E-Paper
Advertisement

Podarillu Today Episode : అమ్మబాబోయ్ .. ప్రతాప్ స్కెచ్ అదుర్స్.. డబ్బులతో చక్రీ పరార్.. చంపేస్తారా..?

Podarillu Today Episode : అమ్మబాబోయ్ .. ప్రతాప్ స్కెచ్ అదుర్స్.. డబ్బులతో చక్రీ పరార్.. చంపేస్తారా..?
Advertisement

Podarillu Today Episode May 31st : పొదిరిల్లు సీరియల్ లో మాధవ్ కి అసిస్టెంట్ గా ఉన్న బన్సీ భాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాధవ్ పెద్ద మేస్త్రి అయితే అతని కింద పనిచేస్తున్న వారిలో బన్సీ ఒకరు.. అతడు చెల్లెలు మనిషా మాధవ్ కి జోడి అవుతుందని ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ ని చూస్తే అర్థమవుతుంది. ఆమెను చూసిన మాధవ్ హిందీ గురించి తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఇకముందు ఎపిసోడ్లలో మనిషా తో మాధవ్ ప్రేమలో పడేటట్టు కనిపిస్తున్నాడు. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ కనక మొదలైతే ఎపిసోడ్ కాస్త  రసవత్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా కేశవ చెప్పినట్లు వాళ్ళ అన్నయ్య కోసం పుట్టిన అమ్మాయి మనిషా అనే అని అర్థమవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పడుతుంది? పెళ్లి పీటల వరకు వెళ్తారా లేదా అన్నది ముందు ముందు ఎపిసోడ్ లలో చూడాలి..

మహాను దూరం చేస్తాడేమో అని టెన్షన్..

చక్రి మహాను ప్రతాప్ ఎక్కడ దూరం చేస్తాడని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. ఒకవేళ నిజంగానే ఆయన దూరం చేస్తే నా పరిస్థితి ఏంటి అని చక్రి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అయితే మహాలక్ష్మి మాత్రం మీరు ఏమి టెన్షన్ పడకండి నేను ఎక్కడికి వెళ్ళను మీతో పాటే వస్తాను నా గోల్ నేను రీచ్ అవ్వాలి అని చక్రికి భరోసా ఇస్తుంది కానీ చక్రి మాత్రం టెన్షన్ పడిపోతూనే ఉంటాడు.. ఒకవేళ మహాలక్ష్మి నీ నాకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిస్తే నేనేం చేయాలి ఎలా నేను వీళ్ళ ప్లాన్ నుంచి తప్పించుకోవాలని చక్కని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వీళ్ళ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు తండ్రి కొడుకులు ఇప్పుడు తల్లి కూడా ముగ్గురు కలిసి మహాని నాకు దూరం చేసేలా ఏవో ప్లాన్ చేస్తున్నారో అని చక్రి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు..

ఇదేం ట్విస్ట్ రా..

Advertisement

ఉదయం లేవగానే ప్రతాప్ టెన్షన్ పడుతూ కనిపిస్తాడు. ఏంటి ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అందరూ అడుగుతూ ఉంటారు. కానీ ఇవాళ ఇన్కమ్ టాక్స్ రైట్స్ ఉన్నాయంట అని ప్రతాప్ కావాలనే తన ప్లాన్ ఇంప్లిమెంట్చే సే ప్రయత్నం చేస్తారు.. అయితే మహాలక్ష్మి ఏమైంది నాన్న ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది.. ఏమీ లేదమ్మా ఏమొచ్చిన సమస్య అంతేకానీ నాకు ఏమీ టెన్షన్ లేదు అని ప్రతాప్ కావాలనే మహాలక్ష్మిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతాడు.. ఆది అలాగే ప్రతాప్ కూడా ఎలాగైనా సరే ఇవ్వాళ చక్రిని శాశ్వతంగా దూరం చేయాలి అని ప్లాన్ చేసుకుంటారు.

చక్రికీ మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్..

