E-Paper
Advertisement

దివి పరువు తీసేసిన నూకరాజు.. నిఖిల్ కు ఘోర అవమానం..

దివి పరువు తీసేసిన నూకరాజు.. నిఖిల్ కు ఘోర అవమానం..
Advertisement

Star Maa Parivaram : బుల్లితెరపై సీరియల్స్, సినిమాలు మాత్రమే కాదు. పలు ఎంటర్టైన్మెంట్ షోలు కూడా ప్రసారం అవుతుంటాయి.. వీకెండ్ వచ్చే షోలకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈమధ్య ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఆదివారం స్టార్ మా పరివారం షో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది.. టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పలువురు యాక్టర్స్ ఇందులో పాల్గొంటూ సందడి చేస్తుంటారు.. తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు.. ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..

నిఖిల్ ను అవమానించిన నూకరాజు..

ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో అని తాజాగా స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ ఆదివారం స్టార్ మా ఛానెల్లో ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు.. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో బ్యాచిలర్ పార్టీ అంటూ సింగిల్స్ అందరినీ పిలిచారు.. ఆ ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో అని తాజాగా స్టార్ మా రిలీజ్ చేసింది. ఆ వీడియోని చూస్తే.. బిగ్ బాస్ కంటెస్టంట్స్ తో పాటుగా సీరియల్స్ యాక్టర్స్ కూడా పాల్గొన్నారు. యాంకర్ శ్రీముఖి అందరిని ఒక ఆట ఆడుకుంది. ఇందులో జ్యోతిష్యుడు పాత్రలో నూకరాజు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. జరిగేది చెబుతాను..జరగబోయేది చెప్తాను.. మీకు పెళ్లి ఎప్పుడు అయ్యేది చెప్తాను అని నూకరాజు ఎంట్రీ మాత్రం వేరే లెవెల్.. అందరికీ పెళ్లెప్పుడు అవుతుంది అని చెప్తూ ఉంటాడు నూకరాజు.. ఈ క్రమంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిన నిఖిల్ కు ఒక ఏడు ఎనిమిది బ్రేకప్ లు అయిన తర్వాత పెళ్లవుతుందని చెబుతాడు.. దానికి ఎక్స్ప్రెస్ హరి ఆల్రెడీ 17బ్రేకప్ లు అయ్యాయి అక్కడ అని అంటాడు.. ఆ మాట వినగానే నిఖిల్ కాస్త ఫీల్ అయినట్లు కనిపిస్తాడు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నిఖిల్ ఫ్యాన్స్ నూకరాజు, హరి పై ఫైర్ అవుతున్నారు..

Advertisement

Also Read :పాడుపడ్డ స్థితిలో దాసరి సమాధి.. బిగ్ టీవీ యాంకర్ పోస్ట్ పై మనోజ్ రియాక్ట్..

దివి పరువు తీసేసిన నూకరాజు…

బ్యాచ్లర్ గా ఉన్న అందరి జాతకాలను చెబుతాను అని నూకరాజు అందరికీ చెప్తాడు.. చివరిగా బిగ్ బాస్ ఫేమ్ దివిని అక్కడ బౌల్ లో ఉన్న పేపర్ ను తియ్యమని చెబుతాడు. ఆమె పేపర్ తీసి నూకరాజుకి ఇవ్వగానే మీకు పెళ్లి ఎప్పుడు అవుతుందో ఎక్కడవుతుందో తెలుసా అని అంటాడు. దానికి దీవి అవునా నా పెళ్లి ఎక్కడ అవుతుంది అని అడుగుతుంది. మీ పెళ్లి ఎప్పుడు ఊహించిన విధంగా రోడ్డు మీద జరుగుతుంది అని చెప్పగానే దివి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఇక హరి పులిహోర కలిపే ప్రయత్నం చేస్తాడు. నాకు కూడా పెళ్లి రోడ్డు మీద జరుగుతుందని అన్నారు అని అంటాడు. దానిపై నూకరాజు పంచుల వర్షం కురిపిస్తాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. మొత్తానికి ఈ ఆదివారం ఎపిసోడ్ మాత్రం జనాలని విపరీతంగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. అసలు మిస్ అవ్వకుండా చూసేయండి.. ప్రోమో వీడియోను ఒకసారి ఇక్కడ చూసేయ్యండి.

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×