E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాకు దిమ్మతిరిగే షాకిచ్చిన చక్రీ.. తాయారు మాటతో ఫ్యూజుల్ అవుట్.. అడ్డంగా దొరికిపోయిన శైలు..

Podarillu Today Episode : మహాకు దిమ్మతిరిగే షాకిచ్చిన చక్రీ.. తాయారు మాటతో ఫ్యూజుల్ అవుట్.. అడ్డంగా దొరికిపోయిన శైలు..
Advertisement

Podarillu Today Episode March 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. మహా చక్రికీ ఫోన్ చేసి ఒకసారి రమ్మని చెప్తుంది.. చక్రి రాగానే ఏంటండీ ఇక్కడున్నారు ఇంటికి రాకుండా ఏమైంది అని అడుగుతాడు.. అసలు ఆర్కిటెక్ గురించి మీకేం తెలుసు ఒకసారి ఆర్కిటెక్స్ స్పెల్లింగ్ చెప్పండి అని అడుగుతుంది.. మీ అన్నయ్య గురించి మీరు చెప్పింది అంతా అబద్ధమే కదా అని అనగానే ఒక్కసారిగా చక్రి మొహంలో ఫ్యూజుల్అవుట్ అవుతాయి.. ఆ తర్వాత ఈ విషయం మీకు ఎవరు చెప్పారు అని అనగానే మహాలక్ష్మి ఎందుకండి అబద్ధాలు చెప్పారు అని అంటుంది. ఆ మాటకు షాక్ అయిపోతాడు చక్రి. ఎందుకు మీరు అలా నన్ను మోసం చేశారు అని మహాలక్ష్మి అడుగుతుంది. కానీ మహాలక్ష్మి అడిగిన మాటకు చక్రీ మౌనంగా ఉండిపోతాడు. అన్నయ్యని ఎక్కడ తక్కువ చేసి చెప్పకూడదని ఇలా చెప్పాను అని చక్రి అంటాడు..ఇకమీదట మీరు నా కోసం ఏది ఖర్చు పెట్టవద్దు అని మహాలక్ష్మి చక్రికి చెప్తుంది. మీరు నా కోసం ఒక్క రూపాయి ఖర్చుపెట్టినా సరే నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే…ఇకమీదట మీరు నా కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని మహా అంటుంది.. మహాలక్ష్మి మాటకు చక్రి మౌనంగా ఉండిపోతాడు.. మహాలక్ష్మి చక్రిని అడగాలనుకున్నవి అడిగేసి నాతో మీరు మాట్లాడదు నాకు మీరు ఏమి చేయొద్దు అని చెప్పాను.. ఇక మహాలక్ష్మి నాతో ఇంకేమీ చెప్పద్దు ఇప్పటివరకు మీరు చెప్పిన అబద్దాలని చాలా ఎక్కువ అయ్యాయి. ఒక అబద్ధం చెప్పి ఆపదని కప్పిపుచ్చుకోవడానికి 1000 అబద్దాలు చెప్పారు.. అక్కడినుంచి నేను వెళ్ళిపోతాను అనేసి మహా ఆటో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. చక్రి ఎంతగా బ్రతిమిలాడుతున్నా కూడా మహా మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

Advertisement

ఆ తర్వాత కన్నా మహాలక్ష్మి వదిన ఇంకా రాలేదు ఏంటి అని ఇంటి దగ్గర టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. కేశవ ఎక్కడికి వెళ్ళింది మహాలక్ష్మి అని అడుగుతాడు.. ఇంకా రాలేదా అని అడిగితే కన్నా వచ్చేసి ఇంటర్వ్యూ జరగలేదు.. అందుకే బాధపడుతూ ఉంటే మాధవ్ అన్నయ్య వదినని బయటకు తీసుకొని వెళ్లారు.. మరి ఎక్కడికి తీసుకెళ్లారు అర్థం కావడం లేదు వదిన ఎక్కడికి వెళ్లిందో అని నాకు టెన్షన్ పడిపోతాడు. అప్పుడే చక్రి రావడంతో అందరూ కలిసి మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతారు. ఇంటికి రాలేదా మరి ఎక్కడికి వెళ్ళింది అని చక్రి అడుగుతాడు.. ఇక్కడికి వెళ్లిందో నేనే వెళ్లి వెతుక్కుంటాను.. చక్రి వెతుక్కుంటూ మహాలక్ష్మి కోసం ఊరంతా తెలుపుతూ ఉంటాడు..

గుడికి వెళ్ళిన మహాలక్ష్మి దగ్గరికి తాయారు వస్తుంది. నువ్వు ఆ ఇంట్లో ఉండడం చాలా గ్రేట్ అని అంటుంది. మీరు ఆయనకి సొంత చెల్లెలి కదా మీ మధ్య గొడవలు ఏంటి అని మహాలక్ష్మి అడుగుతుంది. వాడు నాకు అన్న ఏంటి,, ఆ తాగుబోతు వాడా.. భార్యను హత్య చేసిన కూని కోరు అని తాయారు అంటుంది. కట్టుకున్న భార్యను చంపేశాడు ఇది నేను చెప్పడం కాదు ఊరంతా చెప్తున్నారు. వాడొక హంతకుడు అని తాయారు అంటుంది.. నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఇంట్లోంచి వెళ్లిపోని తాయారు చెప్తుంది. అప్పుడే చక్రి రావడంతో తయారు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది..

Advertisement

Also Read : నీలకంఠంకు దిమ్మతిరిగే షాక్.. ప్రభావతికి స్ట్రాంగ్ వార్నింగ్.. రోహిణి దొరికిపోతుందా..?

గుడికి చక్రి రాగానే మహాలక్ష్మి చక్రిని ఒక ఆట ఆడుకుంటుంది.. అబద్దాలు చెప్పారు మీకు కొంచెం కూడా బుద్ధి లేదా అనేసి అంటుంది. ఇక ఇంటర్వ్యూ కూడా అబద్దమేనా అని అనగానే.. తన ఫ్రెండుకి ఫోన్ చేస్తాడు. చక్రి కానీ తన ఫ్రెండు చెప్పిన నిజంతో చక్రి మరోసారి మహాలక్ష్మికి అడ్డంగా బుక్ అవుతాడు. ఇక కన్నా అక్కడికి రాగానే.. మహాలక్ష్మి చక్రి గొడవ పడడం ఆపేస్తారు మహాలక్ష్మి కన్నాతో కలిసి ఇంటికి వెళుతుంది. శైలు ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ గడ్డి పెడుతుంది. ఇక తర్వాత ఫోన్ ఇలా ఇవ్వు అని అనగానే షాక్ అవుతుంది. చక్రి మహాలక్ష్మికి దూరమైపోయానని బాధ పడిపోతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో చక్రి ఇంట్లోని వాళ్ళ అందరితో కోపంగా ఉంటాడు.. కేశవ చక్రి ఇద్దరూ కలిసి గొడవపడతారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×