E-Paper
Advertisement

Actress Pruthvi Raj : పెళ్లిపీటలు ఎక్కబోతున్న పృథ్వి.. విష్ణు ప్రియా మాత్రం కాదు..

Actress Pruthvi Raj : పెళ్లిపీటలు ఎక్కబోతున్న పృథ్వి.. విష్ణు ప్రియా మాత్రం కాదు..
Advertisement

Actress Pruthvi Raj : ఈమధ్య సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. అటు బుల్లితెర ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది నటీనటులు ప్రేమలో పడుతున్నారు. ప్రేమించుకున్న ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పడం లేదు కానీ కొంతమంది మాత్రం తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సీరియల్ లో పరిచయమై ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. తాజాగా మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన నటుడు పృథ్వీరాజ్.. గతంలో బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి తన యాటిట్యూడ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు ఈయన తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ గా మారింది.. అసలు మ్యాటర్ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

విష్ణు – పృథ్వీ లవ్ ట్రాక్..

స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్.. తెలుగులో ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ షోలోకి వచ్చిన కొంతమంది జంటల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అని క్రియేట్ చేశారు. అయితే హౌస్ నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్లు అది కేవలం కంటెంట్ కోసమే అని తేల్చి చెప్పేశారు. నిజానికి బయటికి వచ్చిన తర్వాత చాలామంది ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు.. కానీ పృథ్వీ రాజ్, విష్ణు ప్రియా కూడా బయటకు వచ్చిన తర్వాత పలుషోలలో పాల్గొన్న ఈ జంట చాలా క్లోజ్ గా కనిపిస్తున్నారు.. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి అనేక రకాల వార్తలు కూడా వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఇద్దరు కూడా ఎక్కడ లవ్ లో ఉన్నట్లు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు పృథ్వి గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Also Read :టాలీవుడ్ లోకి శౌబిన్ ఎంట్రీ ఇస్తున్నాడా..?

పెళ్లి పీటలు ఎక్కబోతున్న పృథ్వీ.. 

స్టార్ మా లో సక్సెస్ఫుల్గా ప్రసారమైన సీరియల్స్లలో నాగపంచమి ఒకటి. ఈ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన నటుడు పృథ్వీరాజ్ గత కొంతకాలంగా ఆ సీరియల్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడని తెలిసిందే. బిగ్ బాస్ లోకి వెళ్లినప్పుడు కూడా ఆమె రావడంతో ఆ వార్తలు నిజమేనని అందరూ నమ్మేశారు. అయితే మధ్యలో విష్ణు ప్రియ రావడంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తుందా అని అనుమానం కూడా అందరికీ వచ్చింది. కానీ తను ప్రేమించిన అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. పెళ్లి తర్వాత ఆయన సినిమాలలో నటించేందుకు రెడీ సమాచారం. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే పృథ్వి స్పందించే వరకు వెయిట్ చేయాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×