E-Paper
Advertisement

Sridevi Drama Company Promo : అరే ఏంట్రా ఇది.. పృథ్వీ, విష్ణు లవ్ ట్రాక్.. కన్నీళ్లు పెట్టించారు భయ్యా..!

Sridevi Drama Company Promo : అరే ఏంట్రా ఇది.. పృథ్వీ, విష్ణు లవ్ ట్రాక్.. కన్నీళ్లు పెట్టించారు భయ్యా..!
Advertisement

Sridevi Drama Company Promo : బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో షోలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం జనాలను ఎంటర్టైన్మెంట్ చెయ్యడానికి కొన్ని ప్రత్యేకమైన షోలు ఉన్నాయి.. అలాంటి వాటిలో ఒకటి శ్రీదేవి డ్రామా కంపెనీ.. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ షో ప్రసారం అవుతుంది. ప్రతి ఆదివారం ఈ షో ప్రసారం అవుతుంది. ఈ వారం వాలెంటైన్స్ డే సందర్భంగా ముస్తాబయింది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో పృథ్వి, విష్ణు ప్రియ రొమాంటిక్ ట్రాక్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది.. మరి ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి మనం చూసేద్దాం..

పృథ్వీ, విష్ణు ప్రియ రొమాంటిక్ ట్రాక్.. 

బుల్లితెర టాప్ రియాల్టీ షో గా బిగ్ బాస్ కొనసాగింది. ఈ షో ద్వారా ఎంతో మంది లవ్ బర్డ్స్ గా మారిపోయారు. అలాంటి వారిలో విష్ణుప్రియ అలాగే సీరియల్ హీరో పృథ్వి జంట కూడా ఒకటి… బిగ్ బాస్ తర్వాత కూడా ఈ జంట కలిసి పలు షోలలో సందడి చేసింది.. తాజాగా వాలెంటెన్స్ డే సందర్భంగా మల్లెమాల బ్యానర్ పై ప్రసారం అవుతున్న ప్రముఖ షో శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిశారు. ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.. ఇందులో ముందుగా శ్రీముఖి వాలెంటెన్స్ డే గురించి ఇంట్రో ఇస్తుంది. ఆ తర్వాత విష్ణు ప్రియ, పృథ్వి మధ్య లవ్ ట్రాక్ మొదలవుతుంది.. ఈ వాలెంటెన్స్ డే సందర్భంగా నీకు ఏం గిఫ్ట్ కావాలి అని పృథ్వి విష్ణు ప్రియ ను ప్రేమగా అడుగుతాడు.. నాకు ఒక మంచి టెడ్డీబేర్ కావాలి అని విష్ణు అడుగుతుంది. ఎందుకు అదే కావాలి అని అతను అడుగుతాడు. నువ్వెలాగు నా దగ్గర ఉండవు కదా ఆ టెడ్డి ని హాగ్ చేసుకుని పడుకుంటాను అని విష్ణు అంటుంది.. అప్పుడు పృథ్వీ ఆ టెడ్డి ప్లేస్ లో నేనున్నా బాగుండేది అని అంటాడు.. ఆ మాట వినగానే విష్ణుప్రియ సిగ్గుపడుతుంది.. అలాగే అక్కడున్న వాళ్ళందరూ కూడా వీళ్ళ డైలాగులు చూసి తెగ సిగ్గు పడిపోతారు… ఈ ప్రోమోకి వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ హైలెట్గా నిలవనంది..

చివరిలో డ్యాన్స్ తో ఏడ్పించేశారుగా…

Advertisement

ఈ ప్రోమో మొత్తానికి వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ హైలెట్గా నిలిస్తే.. భోలే షావలే పాడిన ఒక పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిల మధ్య డైలాగుల వార్ మొదలవుతుంది.. ఇక చివరిగా ఢీ షో ఫేమ్ డాన్సర్ రాజు అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఆ డాన్స్ తో అందరికీ కన్నీళ్లు వస్తాయి. అలాగే ఇంద్రజ చెప్పిన డైలాగులు కూడా జనాలను కన్నీళ్లు పెట్టించేలా ఉంటాయి. మొత్తానికి ఈ ప్రోమో అయితే రొమాంటిక్ లవ్ ట్రాక్ తో పాటుగా.. ఎమోషనల్ డైలాగ్ తో కూడా జనాలను కట్టిపడేసింది.. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. మరి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే అస్సలు మిస్ అవ్వకుండా ఆదివారం చూసేయాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×