E-Paper
Advertisement

Sravanthi Chokarapu: రూ.20 కోట్ల విలువైన విల్లా కట్టిన యాంకర్ స్రవంతి… హీరోయిన్లు కూడా వేస్టేగా?

Sravanthi Chokarapu: రూ.20 కోట్ల విలువైన విల్లా కట్టిన యాంకర్ స్రవంతి… హీరోయిన్లు కూడా వేస్టేగా?
Advertisement

Sravanthi Chokarapu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఇటీవల కాలంలో ఈమె యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. వరుస సినిమా ఈవెంట్లతో పాటు స్పెషల్ ఇంటర్వ్యూలు అంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న స్రవంతి వెండితెరపై నటించే అవకాశాలను కూడా అందుకుంటున్నారు. ఇన్ని రోజులు యాంకర్ గా  ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న స్రవంతి ఇప్పుడు వెండితెరపై నటిగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతుంది..

హే బలవంత్ మూవీలో స్రవంతి..

సుహాస్ హీరోగా నటించిన హే బలవంత్ (Hey Balwanth)అనే సినిమాలో వెన్నెల కిషోర్ భార్య పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా స్రవంతి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ స్రవంతిని ప్రశ్నిస్తూ మీ గురించి వచ్చిన అతి పెద్ద గాసిప్ ఏదైనా ఉంటే చెప్పండి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు స్రవంతి సమాధానం చెబుతూ…

రూ. 20 కోట్ల విలువైన విల్లా..

Advertisement

స్రవంతి గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి కానీ తన గురించి వచ్చిన పెద్ద గాసిప్ గురించి ఈమె మాట్లాడుతూ.. నేను 20 కోట్ల రూపాయల విలువచేసే విల్లా కొన్నాను అంటూ ఒక పెద్ద గాసిప్ బయటకు వచ్చిందని స్రవంతి తెలియజేశారు దీంతో యాంకర్ అది నిజంగానే గాసిప్ నా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయగా నాకు కనీసం రెండు కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు కూడా లేదు అంటూ స్రవంతి ఈ సందర్భంగా గతంలో వచ్చినటువంటి వార్తలకు ఇలా క్లారిటీ ఇచ్చారు. ఈమె యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ ఆ రేంజ్ లో ఇల్లు కొనే స్థాయికి  చేరుకోలేదని చెప్పకనే చెప్పేశారు.

యాంకర్ గా సక్సెస్ అయిన స్రవంతి..

Advertisement

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి స్రవంతి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అనంతపురం కదిరి ప్రాంతంలో జన్మించిన ఈమె సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చినట్టు తెలియజేశారు తనకు వెండితెరపై నటించాలని కోరిక చాలా ఉండేది కానీ ఆ కోరిక ఇన్ని రోజులకు హే బలవంత్ సినిమా ద్వారా నెరవేరబోతోందని తెలిపారు.  స్రవంతి ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా పాల్గొనికి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇన్ని రోజులు యాంకర్ గా సందడి చేసిన స్రవంతి ఇకపై నటిగా వెండి తెరపై కనిపించబోతున్నారు. మరి వెండితెర నటిగా ఈమెకు ఎలాంటి సక్సెస్ వస్తుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: Pawan Kalyan: పవన్ సురేందర్ రెడ్డి సినిమాలో అక్కినేని హీరోయిన్… షూటింగ్ ఎప్పుడంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×