E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ ను కొట్టిన చక్రీ.. ఒంటరిగా బాధపడ్డ చక్రీ.. మహా లక్ష్మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందా..?

Podarillu Today Episode : మాధవ్ ను కొట్టిన చక్రీ.. ఒంటరిగా బాధపడ్డ చక్రీ.. మహా లక్ష్మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందా..?
Advertisement

Podarillu Today Episode March 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇకమీదట మీరు నా కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని మహా అంటుంది.. మహాలక్ష్మి మాటకు చక్రి మౌనంగా ఉండిపోతాడు.. మహాలక్ష్మి చక్రిని అడగాలనుకున్నవి అడిగేసి నాతో మీరు మాట్లాడదు నాకు మీరు ఏమి చేయొద్దు అని చెప్పాను.. ఇక మహాలక్ష్మి నాతో ఇంకేమీ చెప్పద్దు ఇప్పటివరకు మీరు చెప్పిన అబద్దాలని చాలా ఎక్కువ అయ్యాయి. చక్రి ఎంతగా బ్రతిమిలాడుతున్నా కూడా మహా మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..గుడికి వెళ్ళిన మహాలక్ష్మి దగ్గరికి తాయారు వస్తుంది. నువ్వు ఆ ఇంట్లో ఉండడం చాలా గ్రేట్ అని అంటుంది. మీరు ఆయనకి సొంత చెల్లెలి కదా మీ మధ్య గొడవలు ఏంటి అని మహాలక్ష్మి అడుగుతుంది. వాడు నాకు అన్న ఏంటి,, ఆ తాగుబోతు వాడా.. భార్యను హత్య చేసిన కూని కోరు అని తాయారు అంటుంది. కట్టుకున్న భార్యను చంపేశాడు ఇది నేను చెప్పడం కాదు ఊరంతా చెప్తున్నారు. వాడొక హంతకుడు అని తాయారు అంటుంది.. నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఇంట్లోంచి వెళ్లిపోని తాయారు చెప్తుంది. అప్పుడే చక్రి రావడంతో తయారు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. కేశవ చక్రి ఇద్దరు కూడా మహాలక్ష్మి వెళ్లిపోయిందని గొడవపడతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహాలక్ష్మి ఇంకా ఇంటికి రాలేదని అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే మాధవ చెప్పిన దానికి మహాలక్ష్మి బయటికి వెళ్ళిపోయింది అని చక్రి బాధపడిపోతూ ఉంటాడు.. మీరందరూ నిజాలు చెప్పే వాళ్ళు నేనొక్కన్నే అబద్ధాలు చెప్పేవాడిని కదా ఎందుకు చెప్పారు అని చక్రి సీరియస్ అవుతాడు. నేనేదో గొప్పగా చెప్పుకోలేదు. ఆమెని నేను పెళ్లి చేసుకుంటానని అస్సలు ఊహించలేదు కదా.. అందుకే చెప్పాను ఇప్పుడు ఏమైంది అని మీరు వెళ్లి నిజాలు చెప్పారు అని చక్రి అంటాడు.. అయితే కేశవ అన్నయని అంత మాట అంటావా అని ఇద్దరు కలిసి గొడవకు దిగుతారు.. నీలాగా నేనెప్పుడూ అబద్ధాలు చెప్పలేదు రా నాకు అలాంటి అవసరం కూడా లేదు అని కేశవ చక్రి ఇద్దరు కూడా కొట్టుకుంటారు..

Advertisement

చక్రి అన్నయ్య ఎప్పుడూ అబద్ధం చెప్తూనే ఉంటాడు కానీ మా కుటుంబం గురించి మా ఊర్లో అందరూ అనుకుంటున్నా వాటి గురించి ఎవరు తప్పుగా మీరు అనుకోకూడదని అలా చెప్పి ఉంటాడు. చిన్న పొరపాటుగా వదిలేయండి వదిన అని మహాతో కన్నా అంటాడు.. కానీ మహా మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది.. చక్రి కేశవ అని ఎంతగా గొడవ పడొద్దు అని ఆపాలని ట్రై చేసినా సరే వాళ్ళిద్దరూ ఆగరు.. దాంతో ఇద్దరు గొడవపడడం మాత్రమే కాదు ఒకరినొకరు కొట్టుకుంటారు.. కేశవ చక్రి కొట్టుకుంటూ ఉంటే మాధవ్ వాళ్ళిద్దరూ ఆపడానికి ప్రయత్నం చేస్తాడు.. ఈ క్రమంలో మాధవని చక్రి కొట్టేస్తాడు.. అది అప్పుడే వచ్చిన మహా కన్నా చూస్తారు.

