E-Paper
Advertisement

Saturday Movies in Tv : శనివారం టీవీ సినిమాలు.. సినీ ప్రియులకు పండగే..

Saturday Movies in Tv : శనివారం టీవీ సినిమాలు.. సినీ ప్రియులకు పండగే..
Advertisement

Saturday Movies in TV : ప్రతి వీకెండ్ కొత్తగా సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని అనుకునే వారికోసం టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను అందిస్తున్నాయి. ఈమధ్య తెలుగు టీవీ చానల్స్ లలోకి సూపర్ హిట్ సినిమాలు రావడంతో మూవీ లవర్స్ వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా టీవీ ఛానల్ సంగతి రావడంతో ఎక్కువమంది వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఎప్పటిలాగే ఇదే కూడా స్టార్ హీరోని సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.. మరి ఏ ఛానెల్లో ఎలాంటి సినిమా రాబోతుందో చూడాలి..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – మనం

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు -బావ బావమరిది

Advertisement

సాయంత్రం 4.30 గంటలకు – కాలా

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బాలా గోపాలుడు

ఉదయం 10 గంటలకు – క్రిమినల్‌

మధ్యాహ్నం 1 గంటకు – వెంకీమామ

సాయంత్రం 4 గంటలకు – ఒక్క క్షణం

రాత్రి 7 గంటలకు – శ్రీ ఆంజనేయం

రాత్రి 10 గంటలకు – హిట్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 9 గంటలకు – సీతారామం

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నువ్వే

సాయంత్రం 3.30 గంటలకు – డీజే టిల్లు

సాయంత్రం 6 గంటలకు – ది రాజా సాబ్‌

రాత్రి 9 గంటలకు – ఆది కేశవ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – రాజా విక్రమార్క

మధ్యాహ్నం 2.30 గంటలకు – క్షణ క్షణం

సాయంత్రం 5 గంటలకు – హ్యాపీడేస్

రాత్రి 8 గంటలకు – కొత్త బంగారులోకం

రాత్రి 11 గంటలకు – రాజా విక్రమార్క

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకుల కు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – దసరా బుల్లోడు

ఉదయం 10 గంటలకు – పాపం పసివాడు

మధ్యాహ్నం 1 గంటకు – మా ఆయన బంగారం

సాయంత్రం 4 గంటలకు – అనగనగా ఓ అమ్మాయి

రాత్రి 7 గంటలకు – ఆదిత్య 369

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – గరం

రాత్రి 9.30 గంటలకు – దేవాంతకుడు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – రిక్షావోడు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – జయం మనదేరా

ఉదయం 9 గంటలకు – దువ్వాడ జగన్నాధం

మధ్యాహ్నం 12 గంటలకు – కుంకి2

మధ్యాహ్నం 3 గంటలకు –

సాయంత్రం 6 గంటలకు – మదరాసి

రాత్రి 9 గంటలకు – డీడీ భూతాల బంగ్లా

ఈ శనివారం ప్రే క్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×