E-Paper
Advertisement

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఎవ్వరు ఊహించని సీరియల్ టాప్..?

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఎవ్వరు ఊహించని సీరియల్ టాప్..?
Advertisement

Telugu Tv Serials : తెలుగు ఆడియన్స్ఎక్కువగా కనెక్ట్ అవుతుందా సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్యకాలంలో సీరియల్స్ కి ఉన్న డిమాండ్ సినిమాలకు కూడా లేదు అని చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు ప్రసారమవుతున్న సీరియల్స్ కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. జనాల అభిరుచులకు తగ్గట్లుగానే సీరియల్స్ కూడా స్టోరీలను అందిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాయి.. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ఎంతో అత్యుత్యమ స్థాయికి వెళ్ళిన సీరియల్సే.. ఒక్కో సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ప్రసారం అవుతుంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ వీక్లీ రిపోర్ట్ ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం..

స్టార్ మా సీరియల్స్ వీక్లీ రిపోర్ట్…

మధ్యతరగతి కుటుంబాలలోని జనాలు ఎక్కువగా టీవీలలో వచ్చేసి సినిమాలను సీరియల్స్ ను చూసి తమ కష్టాన్ని మరిచిపోతూ ఉంటారు.. జనాలను ఆకట్టుకునే విధంగా స్టార్ మా చానల్ ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రచారం చేస్తూ వస్తుంది. ఇటీవల కాలంలో ఎన్నో కొత్త సీరియల్ ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు వచ్చే సీరియల్స్ ని చూసేందుకు జనాలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించడంతో కొత్త ఛానల్ లో సీరియల్స్ ని తెరకెక్కించేందుకు స్టార్ మా ఎప్పుడు ముందుంటుంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ కార్తీకదీపం సీరియల్ మొదటి స్థానంలో కొనసాగుతుంది.. ఆ తర్వాత రెండో స్థానంలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కొనసాగుతుంది. మూడు, నాలుగు స్థానాలలో ఇంటింటి రామాయణం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ ఉన్నాయి. ఐదో స్థానంలో పొదరిల్లు సీరియల్ ఉంటుంది.. ప్రతిరోజు కూడా ప్రసారమవుతున్న సీరియల్స్లలో జనాలకి ఎక్కువగా ఆదరించే సీరియల్ కార్తీకదీపం 2.. అయితే ఈవారం పొదరిల్లు సీరియల్ రేటింగ్ కూడా కాస్త పెరిగినట్టు తెలుస్తుంది. మరి జనాలు ఉత్కంఠతో కూడిన సీరియల్స్ కి ఎక్కువగా మార్కులు వేస్తున్నారని అర్థమవుతుంది. ఇక ముందు వారాలలో ఈ సీరియల్ టాపిక్ వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ కు హైలెట్ సీన్.. శృతి గ్రేట్ కదా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..

పొదరిల్లు స్టోరీ విషయానికొస్తే..

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. కేవలం కొన్ని నెలల క్రితమే ప్రారంభమైన కూడా డిఫరెంట్ స్టోరీ తో అందరినీ ఆకట్టుకుంది వస్తుంది.. ఈ సీరియల్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఐదుగురు మగాళ్ళు ఉన్న ఇంటికి ఒక ఆడపిల్ల వెళితే తన పరిస్థితి ఎలా ఉంటుంది. సమాజం ఆమెను ఏమని అంటుంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. మహాలక్ష్మి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ రేటింగ్ రోజుకి పెరగడానికి కారణం కేశవ ప్రేమలో పడడమే. అంతేకాదు మహాలక్ష్మికి చక్రి ప్రేమ విషయం తెలుసుకోవడం. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లలో మహాలక్ష్మిని అవమానించిన సురేష్ ను దారుణంగా కొడతారు. ఈ అన్నదమ్ములు.. మరి శైలు పరిస్థితి ఎలా మారబోతుంది అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×