E-Paper
Advertisement

Satyabhama Today Episode: హర్ష పై నందిని ఫైర్.. క్రిష్, సత్య శోభనం .. రుద్ర ను బుక్ చేసిన సత్య..

Satyabhama Today Episode: హర్ష పై నందిని ఫైర్.. క్రిష్, సత్య శోభనం .. రుద్ర ను బుక్ చేసిన సత్య..
Advertisement

satyabhama Today Episode October 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. రేణుక సీమంతం గ్రాండ్ గా చెయ్యాలని మహదేవయ్య ఇంట్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం పై రేణుక, సత్య ల మధ్య పెద్ద డిస్కర్షన్ జరుగుతుంది. ఇక క్రిష్ తో శోభనం గురించి సత్య ప్లాన్ చేసిన విషయం రేణుకకు తెలిసిపోతుంది. ఇక మైత్రిని శృతి దగ్గర డ్రాప్ చేస్తాడు. శృతి మైత్రి జాగ్రత్త నేను ఆఫీస్ నుంచి రిటన్ వచ్చినప్పుడు తీసుకొని వెళ్తాను అంటాడు. ఇక మైత్రి అసలు స్వరూపం బయటపడుతుంది. హర్ష పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఉంటుంది. క్రిష్ సత్య ఫ్రెండ్ రూమ్ ను కనిపెట్టెందుకు రాత్రి ముసుగులో హాస్టల్ కు వెళ్తాడు.. మైత్రి రాలేదని నందిని టెన్షన్ పడుతుంది. అప్పుడే హర్ష, మైత్రి బైకు పై వస్తారు. అది చూసి కోపంతో రగిలిపోతుంది నందిని.. నేను ఒక్కటి అడగనా నువ్వు ఆఫీస్ పోయినవా చెట్టా పట్టాలేసుకొని పోయినవా అని హర్షను అడుగుతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నందిని మైత్రి కోసం ఎదురు చూస్తుంది.. ఇంకా రాలేదని ఇంట్లో వాళ్ళతో చెబుతూ టెన్షన్ పడుతుంది. ఇంట్లో వాళ్లు కూడా మైత్రి చిన్న పిల్ల కాదు వస్తుందిలే అంటారు. ఇక నందిని చూడు మామయ్యా మీ అబ్బాయి కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు అంటుంది. ఫోన్ చెప్పింటే బాగుండు అని అంటాడు. ఆ బుద్ది మీ అబ్బాయికి లేదు అని నందిని కోపడుతుంది. ఇక అప్పుడే మైత్రితో హర్ష బండి మీద వస్తాడు. ఇద్దరు కలిసి దిగడం చూసి నందిని కోపం రెట్టింపు అవుతుంది. వచ్చి రాగానే నువ్వు ఆఫీస్ పోయినవా లేదా మైత్రితో చెట్టా పట్టాలేసుకొని తిరగడానికి వెళ్ళావా అంటుంది. సావిత్రి ఇంటి దగ్గర మైత్రి ఉంటే పికప్ చేసుకున్నా అంటాడు. ఇది చూసేదానికి వేరేలా ఉంది. పెళ్ళాం నీకు ఇష్టం లేదు అని గట్టిగా అరుస్తుంది. ఇక మైత్రి హర్ష చాలా మంచోడు అపార్థం చేసుకోవద్దు అని అంటుంది. నా మొగుడికి నీ సపోర్ట్ ఏంటి అంటుంది. ఇక లోపలికి వెళ్ళిపోతుంది.

Advertisement

ఇక సత్య క్రిష్ కోసం ఆత్రంగా వెయిట్ చేస్తుంది. ఇంకా క్రిష్ రాలేదు.. అయ్యో టేస్ట్ పేరుతో అది ఇది అని చాలా ఇబ్బంది పెడుతున్నా అని ఫీల్ అవుతుంది. ఎందుకు క్రిష్ ఇంకా రాలేదు. ఏదైన గొడవలో ఇరుక్కున్నాడా.. నేనే అనవసరంగా ఇది చేశాను అని అంటుంది. ఇక అప్పుడే క్రిష్ వస్తాడు.. సత్య అంటూ సంతోషంగా వస్తాడు. ఏమైంది అంటే సత్య అందం, నీ మొగుడు గెలిచాడు పందెం అని అంటాడు. నీ పుట్టినరోజు మార్చి 20 అని చెబుతాడు. సత్య క్రిష్ సంతోషంగా ఉంటారు. క్రిష్ కు బాబీ ఫోన్ చేసి అన్నా నువ్వు కావాలనే నన్ను ఇరికించావు గా అంటాడు. లేదు రా అంటే సరే పని జరిగిందా అయ్యిందిరా.. మీ వదిన ఇస్తున్న ఫ్లయింగ్ కిస్ లను పట్టుకుంటున్నా అంటాడు. ఇక నువ్వు ఫోన్ పెట్టెయ్ అని ఫోన్ పెట్టేసి సత్యను చూస్తూ సరసాలు ఆడతాడు. అప్పుడే రుద్ర వీరిద్దరినీ చూసి కుళ్ళుకుంటాడు. క్రిష్ గాడికి ఏమో నచ్చిన దాన్ని ఇచ్చాడు.. కానీ నాకు మాత్రం నిద్ర మొహాన్ని కట్టబెట్టాడు. ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తాడు.

ఇక సత్య, క్రిష్ లు డ్యూయేట్ సాంగ్ వేసుకుంటారు. లైట్ ఆఫ్ చేస్తారు. ఈ ఎపిసోడ్ కు వీరిద్దరి రొమాన్స్ హైలెట్ గా నిలిచింది. ఇక నందిని ని బుజ్జ గించాలని హార్శ వెళ్తాడు. నందిని హర్ష పై ఉన్న కోపంతో దులిపేస్తుంది. ఇంకో రెండు రోజుల్లో ఫారిన్ వెళ్ళిపోతుంది. తనకు సీటు వచ్చింది.. అని హర్ష చెబుతాడు. నమ్మొచ్చుగా అని నందిని అంటే అవును అంటాడు. అది మైత్రి వింటుంది. హర్షను వదిలి ఎక్కడికి వెళ్లను దీన్ని ఎలాగైనా చెడగొడతాను అంటుంది. ఇక మార్నింగ్ క్రిష్ మధ్య మరోసారి రొమాన్స్ కు తెర లేపుతారు. సత్య తనకు పెట్టిన ముద్దు అందరికీ చూపించాలని, శోభనం జరిగిందని చెప్పడానికి వెళ్తుంటే సత్య ఆపాలని ప్రయత్నిస్తుంది.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో రేణుకకు కడుపు పోతుంది. ఈ విషయాన్ని మహదేవయ్య కు సత్య చెబుతుంది. దానికి కారణం రుద్ర నే అని పోలీసులను పిలిస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×