// // Telugu TV Serials : టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. -->
E-Paper
Advertisement

Telugu TV Serials : టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కొత్త ఏడాది టాప్ రేటింగ్ సీరియల్ ఇదే..?

Telugu TV Serials : టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కొత్త ఏడాది టాప్ రేటింగ్ సీరియల్ ఇదే..?
Advertisement

Telugu TV Serials : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో టీవీ సీరియల్ ముందు వరుసలో ఉంటాయి. అందులో స్టార్ మా ఛానెల్స్ లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. గత ఏడాదితో పోలిస్తే కొత్త సంవత్సరం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ మామూలుగా లేదు. ఏడాది మొత్తం స్టార్ మాలోని కార్తీక దీపం 2 సీరియల్ టాప్ లో నిలుస్తూ వచ్చింది. టాప్ 10 సీరియల్స్ లో ఎప్పటిలాగే స్టార్ మా హవా కొత్త ఏడాదిలో కూడా కొనసాగుతుంది. ఈ ఏడాది రెండో వారం స్టార్ మాలో టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకున్న సీరియల్స్ ఏవో ఒకసారి తెలుసుకుందాం..

తెలుగు టీవీ సీరియల్స్ 53వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఎప్పటిలాగే కార్తీక దీపం 2 సీరియల్ హవా కొనసాగింది. మొత్తంగా టాప్ 10లో ఏడు స్టార్ మా ఛానెల్ సీరియల్స్ మంచి రేటింగ్ తో దుమ్ము దులిపేస్తున్నాయి.. ఇక ఆ ఆలస్యం కాకుండా కొత్త ఏడాది టాప్ రేటింగ్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం…

కార్తీక దీపం 2..

Advertisement

గతంలో వచ్చిన సక్సెస్ఫుల్ సీరియల్ కార్తీకదీపం సీరియల్ గా కార్తీకదీపం 2 సీరియల్ ప్రసారం అవుతుంది. అప్పుడు ఎంతగా ప్రేక్షకుల ఆదరణ ఉందో ఇప్పుడు ప్రసారమవుతున్న సీరియల్ కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పాలి.. డాక్టర్ బాబు దీప లకు రెండోసారి పెళ్లవుతుంది. ఆ తర్వాత వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు.. వాళ్ల జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది అన్నది సీజన్ 2 స్టోరీ. ఈ సీరియల్ ఎప్పటిలాగే స్టార్ మా లో టాప్ 7 సీరియల్స్ లో ఒకటిగా ఉంది.. దీని టిఆర్పి రేటింగ్ విషయానికొస్తే 13.48 ఉంది.. మొదటి స్థానంలో ఇదే ఉండడం విశేషం..

ఇల్లు ఇల్లాలు పిల్లలు..

స్టార్ మా లో ప్రసారమవుతున్న మరో సక్సెస్ఫుల్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ కార్తీకదీపం సీరియల్ తో పోటీపడి మరి టిఆర్పి రేటింగ్ దూసుకుపోతుంది. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ స్టోరీ కాస్త వీక్ అవ్వడంతో టిఆర్పి రేటింగ్ తగ్గింది.. ఒకవేళ మళ్లీ స్టోరీలో ట్విస్ట్ లు కనుక ఉంటే మళ్లీ కార్తీకదీపం 2 సీరియల్ ని మించి రేటింగ్ ని సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుతం దీని టిఆర్పి రేటింగ్ విషయానికొస్తే 13.26 ఉంది..

గుండె నిండా గుడి గంటలు…

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న మరో టాప్ రేటింగ్ సీరియల్ గుండెనిండా గుడి గంటలు. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ విషయంలో మూడవ స్థానంలో ఉంది. గత కొద్దిరోజులుగా సీరియల్ కాస్త బోరింగ్ గా ఉండడంతో జనాలు ఎక్కువగా ఈ సీరియల్ ని చూడటానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది. దాంతో కొత్త సీరియల్స్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రస్తుతం రోహిణి రెండోసారి ప్రెగ్నెంట్ అవ్వబోతుందన్న విషయం ఇంట్లో తెలిసిపోతుంది.. మరి ఆ తర్వాత ఎలాంటి గొడవలు జరుగుతాయో.. నా ట్విస్టులు ఎదురవుతాయో అన్నది ఆసక్తిగా మారింది. రానున్న ఎపిసోడ్లో ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సీరియల్ రేటింగ్ విషయానికొస్తే 12.52 ఉంది…

Also Read : నారాయణ ఫుల్ హ్యాపీ.. చక్రీ, మహాకు గ్రాండ్ వెల్కమ్.. చక్రీ మోసం బయటపడుతుందా..?

ఆ తర్వాత స్థానంలో ఇంటింటి రామాయణం సీరియల్ కొనసాగుతుంది.. దీని రేటింగ్ 12.03 ఉంది. మిగిలిన సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ ను చూస్తే.. చిన్ని (10.58), నిండు మనసులు (9.48), పొదరిల్లు (8.44) ఉన్నాయి.. పొదరిల్లు సీరియల్ డిసెంబర్ 22న ప్రారంభమైంది. గత ఏడాది చివరిలో ప్రారంభమైన ఈ సీరియల్ప్రస్తుతం టాప్ సీరియల్స్ లతో పోటీ పడుతుంది.. ఇక నువ్వు లేక నేను లేను సీరియల్ కూడా కొత్తగా స్టార్ మా లో ప్రసారమవుతుంది.. ఇది కూడా పొదరిల్లు సీరియల్ తో పోటీపడి మరి టిఆర్పి రేటింగ్ పెంచుకుంటుంది. మొత్తానికి చూసుకుంటే స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా గట్టి పోటీనిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. పొదరిల్లు అలాగే నువ్వు లేక నేను లేను సీరియల్స్ రోజుకి మంచి రేటింగ్ అని నమోదు చేసుకుంటున్నాయి. కొత్త సీరియల్ ఎంట్రీ తో పాత సీరియల్ కి టీఆర్పి రేటింగ్ తగ్గిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ముందు ఈ సీరియల్స్ టాప్ లోకి వస్తాయేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×