని మించి మరొకటి ఉండడంతో వీటికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతుంది.. ఈవారం టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఏ ఛానెల్ఎలాంటి రేటింగ్ నీ సొంతం చేసుకుందో ఒకసారి మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం…

మార్చి సెకండ్ వీక్ టీఆర్పీ రేటింగ్..

ప్రతి వారం సీరియల్స్ కి సంబంధించిన టీఆర్పి రేటింగ్ కూడా విడుదలవుతుంది.. గత కొద్ది రోజులుగా స్టార్ మా చానల్ టీఆర్పీ రేటింగ్ దూసుకుపోతుంది.. ఈ వారం కూడా అదే జోష్ తో ముందుకు సాగుతుంది.. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి రెండో వారం టిఆర్పి రేటింగ్ ఓ రేంజ్ లో ముందుకు కదులుతుందని తెలుస్తుంది.. గత వారంతో పోలిస్తే మార్చి సెకండ్వీక్ అన్ని సీరియల్స్ గట్టిగానే పోటీపడ్డాయి.. ఈవారం కూడా టాప్ లోకి కార్తీకదీపం 2 రావడం విశేషం. ఆ తర్వాత స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతుంది. ఈ రెండిటి తర్వాత ఇంటింటి రామాయణం ఇప్పుడు టాప్ లోకి రావడం మాములు విషయం కాదు. నిన్న మొన్నటి వరకు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టాప్ లో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇంటింటి రామాయణం సెకండ్ పొజిషన్లోకి రావడం మామూలు విషయం కాదు. ప్రతిరోజు కూడా ఈ సీరియలు రోజుకో ట్విస్ట్ తో జనాలని బాగా ఆకట్టుకుంటుంది.. ఇకపోతే ప్రస్తుతం ఈ సీరియల్ టాప్ లోకి రావడం మిగిలిన సీరియల్ కి షాక్ అనే చెప్పాలి. ఈవారం మాత్రం ఈ సీరియల్ కి ఇంకాస్త రేటింగ్ పెరిగే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే రేంజ్ లో రేటింగ్ గనక నమోదు అయితే కార్తీకదీపం 2 ప్లేస్ ని రీప్లేస్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ సీరియల్ ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి..

Advertisement

Also Read : బాలు కోసం పోలీస్ స్టేషన్ కు మీనా.. శృతికి షాకిచ్చిన సురేంద్ర.. దొరికిపోయిన మీనా..

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..

మొదటి స్థానంలో కార్తీకదీపం కొనసాగుతుంది.. దీని రేటింగ్విషయానికి వస్తే 13.45.. రెండవ స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతుంది దీని రేటింగ్ వచ్చి 13.4 గా ఉంది.. అలాగే మూడవ స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది. దీని రేటింగు 12.8 గా ఉంది.. తర్వాత స్థానంలో గుండె నిండా గుడి గంటలు ఉంది దీని రేటింగ్ విషయానికి వస్తే 11.58గా ఉంది.. పొదరిల్లు కూడా బాగానే ఉంది.. చిన్ని సీరియల్ కూడా మంచి రేటింగ్ నీ నమోదు చేసుకోవడంతో ఈ సీరియల్ దాదాపు తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుంది.. నిన్ను మనసులు తొమ్మిది రేటింగ్ ఉండగా, తర్వాత నువ్వు నేను వంటి సీరియల్స్ పోటీలో ఉన్నాయి.. ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి.. ఇకపోతే వచ్చే వారం ఏ సీరియల్ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది అన్నది చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×