E-Paper
Advertisement

Sameera Sherif: నాపై కో*రి*కలు తీర్చుకున్నాడు… చిన్నప్పుడే లైంగిక వేధింపులపై సీరియల్ నటి

Sameera Sherif: నాపై కో*రి*కలు తీర్చుకున్నాడు… చిన్నప్పుడే లైంగిక వేధింపులపై సీరియల్ నటి
Advertisement

Sameera Sherif: ఇటీవల కాలంలో మహిళలపై పెద్ద ఎత్తున లైంగిక దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మహిళల పట్ల ఎంతోమంది అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే ఈ విషయాలను కొంతమంది ఎంతో ధైర్యంగా బయటకు చెప్పినా మరికొంతమంది ఈ విషయాన్ని బయటకు చెబితే తమపై ఎలాంటి అభిప్రాయం వస్తుందో అనే భావనతో ఇలాంటి విషయాలను దాస్తూ ఉన్నారు. అయితే సెలబ్రిటీలు మాత్రం ఇలాంటి విషయాలను బయటపెడుతూ అందరిలోనూ ప్రోత్సాహాన్ని నింపుతున్నారు .తాజాగా సీరియల్ నటి సమీరా షరీఫ్(Sameera Sherif) సైతం ఇదే అంశం గురించి మాట్లాడుతూ చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలను గురించి కూడా బయటపెట్టారు.

లైంగిక దాడి…

సమీరా తాజాగా తన అత్తయ్యతో కలిసి మాట్లాడుతున్న ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా చిన్నప్పుడు తనపై జరిగిన లైంగిక దాడి గురించి ఈమె తెలియచేశారు. చిన్నప్పుడు మేము రైల్వే క్వార్టర్స్ లో ఉండే వాళ్లమని, అయితే మా ఎదురింట్లో రిలేటివ్స్ అబ్బాయి.. మా కంటే వయసులో పెద్దవాడు మేము అన్న అని పిలిచే వాళ్ళం అతను నాతో అసభ్యకరంగా ప్రవర్తించారని సమీరా తెలిపారు. క్వార్టర్స్ లో ఉన్న పిల్లలందరూ కలిసి హైడ్ అండ్ సీక్ ఆడే వాళ్ళం. మాతోపాటు ఆ అన్న కూడా వచ్చి హైడ్ అండ్ సీక్ ఆడే వారని తెలిపారు.

కోరికలు తీర్చుకున్నాడు..

Advertisement

క్వార్టర్స్ నుంచి టెర్రస్ పైకి వెళ్ళాలి అంటే స్టెప్స్ ఉండేవి అక్కడికి వెళ్తే ఎవరికీ కనిపించే వాళ్ళం కాదు అన్న మాతో అక్కడికి వెళ్లి దాకున్నాం ఎవరికీ కనిపించమంటూ తీసుకు వెళ్లేవారు. అయితే పైకి వెళ్ళిన తర్వాత ఆయన మమ్మల్ని తాకుతూ ముద్దులు పెట్టే వారని, అప్పుడు నాకు కాస్త అసౌకర్యంగా అనిపించిందని సమీరా తెలిపారు. అయితే వయసు చిన్నది కావడంతో అతని ఎందుకు అలా చేస్తున్నాడో తెలియదు. కానీ పెద్దయిన తర్వాత ఆయన మమ్మల్ని ముద్దు చేయలేదని, మాపై తన లైంగిక కోరికలు తీర్చుకున్నారని, ఈమె చిన్నప్పుడు తనపై జరిగిన లైంగిక దాడి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

?igsh=MXNoeDM4NjUzdWt2Mw==

Advertisement

చిన్నప్పుడు మా పేరెంట్స్ మాకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించలేదు ఎప్పుడైతే మనం పిల్లలకి వీటి గురించి అవగాహన కల్పిస్తామో వాళ్లు కూడా జాగ్రత్త పడతారని అలాగే వారి విషయంలో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే ధైర్యంగా బయటకు చెబుతారని సమీరా తెలిపారు. చిన్నప్పుడు ఈ విషయం నేను పేరెంట్స్ దగ్గర చెప్పాలంటే భయపడ్డాను. చెబితే నువ్వెందుకు వెళ్లి అక్కడ దాక్కున్నావు అంటూ నన్ను కొడతారేమోనని చెప్పలేకపోయానని, పేరెంట్స్ ఇలాంటి విషయాలు తమ దగ్గర చెప్పడానికి పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలని, ఇలాంటి విషయాల గురించి ఓపెన్ గా మాట్లాడినప్పుడే ఈ సమాజంలో కూడా మార్పు వస్తుంది అంటూ సమీరా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: Geetu Mohandas – Sandeep Vanga: సందీప్ రెడ్డి సినిమా స్టైల్ లో టాక్సిక్ టీజర్ ..ఆ సినిమాను గుర్తుచేస్తుందిగా!

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×