E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?
Advertisement

Telugu TV Serials : తెలుగు ప్రేక్షకులను సీరియల్స్ ఎంతగా అలరిస్తున్నయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఒకప్పుడు టీవీ సీరియల్స్ సాగదీస్తే స్టోరీ తో రావడంతో జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటుంది.. సినిమాలను మించిన స్టోరీ తో పాటుగా.. గ్రాఫిక్స్ కూడా ఎక్కువగా ఉండటంతో జెండర్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సీరియల్స్ ని మిస్ అవ్వకుండా చూస్తున్నారు.. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ఈమధ్య టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.. ప్రతి వీక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో.. సీరియస్ కి కూడా అదే విధంగా టిఆర్పి రేటింగ్ అనేది ఉంటుంది.. మరి ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కు ఈవారం టిఆర్పి రేటింగ్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..

గుండెనిండా గుడిగంటలు ఏ స్థానంలో ఉంది..?

టాప్ తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో స్టార్ మా చానల్ ఒకటి.. ఈ ఛానల్ లో నిత్యం ఏవో ఒక కొత్త సీరియల్ ప్రారంభమవుతూనే ఉంటాయి.. గత రెండు మూడు నెలల్లోనే దాదాపు రెండు సీరియల్స్ కొత్తవి ప్రారంభమాయ్యాయి.. అయితే ప్రతి వారం లాగే ఈవారం కూడా స్టార్ మా లో ప్రసారమవుతున్న టీవీ చానల్స్ టిఆర్పి రేటింగ్ను విడుదల చేశారు. ఈవారం టిఆర్పి రేటింగ్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే డాక్టర్ బాబు వంటలు అక్క సీరియల్ కార్తీకదీపం 2 మొదటి స్థానంలో కొనసాగుతుంది.. దీని టిఆర్పి రేటింగ్ 11.14, రెండవ స్థానంలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కొనసాగుతుంది. దీని టిఆర్పి రేటింగ్ 10.70.. మూడో స్థానంలో మూడో స్థానంలో కొనసాగుతుంది.. గుండెనిండా గుడిగంటలు సీరియల్ కు రోజురోజుకీ మంచి ఆదరణ పెరుగుతున్నడంతో కార్తీకదీపం సీరియల్ ని దాటి ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే ట్విస్ట్ లతో ఇలాగే కొనసాగితే మాత్రం మరోవారం ఈ సీరియల్ టాప్ ప్లేసులోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: హమ్మయ్య మీనాక్షి రిలీజ్.. పల్లవి మైండ్ బ్లాక్.. కమల్ కు నిజం తెలుస్తుందా..?

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..?

స్టార్ మా చానల్లో ఒకసారి మొత్తం ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా కనెక్ట్ ఎలా చేస్తుంది. ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ తో పోటీ పడుతున్నాయి.. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల కన్నా కూడా ఇక్కడ సీరియల్స్ కి కాస్త పోటీ ఎక్కువే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ సీరియల్స్ కి బాగా పెరిగింది.. మరి ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. రేటింగు 11.14 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ చూస్తే.. 10.70 ఉంది. ఇంటింటి రామాయణం 9.88, ఇల్లు ఇల్లాలు పిల్లలు 9.76, పొదరిల్లు 9.02, నువ్వులేక నేను లేను 7.85, నిండు మనసులు 6.76, చిన్ని 5.82, బ్రహ్మముడి 5.69 ఇకపోతే ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2 అలాగే గుండెనిండా గుడి గంటలు సీరియల్ 2 పోటీ పడుతున్నాయి.. ఇక వచ్చేవారం ఏ సీరియల్ ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×