E-Paper
Advertisement

Karthika Deepam 2 : ‘కార్తీక దీపం’ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. వంటలక్క కనిపించదా..?

Karthika Deepam 2 : ‘కార్తీక దీపం’ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. వంటలక్క కనిపించదా..?
Advertisement

Karthika Deepam 2 : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో కార్తీకదీపం సీరియల్ ఒకటి.. గతంలో వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం సీక్వెల్ గా కార్తీకదీపం 2 సీరియల్ ఒకసారి మొదల విషయం తెలిసిందే.. మొదటి పార్ట్ కన్నా కూడా ఇప్పుడు రెండవ పార్ట్ కి ఎక్కువగా ప్రేక్షకులు ఆదరణ కనపరుస్తున్నారు.. దీప డాక్టర్ బాబు నీ విడగొట్టడానికి గతంలో మౌనిత ప్రయత్నిస్తే, ఇప్పుడు ఈ పార్ట్ 2 లో కొత్త విలన్ జ్యోత్స్న ట్రై చేస్తుంది. ప్రస్తుతం కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే ఇదిలా ఉండగా..ఇప్పుడు ఈ సీరియల్ నుంచి హీరోయిన్ దీప వెళ్ళిపోతుంది అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది.. మరి ఆ వార్తలు నిజమేనా? లేదంటే రూమర్స్ నా అన్నది ఒకసారి తెలుసుకుందాం..

‘కార్తీక దీపం’ నుంచి వంటలక్క అవుట్..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీరియల్స్లలో కార్తీకదీపం సీరియల్ ఒకటి.. నల్లగా వికృత రూపంలో ఉన్న హీరోయిన్ ఈ సీరియల్లో కనిపిస్తుంది.. చాలా అందంగా ఉన్న డాక్టర్ బాబు ఆమెను ప్రేమించి ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్న స్టోరీ జనాలని బాగా ఆకట్టుకుంది.. ఎలాగైనా సరే తన డాక్టర్ బాబుని తిరిగి దక్కించుకోవాలని మోనిత ప్రయత్నాలు చేసేది.. కానీ డాక్టర్ బాబు కోసం వంటలక్క ఎదురుచూపులు ఫలిస్తాయి.. చివరికి వాళ్ళిద్దరూ దగ్గరవుతారు. ఈ సీరియల్ కార్తీక్ పాత్రలో నటిస్తున్న నిరూపం కన్నా వంటలక్క బాగా క్రేజ్ ను సంపాదించుకుంది.. ఇప్పుడు రెండవ భాగంలో కూడా ఆమె హీరోయిన్గా నటిస్తుంది.. ప్రస్తుతం స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారం అవుతున్న సీరియల్స్లలో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది.. అయితే ఇప్పుడు ఈ సీరియల్ నుంచి వంటలక్క తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో ఈమె అనేకసార్లు సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటే వార్తలు వినిపించాయి.. కానీ ఇప్పుడు మరోసారి ఇలా వార్తలు వినిపించడంతో నిజంగానే వంటలక్క సీరియల్ నుంచి తప్పకుండా అని టెన్షన్ పడిపోతున్నారు.. ఏది ఏమైనా కూడా ఈ రోజుల్లో సీరియల్ యాక్టర్స్ గురించి ఇలాంటి వార్తలు రోజుకొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది.. మరి దీప సీరియల్ నుంచి తప్పుకుంటుంది అన్న వార్తలపై క్లారిటీ రావాలి అంటే సీరియల్ టీం స్పందించేంత వరకు వెయిట్ చేస్తుంది..

ప్రేమి విశ్వనాథ్ సీరియల్స్ విషయానికోస్తే..

Advertisement

వంటలక్క పాత్రలో నటిస్తున్న ముద్దుగుమ్మ అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.. ఈమె కేరళ నటి. అక్కడ యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత తన టాలెంట్ తో బుల్లితెరపై సీరియల్స్ లో నటించే అవకాశాన్ని అందుకుంటూ వచ్చింది.. అలా పలు సీరియల్స్, అలాగే సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది.. తెలుగులో ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. మొదటి సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో తెలుగులో బాగా బిజీ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ కార్తీకదీపం సీరియల్ సీక్వెల్ వస్తున్న కార్తీకదీపం 2 సీరియల్ లో మాత్రమే ఆమె ప్రస్తుతం నటిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఈయన ఎంత ఆక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×