E-Paper
Advertisement

Guess The Actress : ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..?

Guess The Actress : ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..?
Advertisement

Guess The Actress : సెలబ్రిటీల చిన్నప్పుడు ఫోటోలు, ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఎలా ఉండేవారు అన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం వెండితెర యాక్టర్స్ మాత్రమే కాదు. బుల్లితెరపై ఒకప్పుడు బిజీగా ఉన్న నటీనటుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరో ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పైన కనిపిస్తున్న ఈ ఫోటోలోని వ్యక్తి ఒకప్పుడు సీరియల్ చేస్తూ బిజీగా ఉన్న యాక్టర్.. కానీ ఈమధ్య తన నటనకి గుడ్ బై చెప్పేసాడు అన్న విషయం చాలా మందికి తెలియదు.. అతను నటించిన సీరియల్ జనాల్లో బాగా క్రేజ్ ని సంపాదించుకుంది. ముఖ్యంగా ఆ సీరియల్లో తన యాస జనాలని కట్టిపడేసింది.. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరో గుర్తుపట్టారా..? అవును అండి మీరు ఊహించింది అక్షరాల నిజం.. ఈయన పేరు సతీష్.. ఒకప్పుడు సీరియల్స్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఈయన చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరమైనట్లు తెలుస్తుంది.. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అన్నది మనం వివరంగా తెలుసుకుందాం..

‘కొంచెం ఇష్టమే కొంచెం కష్టం ‘ సతీష్…

ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్లను అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో గతంలో వచ్చిన కామెడీ సీరియల్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ప్రేక్షకులలో మంచి ఆదరణను సంపాదించుకుంది. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన సీరియల్ జనాలను ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ ఫేమ్ రోహిణి ఇందులో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ లో నటించింది. మామ అంటూ ఆమె పిలిచే పిలుపు ఆ సీరియల్ కి హైలైట్ గా నిలిచింది. రోహిణి కి బావ పాత్రలో సతీష్ నటించారు. అప్పట్లో ఈ సీరియల్ కి ఉన్న క్రేజీ అంతా కాదు. అయితే రోహిణి మాత్రం ప్రస్తుతం వరుస సినిమాలు, సీరియల్స్ అలాగే బుల్లితెర ఈవెంట్స్ లలో సందడి చేస్తూ బిజీగా ఉంది.. కానీ సతీష్ మాత్రం ఇండస్ట్రీలో ఈ మధ్య పెద్దగా కనిపించినట్లు లేదు.. ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇప్పుడేం చేస్తున్నాడంటే..?

Advertisement

తెలుగులో ప్రసారమైన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ ద్వారా నటుడు సతీష్ సుడిరెడ్డి బాగా పాపులర్ అయ్యారు. సీరియల్‌లో సతీష్ ముఖ్య పాత్రలో నటించారు. ప్రేక్షకులు ఆయన్ని ఇప్పటికీ ఆ సీరియల్ పేరుతోనే గుర్తుంచుకుంటారు.. ఆయన నటనకు గాను 2014లో ‘పద్మ మోహన’ అవార్డును అందుకున్నారు… ఈమధ్య సతీష్ స్క్రీన్ మీద పెద్దగా కనిపించలేదు. కేవలం తన ఫిట్నెస్ మీద మాత్రమే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. నిత్యం ఆయన జిమ్లో కష్టపడుతున్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ వస్తున్నాడు. ఆ మధ్య జరిగిన సెలబ్రిటీల క్రికెట్ టీం లో కూడా ఈయన పాల్గొన్నారు. మంచి క్రేజ్ నా నటుడు ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి గల కారణాలేంటి అన్నది చాలామందికి తెలియదు. ప్రస్తుతం ఈయన తన కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ బిజీగా ఉన్నారు.

?igsh=MWJzamhyN3ZibGphZg==

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×