కేశవ అన్నయ్యనే కొడతావా అని తిడతాడు. ఇదే కాదు చెక్కిరిని కొడతాడు కూడా.. ఇది చూసిన కన్నా చక్రిని కేశవ కొట్టడం ఆపాలని అనుకుంటాడు.. మాధవ్ మాత్రం మౌనంగానే ఉండిపోతాడు.. మాకు ఇదంతా అలవాటేలేమ్మా వాళ్ళు చిన్న చిన్న విషయానికి గొడవ పడుతూ ఉంటారు అని మహాలక్ష్మితో మాధవ్ అంటాడు. ఆ తర్వాత మాధవ్ బయటికి వెళ్లి బాధపడిపోతూ ఉంటాడు. మాధవ్ దగ్గరికి వెళ్లిన కన్నా బాధపడుతున్నావా అన్నయ్య అని అడుగుతాడు.. నన్నేమీ కావాలని కొట్టలేదు రా ఆ దెబ్బ కేశవ కి పడాలి కానీ నాకు పడింది అని మాధవ్ అంటాడు.. చక్రి కూడా తన అన్నని కొట్టడానికి నాకు మనసు ఎలా వచ్చింది అని బాధ పడిపోతూ ఉంటాడు.. మా అన్నయ్య నేను ఎందుకు కొట్టాను అని తన చేతికి గాయం చేసుకుంటాడు..

Advertisement

కన్నా మాధవ దగ్గరికి మహా వచ్చి ఏంటి పెద్ది ఇదంతా అని అడుగుతుంది. మీరేమో ఇలా మీ తమ్ముడులను వెనకేసుకొని వస్తారు.. కానీ మీ తమ్ముడు మాత్రం మిమ్మల్ని కొట్టానని కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతున్నాడు అని అంటుంది.. మాధవ్ చెక్రి దగ్గరికి వెళ్లి బాధపడదు రా నన్నేమీ నువ్వు కావాలని కొట్టలేదు కదా అని ఓదారుస్తాడు.. అప్పుడే మహాలక్ష్మి దగ్గరికి వచ్చిన నారాయణ పల్లి చెక్క ఇస్తాడు.. అది చూసిన మహా ముందు కాస్త భయపడి పోయిన సరే ఆ తర్వాత అతని చేతిలో ఉన్నది తీసుకుంటుంది.. అందులో టూలేట్ గురించి రాసి ఉండడం చూసి ఎలాగైనా సరే ఇంట్లోంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది.. చక్రి మాధవ్ ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు.. అన్నదమ్ముల సెంటిమెంట్తో ఆడియన్స్ ని ఏడిపించేసారు.. మొత్తానికి ఈ సీను ఎపిసోడ్కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది..

Also Read : శివ కు షాకిచ్చిన గుణ.. రోహిణిపై అనుమానం.. బాలుకు ఘోరమైన అవమానం..

ఉదయం బయటికి వచ్చినమ్మ మహా నారాయణ కత్తి నూరుతూ ఉండడం చూసి భయపడి పోతుంది.. కంగారుపడుతూ లోపలికి వెళ్లడం చూసిన మాధవ్ బయటికి వెళ్లి నారాయణను అడుగుతాడు.. కోసం కత్తి నూరుతున్నాను రా అని అనగానే మహా ఇందుకే భయపడి పోయిందేమో అని అనుకుంటాడు.. అయితే లోపలికి వెళ్లిన మాధవ్ మహా తో మాట్లాడుతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి కొబ్బరి బొండాలను తెంచుతూ ఉంటాడు.. చూసిన నారాయణ రెచ్చిపోతాడు.. ఆయన ప్రవర్తన చూసి మహా భయపడిపోతుంది.. ఈ ఇంట్లో ఉండకూడదు అని ఫిక్స్ అయ్యి బయటకు వెళ్లిపోవాలని అనుకుంటుంది.. తర్వాత మహా ఒక ఇంటిని చూసుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మహా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మళ్లీ తిరిగి వస్తుందా లేదా అన్నది చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×