E-Paper
Advertisement

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…
Advertisement

Podarillu Mahalakshmi : తెలుగు బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన సీరియల్.. అతి తక్కువ కాలంలోనే మంచి క్రియేట్ ని సంపాదించడంతోపాటుగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ కి గట్టి పోటీ ఇస్తుంది.. ఇందులో హీరోయిన్గా నటించిన మహాలక్ష్మి గురించి రోజుకు వార్త బయటకు వస్తుంది. ఈమె ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉండడంతో పాటు తన లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తుంది.. అయితే మహాలక్ష్మి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. ఈ సీరియల్లో మహాలక్ష్మి కనిపించదు ఓ వార్త ప్రస్తుతం నెట్టింట ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.. మరి నిజంగానే మహాలక్ష్మి సీరియల్ నుంచి తప్పుకుంటున్న లేదా అన్నది ప్రస్తుతం మనం ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…

సీరియల్ నుంచి మహా అవుట్…

స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్  పొదరిల్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ సీరియల్ హీరోయిన్గా నటిస్తున్న మహాలక్ష్మి గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది.. ఈమధ్య సీరియల్ హీరోయిన్లు హీరోల గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. తాజాగా పొదరిల్లు సీరియల్ హీరోయిన్ మహాలక్ష్మి సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో అనేకసార్లు ఇలాంటి వార్తలు వినిపించాయి కానీ ఆమె ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు.. అయితే ఇప్పుడు మహాలక్ష్మికి ఓ సినిమా అవకాశం రావడంతోనే ఆమె సీరియల్ నుంచి తప్పుకుంటుంది అని, ఆమె ప్లేస్ లో మరో కొత్త హీరోయిన్ రాబోతుంది అంటూ ఓ వార్త నెట్టెంట ప్రచారంలో ఉంది.. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఆమె అభిమానులు మాత్రం మహాలక్ష్మి వెళ్లిపోతే ఈ సీరియల్ ఎలా ఉంటుంది అంటూ బాధ పడిపోతున్నారు.. సోషల్ మీడియా వేదికగా మహాలక్ష్మి వెళ్ళకూడదు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.. మరి దీనిపై ఒక క్లారిటీ రావాలి అంటే ఈ సీరియల్ హీరోయిన్ కృతిక ఉమాశంకర్ క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే..

కృతిక ఒక్కరోజుకు అంత సంపాదిస్తుందా..? 

Advertisement

పొదరిల్లు సీరియల్ లో మహాలక్ష్మి క్యారెక్టర్ లో నటిస్తున్న హీరోయిన్ అసలు పేరు కృతిక ఉమాశంకర్.. ఈమె కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ.. మోడల్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి. హీరోయిన్ గా పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది.. ప్రస్తుతం కృతిక తెలుగులో రెండవ సీరియల్ లో నటిస్తుంది. పొదిరిల్లు సీరియల్ ఆమె కెరీర్ కి మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ సీరియల్లో ఆమె నటనకి జనాలు ఫిదా అవుతున్నారు.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది కృతిక.. అయితే ప్రస్తుతం సీరియల్లో నటించడంతో పాటుగా కొన్ని స్పెషల్ కార్యక్రమాలలో కూడా ఈమె కనిపిస్తూ సందడి చేస్తుంది.. ఒక్క రోజుకి సీరియల్ లో అయితే 50వేల వరకు రెమ్యూనరేషన్ అందుకోగా, ప్రోగ్రామ్లకి దాదాపు 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా పొదిరిల్లు మహాలక్ష్మి మాత్రం ప్రస్తుతం రెండు చేతుల సంపాదిస్తూ బిజీగా ఉంది…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×