E-Paper
Advertisement

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..
Advertisement

Sunday Movies in TV : ఆదివారం వచ్చింది అంటే కొత్త సినిమాలు కూడా టీవీ చానల్స్ లలోకి వచ్చేస్తూ ఉంటాయి.. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ ప్రతి ఆదివారం కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. గత కొద్దిరోజులుగా టీవీ ఛానల్స్ లోకి సూపర్ హిట్ సినిమాలు రావడంతో జనాలు పెట్టిన చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ ఆదివారం ఏ టీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – భక్త ప్రహ్లాద

ఉదయం 9 గంటలకు – సింహారాశి

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – మురారి

మధ్యాహ్నం 3 గంటలకు – ఠాగూర్‌

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు -మేడం

సాయంత్రం 4.30 గంటలకు – యాగం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మిస్ట్ ర్ పెళ్లాం

ఉదయం 10 గంటలకు – ఘని

మధ్యాహ్నం 1 గంటకు – రోబో

సాయంత్రం 4 గంటలకు – ఎజెంట్ సాయి ఆత్రేయ

రాత్రి 7 గంటలకు – పౌర్ణమి

రాత్రి 10 గంటలకు – హిట్ 2

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సీమ టపాకాయ్

ఉదయం 9 గంటలకు – మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – భీమ

సాయంత్రం 3.30 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

సాయంత్రం 6 గంటలకు – తమ్ముడు

రాత్రి 9 గంటలకు – స్కంద

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – కత్తి

ఉదయం 11 గంటలకు – దూసుకెళ్తా

మధ్యాహ్నం 2.30 గంటలకు – ఆహా

సాయంత్రం 5 గంటలకు – అర్జున్

రాత్రి 8 గంటలకు – టక్ జగదీశ్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం

ఉదయం 10 గంటలకు – బృందావనం

మధ్యాహ్నం 1 గంటకు – మాయలోడు

సాయంత్రం 4 గంటలకు – పైలా పచ్చీస్‌

రాత్రి 7 గంటలకు – సీతారామ కల్యాణం

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – ఆనందం

మధ్యాహ్నం 12 గంటలకు – అబ్బాయిగారు

సాయంత్రం 6.30 గంటలకు – రుద్రమదేవి

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – సందడే సందడి

సాయంత్రం 6.30 గంటలకు – రాజు రాంబాయి

జీ తెలుగు..

ఉదయం 9 గంటలకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – కార్తికేయ 2

మధ్యాహ్నం 2.30 గంటలకు – భగవంత్ కేసరి

సాయంత్రం 6 గంటలకు – గాయపడ్డ సింహం

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు – గుర్రం పాపిరెడ్డి

మధ్యాహ్నం 12 గంటలకు – పండగ చేస్కో

మధ్యాహ్నం 3 గంటలకు – సంతోషం

సాయంత్రం 6 గంటలకు – అరవింద సమేత

రాత్రి 9 గంటలకు – ఫొరెన్సిక్

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – లక్కీ భాస్కర్‌

మధ్యాహ్నం 1 గంటకు – సన్నాఫ్ సత్యమూర్తి

సాయంత్రం 4 గంటలకు – జెట్ లీ

సాయంత్రం 6 గంటలకు – డెకాయిట్‌

ఈ ఆదివారం ప్రే క్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×