E-Paper
Advertisement

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
Advertisement

Saturday Movies in TV : ప్రతిరోజు టీవి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. ఈమధ్య థియేటర్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సినిమాలు టీవీలలోకి రావడంతో ఎక్కువ మంది జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా బోలెడు సినిమాలు టీవీలలోకి రావడంతో జనాలు టీవీ సినిమాలకు ఫిదా అవుతున్నారు.. వీక్ లోని ప్రతిరోజు ఎలాగైతే కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయో.. అదేవిధంగా వీకెండు శని ఆదివారాలలో కూడా చాలా సూపర్ హిట్ సినిమాలు ఎంటర్టైన్ చేస్తున్నాయి. మరి ఈ శనివారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – లోఫర్‌

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – సర్కస్ రాముడు

Advertisement

సాయంత్రం 4.30 గంటలకు – చైతన్య

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ప్రియ రాగాలు

ఉదయం 10 గంటలకు – ఓరి దేవుడా

మధ్యాహ్నం 1 గంటకు – రామ రామ కృష్ణ కృష్ణ

సాయంత్రం 4 గంటలకు – పేట

రాత్రి 7 గంటలకు – లయన్‌

రాత్రి 10 గంటలకు – చిలసౌ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నిను వీడని నీడను నేనే

ఉదయం 9 గంటలకు – భీమ

మధ్యాహ్నం 12 గంటలకు – అమరన్‌

సాయంత్రం 3.30 గంటలకు – సర్కారు వారి పాట

సాయంత్రం 6 గంటలకు – బలగం

రాత్రి 8.30 గంటలకు – బాహుబలి 1

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – శ్రీ రామదాసు

ఉదయం 11 గంటలకు – కిడ్నాప్

మధ్యాహ్నం 2 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

సాయంత్రం 4.30 గంటలకు – వీడొక్కడే

రాత్రి 8 గంటలకు – నిర్మలా కాన్వెంట్

రాత్రి 11 గంటలకు – శ్రీ రామదాసు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ముద్దుల మనవరాలు

ఉదయం 10 గంటలకు – భక్త తుకారం

మధ్యాహ్నం 1 గంటకు – లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంటలకు – ఉమా మహేవ్వర ఉగ్ర రూపస్య

రాత్రి 7 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – నిన్ను చూడాలని

రాత్రి 9.30 గంటలకు – తెలిసిన వాళ్లు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – సింహాద్రి

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – గీతాంజలి

ఉదయం 9 గంటలకు – రౌడీ బాయ్స్

మధ్యాహ్నం 12 గంటలకు – తండేల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఎక్కడకు పోతావు చిన్నవాడా

స్టార్ మా..

ఉదయం 7 గంటలకు – ప్రతి రోజూ పండగే

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×