E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ సీరియల్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ సీరియల్ అవుట్..
Advertisement

Telugu TV Serials : తెలుగులో ఈమధ్య సీరియల్స్ రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం ఒకటి రెండు సీరియల్స్ మాత్రమే జనాలకు కనిపించేవి. కానీ ఈ మధ్య ఒక ఛానల్ కి మించి మరొక చానలు వరుసగా సీరియల్స్ ని ప్రచారం చేస్తూ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి… ఇటీవల కాలంలో స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని ఎంతగా అలరిస్తూ వస్తున్నాయో చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ కూడా మంచి టిఆర్పి రేటింగ్ ని నమోదు చేసుకుంటూ వస్తున్నాయి. గతవారంతో పోలిస్తే ఈ వారం ప్రతి సీరియల్ కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. మరి ఈ వారం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్స్ గుడ్ బై..

టాప్ తెలుగు చానల్స్లలో ఒకటే స్టార్ మా ఛానల్.. ప్రతి వారం లాగే ఈ వారం కూడా స్టార్ మా ప్రసారమవుతున్న సీరియల్స్ టిఆర్పి రేటింగ్ ని అనౌన్స్ చేసింది.. గత వారంలో లాగే ఈ వారంలో కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది ఇంటింటి రామాయణం. ప్రస్తుతం ఈ ఛానల్ లో ఈ సీరియల్ టాప్ లో కొనసాగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత స్థానంలో కార్తీకదీపం ఉంది. దీని తర్వాత మిల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ కొనసాగుతుంది. తర్వాత స్థానంలో గుండె నిండా గుడి గంటలు కొనసాగుతుంది. గత వారం వరకు టాప్ రైటింగ్ తో ఉన్న కార్తీకదీపం సీరియల్ ఇప్పుడు రెండో స్థానంలోకి రావడం విశేషం. అయితే ఈవారం టిఆర్పి రేటింగు బాగానే ఉన్నా కూడా సీరియల్కు గుడ్ బై చెప్పే అవకాశం వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి.. దాదాపు ఈ సీరియల్ స్టోరీ కి ఎందుకు అడ్డు పడేలా ఉంది అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. గుణ గనక రోహిణి నిజాన్ని బయటపెట్టిస్తే ఆ తర్వాత సీరియలు అనేక ట్విస్టులతో ముందుకు వెళుతుంది అని జనాలు అనుకుంటున్నారు. ఇకపోతే ఈ సీరియల్ స్టోరీ ఒకే ఒక నిజం పై ఆధారపడి ముందుకు సాగుతుంది. ఆ నిమిషము ఎప్పుడైతే బయట పడుతుందో అప్పుడు సీరియల్ కి శుభం కార్డు పడిపోతుంది అని తెలుస్తుంది. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: నిజం తెలుసుకున్న భరత్..ఇంట్లోంచి వెళ్లిపోతున్న చక్రధర్.. పల్లవికి అవని నిజం చెప్తుందా..?

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. 

తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే విధంగా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ వస్తుంది తెలుగు ఛానెల్స్టార్ మా.. ఇందులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈవారం ఇందులో ప్రసారమవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ విషయానికి వస్తే.. మొదటి స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది. దీని రేటింగు 14.02 గా ఉంది.. అదేవిధంగా రెండవ స్థానంలో కార్తీకదీపం కొనసాగుతుంది. దీని రేటింగు 13.78 గా ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 12.26, గుండె నిండా గుడి గంటలు 11.48, పొదరిల్లు 11.36, నువ్వులేక నేను లేను 9.46, నిండు మనసులు 8.56, చిన్ని 6.82, బ్రహ్మముడి 5.89, పలుగే బంగారమాయెనా 6.48 ఉంది. ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. ఇక స్టార్ మా లో ఇప్పటికే మరికొన్ని కొత్త సీరియల్స్ కూడా రాబోతున్నాయి. మరి వచ్చేవారం ఏ సీరియల్ కు ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×