E-Paper
Advertisement

Podarillu Today Episode : కేశవను కొట్టించడానికి శైలు ప్లాన్.. ఇంట్లోంచి వెళ్లిపోతున్న మహా.. ఒంటరిగా మిగిలిపోతున్న చక్రీ..

Podarillu Today Episode : కేశవను కొట్టించడానికి శైలు ప్లాన్.. ఇంట్లోంచి వెళ్లిపోతున్న మహా.. ఒంటరిగా మిగిలిపోతున్న చక్రీ..
Advertisement

Podarillu Today Episode March 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. మహాలక్ష్మి ఇంకా ఇంటికి రాలేదని అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే మాధవ చెప్పిన దానికి మహాలక్ష్మి బయటికి వెళ్ళిపోయింది అని చక్రి బాధపడిపోతూ ఉంటాడు.. మీరందరూ నిజాలు చెప్పే వాళ్ళు నేనొక్కన్నే అబద్ధాలు చెప్పేవాడిని కదా ఎందుకు చెప్పారు అని చక్రి సీరియస్ అవుతాడు. నేనేదో గొప్పగా చెప్పుకోలేదు. ఆమెని నేను పెళ్లి చేసుకుంటానని అస్సలు ఊహించలేదు కదా.. అందుకే చెప్పాను ఇప్పుడు ఏమైంది అని మీరు వెళ్లి నిజాలు చెప్పారు అని చక్రి అంటాడు.. అయితే కేశవ అన్నయని అంత మాట అంటావా అని ఇద్దరు కలిసి గొడవకు దిగుతారు.. నీలాగా నేనెప్పుడూ అబద్ధాలు చెప్పలేదు రా నాకు అలాంటి అవసరం కూడా లేదు అని కేశవ చక్రి ఇద్దరు కూడా కొట్టుకుంటారు.. చక్రి కేశవ ఇద్దరు కూడా గొడవ పడతారు. ఈ క్రమంలో మాధవ్ని చక్రి కొడతాడు.. తర్వాత అందరూ కలిసి మాధవ్ కి అవమానం జరిగింది అని బాధపడిపోతూ ఉంటారు.. చక్రి అన్నయ్యని కొట్టాను అని ఫీల్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఉదయం బయటికి వచ్చిన మహా నారాయణ కత్తి నూరుతూ ఉండడం చూసి భయపడి పోతుంది.. కంగారుపడుతూ లోపలికి వెళ్లడం చూసిన మాధవ్ బయటికి వెళ్లి నారాయణను అడుగుతాడు.. కోసం కత్తి నూరుతున్నాను రా అని అనగానే మహా ఇందుకే భయపడి పోయిందేమో అని అనుకుంటాడు.. అయితే లోపలికి వెళ్లిన మాధవ్ మహా తో మాట్లాడుతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి కొబ్బరి బొండాలను తెంచుతూ ఉంటాడు.. చూసిన నారాయణ రెచ్చిపోతాడు.. ఆయన ప్రవర్తన చూసి మహా భయపడిపోతుంది.. ఈ ఇంట్లో ఉండకూడదు అని ఫిక్స్ అయ్యి బయటకు వెళ్లిపోవాలని అనుకుంటుంది.. తర్వాత మహా ఒక ఇంటిని చూసుకుంటుంది..

Advertisement

అయితే మహా ఎక్కడికి వెళ్ళింది అని చక్రి మాధవ్ ని అడుగుతాడు. ఏదో బయటకు వెళ్తాను నేను వెళ్ళింది రా ఇంకా రాలేదు అని మాధవ్ అంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన మహా మీరిద్దరూ ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు నేను తర్వాత వచ్చి మాట్లాడిన అని అంటుంది. మా ఇద్దరి మధ్య అంత చెప్పుకోదగ్గ సీక్రెట్స్ అయితే లేవు. ఏంటో చెప్పమ్మా అని మాధవ్ అంటాడు.. నేను ఒక ఇల్లు చూసుకున్నాను రేపు వెళ్ళిపోతాను అని అంటుంది మహా.. మాట వినగానే చక్రి మాధవ్ ఇద్దరు కూడా దిమ్మతిరిగిపోయే షాక్ అవుతారు. ఇక ఇద్దరూ కలిసి మహని ఎంతగా వద్దని చెప్పినా సరే.. నేను వెళ్లాలి పెద్ది. మీకు ఇబ్బందిగా మారకూడదు అని అనుకుంటున్నాను అని మహా అంటుంది..

మాకు చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా ఒక్కదానివి ఎందుకు వెళ్లావు అని మాధవ్ అంటాడు.. వద్దులే పెద్ది మీకెందుకు మళ్ళీ ఇబ్బంది అని నేనే వెళ్లేసి వచ్చాను అని అంటుంది. రేపు నేను ఇంటికి వెళ్ళాలి అని అనగానే చక్రి షాక్ అవుతాడు.. ఇక మహా దగ్గరికి వెళ్లిన చక్రి ఎంత చెప్తున్నా సరే వినకుండా నేను వెళ్ళాలి అని అంటుంది. చక్రి చెప్పిన అబద్ధాలకు నేను విసిగిపోయాను అని అంటుంది. ఎంత చెప్పినా వినట్లేదు ఏంటి అని మహా తో చక్రి అంటాడు.. ఇక కేశవ కి ఫోన్ చేసిన శైలు ఒకచోట మాట్లాడుకుందాం డబ్బులు ఇస్తాను రా అని పిలుస్తుంది. అయితే చక్రిని అక్కడికి రమ్మని చెప్పగానే అక్కడికి వెళ్ళిపోతాడు.. చక్రి దగ్గర నుంచి ఓ వ్యక్తి వచ్చి ఫోన్ కొట్టేస్తాడు..

Advertisement

Also Read : మౌనికతో గుడిలో పూజలు.. మీనా పై ప్రభావతి సీరియస్.. రోహిణి పై రాజేష్ కు అనుమానం..

వీళ్ళిద్దరూ ఒకరినొకరు వెంబడించుకుంటూ వెళ్లిపోతారు. ఒకచోటికి రాగానే అతను బండి ఆపుతాడు.. ఇక చక్రి అతని ఒక్క దెబ్బ కొట్టగానే అతను స్ట్రాంగ్ గా ఉంది. అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి మీ ఫోన్ తీసుకొని సిస్టర్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు.. కేశవ మాత్రం నువ్వు డబ్బులు ఇస్తే ఫోన్ ఇస్తాను లేదంటే కవర్ కూడా ఇవ్వను అని వార్నింగ్ ఇస్తాడు.. ఆ తర్వాత చక్రి అది అద్దెకిచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్లి అతన్ని బెదిరిస్తాడు. ఇల్లు అద్దగిస్తే మర్యాదగా ఉండదు అని అంటాడు.. అతను సరే అండి అలాగే అని అంటాడు.. ఆ తర్వాత మహా దగ్గరికి వెళ్లిన చక్రి ఎంతగా అడిగినా సరే మహా మాత్రం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని అంటుంది. అన్న వెళ్లిపోయిన తర్వాత వెళ్ళిపోతాను అని అనగానే మహా మాధవ్ ఫీల్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో కన్నా తన ఎగ్జామ్ కి వెళ్తాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×