E-Paper
Advertisement

Tv Serials : 2 వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న తెలుగు సీరియల్స్.. అస్సలు ఊహించిఉండరు..

Tv Serials : 2 వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న తెలుగు సీరియల్స్.. అస్సలు ఊహించిఉండరు..
Advertisement

Tv Serials : తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తూ వస్తున్నాయి.. కొన్ని సీరియల్స్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటుగా అసలు ఎలా వచ్చాయి? ఎలా వెళ్లాలి అని కూడా తెలియకుండా పైగా ఎపిసోడ్లను పూర్తి చేసుకుంటాయి.. ఒక సీరియల్ స్టోరీ నచ్చితే జనాలు ఆ సీరియల్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు.. అప్పట్లో వచ్చిన సీరియల్స్ ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా రావడంతో జనాలు వాటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు.. అలా ఎన్నో సీరియల్స్ వేల ఎపిసోడ్లను పూర్తి చేసుకున్నాయి.. ఇక టెలివిజన్ చరిత్రలో 2000 ఎపిసోడ్ లకు పైగా కేవలం కొన్ని సీరియల్స్ మాత్రమే పూర్తి చేసుకున్నాయి. ఇప్పటివరకు ఏ ఛానల్ లో ఏ సీరియల్ 2000 పైగా ఎపిసోడ్లను పూర్తి చేసుకుందో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..

2 వేలకు పై ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సీరియల్స్ ఇవే..

అభిషేకం..

దర్శక దిగ్గజం దాసరి కేవలం సినిమాలు మాత్రమే కాదు.. సీరియల్స్ కూడా దర్శకత్వం వహించారు.. ఏ కాదు పలు సీరియల్స్ కు నిర్మాతగా కూడా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. ఈయన నిర్మాణ సారథ్యంలో ఈటీవీలో ప్రసారమైన ఈ సీరియల్ 4000 ఎపిసోడ్లకు పైగా ప్రసారమైంది. ఇది తెలుగులో అత్యధిక ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సీరియల్‌గా రికార్డు సృష్టించింది.. అంతటి రికార్డుని మరొక్క సీరియల్ బ్రేక్ చేయలేకపోయింది..

ఆడదే ఆధారం..

Advertisement

ప్రముఖ తెలుగు ఛానెల్ ఈటీవీ లో ప్రసారం అయిన సీరియల్స్ లలో ఆడదే ఆధారం సీరియల్ కూడా ఒకటి. ఇంటింటి రామాయణం సీరియల్ హీరోయిన్ పల్లవి రామిశెట్టి నటించిన సీరియల్స్ లలో ఇది ఒక్కటి. దాదాపుగా 3500 ఎపిసోడ్లను పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు ను బ్రేక్ చేసుకుంది.

మనసు మమత..

ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రసారమైన స్టార్ సీరియల్స్లలో మనసు మమత సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ దాదాపు 3000 ఎపిసోడ్లకు పైగా ప్రచారం అయింది.. అప్ప ట్లో మంచి రేటింగ్ ని కూడా నమోదు చేసుకోవడంతో ఈ సీరియల్ కి ఫాన్స్ ఎక్కువ..

కుంకుమ పువ్వు..

Advertisement

స్టార్ మా లో ప్రసారమైన టాప్ సీరియస్లను కుంకుమపువ్వు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కుటుంబ కథా సీరియల్ 2501 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. తల్లి కూతుర్ల మధ్య సంబంధం ఈ సీరియల్ లో చూపించారు..

గుండమ్మ కథ…

ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న లేటెస్ట్ సీరియల్స్ లలో గుండమ్మ కథ ఒకటి. ఇటీవల కాలంలో ఇలాంటి స్టోరీ తో వచ్చిన సీరియల్ మరొకటి లేదు అని చెప్పాలి. ఈ మధ్యకాలంలోనే ఈ సీరియల్ 2000 ఎపిసోడ్లో మైలురాయిని పూర్తిచేసుకుంది.

ఈ సీరియల్స్ మాత్రమే కాదు కార్తీకదీపం లాంటి సీరియల్ కూడా 1500 ఎపిసోడ్లను పూర్తి చేసుకొని సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాయి.. ప్రస్తుతం కొన్ని సీరియల్స్ 1000 కి పైగా ఎపిసోడ్లను పూర్తి చేసుకొని సరికొత్త రికార్డులను బ్రేక్ చేశాయి.. మరి నెక్స్ట్ ఏ సీరియల్ 4వేల ఎపిసోడ్లను పూర్తి చేసుకుంటుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×