E-Paper
Advertisement

Sunday Movies in Tv : సండే టీవీ సినిమాల సందడి.. సినీ ప్రియులకు పండగే..!

Sunday Movies in Tv : సండే టీవీ సినిమాల సందడి.. సినీ ప్రియులకు పండగే..!
Advertisement

Sunday Movies in TV : చూస్తుండగానే మరొక వీకెండ్ వచ్చేసింది.. ఈరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే వీకెండ్ సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ఈమధ్య వచ్చిన సినిమాలు వీకెండ్ ప్రేక్షకులను టీవీలలో పలకరిస్తూ ఉంటాయి. శని ఆదివారాల్లో వచ్చే సినిమాలకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆదివారం టీవీలోకి సూపర్ హిట్ చిత్రాలు రావడంతో మూవీ లవర్స్ ఆదివారం సినిమాలను చూసేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రతి ఆదివారం ఇలాగే ఈ ఆదివారం కూడా స్టార్ హీరోల సినిమాలు టీవీ ఛానల్స్ లో సందడి చేయబోతున్నాయి. మరి ఈ ఆదివారం ఏ టీవీ ఛానల్ లోకి ఏ సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – తమ్ముడు

ఉదయం 9 గంటలకు – బీస్ట్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – గంగ

మధ్యాహ్నం 3.30 గంటలకు – జయం

సాయంత్రం 6 గంటలకు – రేసుగుర్రం

రాత్రి 9.30గంటలకు – మహానుబావుడు

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – అమ్మ రాజీనామా

సాయంత్రం 4.30 గంటలకు – లవ్ బర్డ్స్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కొండవీటి దొంగ

ఉదయం 10 గంటలకు – కళావతి

మధ్యాహ్నం 1 గంటకు – అధిపతి

సాయంత్రం 4 గంటలకు – హార్ట్ ఎటాక్‌

రాత్రి 7 గంటలకు – నరసింహుడు

రాత్రి 10 గంటలకు – మైఖెల్ మదనకామరాజు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కెవ్వుకేక

ఉదయం 9 గంటలకు – శక్తి

మధ్యాహ్నం 12 గంటలకు – సూ ఫ్రమ్ సో

సాయంత్రం 3.30 గంటలకు – ఓ బేబీ

సాయంత్రం 6 గంటలకు – ఓం భీం భుష్

రాత్రి 10 గంటలకు – అఖండ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కారు దిద్దిన కాపురం

ఉదయం 10 గంటలకు – రక్త సంబంధం

మధ్యాహ్నం 1 గంటకు – పండగ

సాయంత్రం 4 గంటలకు – ముద్దుల మేనల్లుడు

రాత్రి 7 గంటలకు – అనగనగా

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – ఓ చినదాన

మధ్యాహ్నం 12 గంటలకు – భలే వాడివి బాసు

సాయంత్రం 6.30 గంటలకు – ముని

రాత్రి 10.30 గంటలకు – ఆనందం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బొమ్మరిల్లు

మధ్యాహ్నం 12 గంటలకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంటలకు – ఇంద్ర

సాయంత్రం 6 గంటలకు – రాకాస

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటలకు – కమిటీ కుర్రాళ్లు

రాత్రి 10.30 గంటలకు – కమిటీ కుర్రాళ్లు

జీ సినిమాలు..

రాత్రి 9 గంటలకు – మై డియర్ భూతం

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – మిస్టర్ ఎక్స్

సాయంత్రం 4 గంటలకు – రాజా సాబ్‌

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×