E-Paper
Advertisement

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం లవర్స్ కు బ్యాడ్ న్యూస్..

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం లవర్స్ కు బ్యాడ్ న్యూస్..
Advertisement

Telugu TV Serials : బుల్లితెర ప్రేక్షకులను సీరియల్స్ ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వారంలో ఆరు రోజులు పాటు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కు మంచి క్రేజ్ఉందన్న విషయం తెలిసిందే.. ఈ చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. కొన్ని సీరియల్స్ అయితే టాప్ రేటింగ్ తో దూసుకుపోవడంతో వాటికి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది.. ఎప్పటిలాగే ఈ వరకు కూడా స్టార్ మా సీరియల్స్ రేటింగ్ నమోదు చేసుకున్నాయి. మరి ఈ వారం ఏ సీరియల్ టాప్ లో ఉందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

‘కార్తీక దీపం’ సీరియల్ గుడ్ బై.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో మొదటి స్థానంలో ఇంటింటి రామాయణం ఉంది. గత వారంతో పోలిస్తే ఈవారం ఈ సీరియల్ రేటింగు ఇంకాస్త పెరిగినట్లు తెలుస్తుంది. ప్రతిరోజు ఈ సీరియల్ లో ఏదో ఒక ట్విస్ట్ ఎదురవడంతో జనాలు దీన్ని ఎక్కువగా ఆదరించారు. దాంతో ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.. మొన్నటి వరకు టాప్ రేటింగ్ లో ఉన్న కార్తీకదీపం సీరియల్ కు ఇప్పుడు గట్టి పోటీగా నిలిచింది. ఈ ఛానల్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఓ సీరియల్ శుభం కార్డు వేసుకోబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ సీరియల్ మరేదో కాదు గుండె నిండా గుడిగంటలు.. నిన్న మొన్నటి వరకు టాప్ ఫైవ్ లో ఉన్న ఈ సీరియల్ కు ఇప్పుడు శుభం కార్డు వెయ్యబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎపిసోడ్ చూస్తే కార్తీక దీపం సీరియల్ లో దీప గురించి నిజాలు బయటపడతాయి.. కార్తీక్ కు దీప పుట్టుక గురించి అసలు నిజాలు బయటపడతాయి. ఆ తర్వాత రోజు ఎపిసోడ్ జనాలకు ఒక ఉత్కంఠను కలిస్తుంది. చూస్తుంటే సీరియల్ రేటింగ్ టాప్ లో కొనసాగుతుందని అర్థమవుతుంది. అందుకే ఈ సీరియల్ త్వరలోనే శుభం కార్డు వేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read :సోమవారం టీవీ సినిమాలు.. ఇవి మిస్ చెయ్యకండి..

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. 

తెలుగు ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు ఆకట్టుకునే విధంగా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ వస్తుంది స్టార్ మా.. ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈవారం ఇందులో ప్రసారమవుతున్న సీరియల్స్ యొక్క టీఆర్పీ రేటింగ్ విషయానికి వస్తే.. మొదటి స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది. దీని రేటింగు 13.55 గా ఉంది.. అదేవిధంగా రెండవ స్థానంలో కార్తీకదీపం కొనసాగుతుంది. దీని రేటింగు 12.78 గా ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 12.46, గుండె నిండా గుడి గంటలు 12.38, పొదరిల్లు 10.56, నువ్వులేక నేను లేను 9.56, నిండు మనసులు 8.26, చిన్ని 6.92, బ్రహ్మముడి 5.89, పలుగే బంగారమాయెనా 6.38 ఉంది. ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. ఇక స్టార్ మా లో ఇప్పటికే మరికొన్ని కొత్త సీరియల్స్ కూడా రాబోతున్నాయి. మరి వచ్చేవారం ఏ సీరియల్ కు ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×