E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : సమ్మర్ ఎఫెక్ట్..’గుండెనిండా గుడిగంటలు ‘ బాలుకు ఎన్ని కష్టాలో..

Gundeninda Gudigantalu Balu : సమ్మర్ ఎఫెక్ట్..’గుండెనిండా గుడిగంటలు ‘ బాలుకు ఎన్ని కష్టాలో..
Advertisement

Gundeninda Gudigantalu Balu : స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్ గుండెనిండా గుడిగంటలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలు మీనాల నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నారు. సీరియల్ లో మాత్రమే కాదు బయట కూడా బాలు తన అభిమానులకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. తన గురించి అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ వస్తున్నాడు. తన లేటెస్ట్ ఫోటోలతో పాటుగా సీరియల్ కి సంబంధించిన కొన్ని షూటింగ్ వీడియోలను కూడా షేర్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా బాలు తన సోషల్ మీడియా అకౌంట్లో వీడియోని షేర్ చేశాడు. సమ్మర్ కష్టాలు ఎలా ఉంటాయో చూడండి అంటూ ఆ వీడియో కు క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది… ఇంతకీ బాలు షేర్ చేసిన వీడియో ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ఇక్కడ చూసేయండి..

అయ్యో.. సమ్మర్ కష్టాలు..

ప్రస్తుతం సమ్మర్ కావడంతో జనాలు 8 దాటిన తర్వాత బయట అడుగుపెట్టడానికి భయపడుతున్నారు. సామాన్య ప్రజలతో పాటుగా సెలబ్రిటీలు కూడా సమ్మర్ కష్టాలను అనుభవిస్తున్నారు. షూటింగులో బయట చేసే కొన్ని సీన్లు యాక్టర్స్ కి ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి ఇబ్బందులనే గుండె నిండా గుడి గంటలు బాలు అలియాస్ విష్ణు కాదు ఎదుర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో హాస్పిటల్ లో బెడ్ మీద బాలు పడుకొని కనిపిస్తాడు. అయితే మామూలుగా షూటింగ్ సమయంలో యాక్టర్స్ చిన్న చిన్న ఫ్యాన్లను చేతిలో పట్టుకుని కనిపిస్తారు. కానీ బాలు మాత్రం ఏకంగా పెద్ద ఫ్యాను చేతిలో పెట్టుకొని పడుకుంటాడు. ఈ సమ్మర్ కి చిన్న ఫ్యాన్ అయితే సరిపోవు ఇలాంటి పెద్ద ఫ్యాన్ అయితేనే సరిపోతుంది అని డైలాగ్ చెప్తాడు. తనని ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆ ఫ్యాన్ ని చేత పట్టుకుని వెళ్లడం ఫాన్స్ కి కాస్త కామెడీగా అనిపిస్తుంది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి..

Advertisement

Also Read : అయ్యో పాపం.. మల్లి డబ్బుల కోసం అలాంటి పని చేస్తుందా..?

బాలు రియల్ లైఫ్.. 

తమిళ నటుడు విష్ణు కాంత్ అనడం కన్నా గుండెనిండా గుడి గంటలు బాలు అంటేనే అందరికీ టక్కున గుర్తొస్తుంది. అంతగా బాలుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తెలుగులో ఈ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కేవలం సీరియల్స్ షూటింగ్ కు సంబంధించిన వీడియోలు మాత్రమే కాదు.. తనకు సంబంధించిన వీడియోలను కూడా ఈ నటుడు తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తాడు. అలా ఒక సీరియల్ షూటింగ్ కి సంబంధించిన వీడియో ని ఇప్పుడు షేర్ చేశాడు. ఆ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ఇక్కడ చూసేయండి…

Advertisement

?igsh=aXJrbjBxZDVidnBs

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×