// // Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ లో ఉన్న సీరియల్స్.. -->
E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ లో ఉన్న సీరియల్స్.. కార్తీక దీపం 2 పరిస్థితి దారుణం..?

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ లో ఉన్న సీరియల్స్.. కార్తీక దీపం 2 పరిస్థితి దారుణం..?
Advertisement

Telugu TV Serials :  బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న కొత్త సీరియల్స్ అన్నీ కూడా జనాలని ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. ఇటీవల కాలంలో కొత్త సీరియల్స్ కి కొదవ లేకుండా పోయింది. ప్రతిరోజు కూడా బోలెడు సినిమాలు ఎలాగైతే టీవీలలోకి వస్తున్నాయో.. అదే విధంగా సీరియల్స్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి.. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ టెన్ రేటింగ్ తో కొనసాగుతున్న సీరియల్స్ విషయానికి వస్తే.. గతవారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది అని తెలుస్తుంది.. మరి ఈవారం ఏ ఛానల్ టాప్ పొజిషన్లో ఉందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

మార్చి ఫస్ట్ వీక్ టీఆర్పీ..

ప్రతివారం ఎలాగైతే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో.. అదేవిధంగా సీరియల్స్ కి సంబంధించిన టీఆర్పి రేటింగ్ కూడా విడుదలవుతుంది.. గత కొద్ది రోజులుగా స్టార్ మా చానలు టిఆర్పి రేటింగ్ దూసుకుపోతుంది.. ఈ వారం కూడా అదే జోష్ తో ముందుకు సాగుతుంది.. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి మొదటి వారం టిఆర్పి రేటింగ్ ఓ రేంజ్ లో ముందుకు కదులుతుందని తెలుస్తుంది.. గత వారంతో పోలిస్తే మార్చి ఫస్ట్ వీక్ అన్ని సీరియల్స్ గట్టిగానే పోటీపడ్డాయి.. ఈవారం కూడా టాప్ లోకి డాక్టర్ బాబు వంటలకు సీరియల్ కార్తీకదీపం 2 రావడం మామూలు విషయం కాదు. ఆ తర్వాత స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతుంది. ఈ రెండిటి తర్వాత ఇంటింటి రామాయణం ఇప్పుడు టాప్ లోకి రావడం మాములు విషయం కాదు. మొన్నటి వరకు గుణం ఉన్న గుడి గంటలు సీరియల్ మూడో స్థానంలో కొనసాగింది. ఇంటింటి రామాయణంలో వచ్చిన ట్విస్టులకు జనాలు బాగా ఆకర్షితులయ్యారు.. దీంతో ఈవారం ఈ సీరియల్ మూడో స్థానంలోకి వచ్చింది.. ఇక కొత్తగా వస్తున్న సీరియల్ కూడా తమ టిఆర్పి రేటింగ్ నే ఏ మాత్రం తగ్గించకుండా ముందుకు దూసుకెళ్తున్నాయి.. కొన్ని బిగ్ సీరియల్స్ కూడా ఉండడంతో జనాలు ప్రస్తుతం టిఆర్పి రేటింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈవారం ఏ సీరియల్ రేటింగ్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం…

టాప్ లో వంటలక్క.. 

Advertisement

ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి స్టార్ మా ఛానల్ ఎప్పుడు ముందుంటుందన్న విషయం తెలిసిందే.. ఈ చానలు ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రచారం చేస్తూ జనాలని ఉత్కంఠ భరితంగా మారుస్తుంది. ఈమధ్య కొత్త కొత్త సీరియల్ కూడా మంచి స్టోరీ ఉండడంతో టిఆర్పి రేటింగ్ కూడా పెరుగుతూ వస్తుంది.. పొదిరిల్లు సీరియల్ ప్రస్తుతం టాప్ సీరియల్స్ లతో పోటీ పడుతుంది.. ఆ తర్వాత నువ్వు లేక నేను సీరియల్ కూడా పాత సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటుంది.. ఈవారం టిఆర్పి రేటింగ్ విషయానికొస్తే… ‘కార్తీకదీపం 2’ సీరియల్ ఎవర్గ్రీన్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. ప్రస్తుతం దీని రేటింగ్ చూస్తే.. 13.45, రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు 13.4 రేటింగ్ ఉంది.. ఆ తర్వాత ఇంటింటి రామాయణం సీరియల్ 12.3,n గుండె నిండా గుడి గంటలు 12, మిగిలినవి తర్వాత స్థానంలో కొనసాగుతున్నాయి.. చిన్ని సీరియల్ కూడా మంచి రేటింగ్ నీ నమోదు చేసుకోవడంతో ఈ సీరియల్ దాదాపు తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుంది.. నిన్ను మనసులు తొమ్మిది రేటింగ్ ఉండగా, ఆ తర్వాత నువ్వు నేను వంటి సీరియల్స్ పోటీలో ఉన్నాయి.. ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి.. వచ్చే వారం ఏ సీరియల్ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది అన్నది చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×