ఉదయం అందరూ టిఫిన్ చేసిన తర్వాత ప్రతాప్ ఇంక టెన్షన్ పడిపోతూ ఉండడం చూసిన మహాలక్ష్మి ఏంటి నాన్న ఏదో టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నారు ఏం జరిగింది అని అడుగుతుంది.. ఏమీ లేదమ్మా ఇవాళ ఇన్కమ్ టాక్స్ రైడ్ జరగబోతుంది అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ డబ్బులు నీ నగలని నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టాలని అనుకుంటున్నాను.. దీన్ని ఎలాగైనా సరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చేరవేయాలి నేను కానీ అది కానీ వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది.. వేరే వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు తీసుకుని వెళ్లి నా ఫ్రెండ్ ఇంట్లో దాచి పెట్టాలి ఆ తర్వాత తీసుకొని వస్తే బాగుంటుంది అని ప్రతాప్ మహాతో అంటాడు.. ఇప్పుడు ఎవరు వెళ్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నాను నాన్న అని అడుగుతుంది మహా.. ఎవరు వెళ్తే డబ్బులు మీద ఆశతో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు అదే అల్లుడుగారు వెళ్తే కచ్చితంగా ఆ ఇంటికి చేరుస్తాడు అని చక్రియతో అంటాడు ప్రతాప్..

మీరు తీసుకొని వెళ్లాల్సిందే..?

Advertisement

చక్రి వెళ్తే నాకు నమ్మకం అందుకే చక్రీను తీసుకొని వెళ్ళమని నేను ఇంతగా చెప్తున్నాను అని ప్రతాప్ అంటాడు. అది నిజమే కానీ ఈ నా ఇంత డబ్బు నీ క్యారీ చేయడం అంటే కష్టమే కదా నాన్న అని మహాలక్ష్మి అంటుంది. కష్టం ఏమీ లేదమ్మా నా ఫ్రెండ్ అడ్రస్ ఇస్తాను అతను కేక్ కాల్ చేసి ఆ ఇంట్లో ఇచ్చి వస్తే బాగుంటుంది అని అనగానే.. చక్రి ఏదో ఇబ్బంది అంటున్నాడు కదా మా నాన్న వెళ్లి ఆ డబ్బులు ఇచ్చింది రా అనేసి మహాలక్ష్మి అనగానే నేను రిస్క్ చేయాలి అని అనుకోవడం లేదండి అని చక్రి అంటాడు. కానీ మహాలక్ష్మి అంతగా చెప్పడంతో చక్రి ఆ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళిపోతాడు. మహా ఇవాళ నువ్వు విని బాగా చూసుకో ఇక జీవితంలో విని చూడలేవు అని ప్రతాప్ మనసులో అనుకుంటాడు..

చక్రీ పై అటాక్ చేసిన రౌడీలు..

చక్రి దారిలో ఆ డబ్బులు ఎలాగైనా సరే జాగ్రత్తగా పంపించాలి అని అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అప్పుడే ఒక గ్యాంగ్ ఎంటర్ అవుతారు.. ముందుగా ఒక అమ్మాయి కారు మీద పడిపోయినట్లు నటిస్తుంది. నిజంగానే కార్ కింద పడిపోయింది ఏమో అనుకొని చక్రి బయటకు వచ్చి చూడగానే ఆమెకు సారీ చెప్పి లేపాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆమె మాత్రం చక్రిపై చాకుతో బెదిరిస్తుంది.. ఆ వెంటనే కొంతమంది రౌడీలు కూడా ముఖానికి మాస్క్ వేసుకొని అక్కడికి వస్తారు. వాళ్లంతా కూడా చక్రితో ఫైటింగ్ చేసి డబ్బులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అక్కతో ప్రోమో ఎండ్ అవుతుంది. చక్రి ఆ డబ్బులు నువ్వు వదిలేస్తాడా లేదంటే ప్రాణాలని వదిలేస్తాడు అన్నది చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: మీనాక్షిని కొట్టిన పల్లవి.. నిజం చెప్పేసిన చక్రధర్.. రాజేశ్వరి కండీషన్ సీరియస్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×