E-Paper
Advertisement

Podarillu Today Episode : సర్టిఫికెట్ కోసం ఒంటరిగా వెళ్లిన మహా.. నారాయణ దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. చక్రీకి కొత్త టెన్షన్..

Podarillu Today Episode : సర్టిఫికెట్ కోసం ఒంటరిగా వెళ్లిన మహా.. నారాయణ దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. చక్రీకి కొత్త టెన్షన్..
Advertisement

Podarillu Today Episode March 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. కేశవ శైలు కి ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళ దగ్గర నువ్వు ఏం చెప్పావే అని సీరియస్గా అడుగుతాడు.. శైలు అసలు నిజం చెప్పడంతో కేశవ నన్ను అడ్డంగా ఇరికిస్తావా? నీ పని చెప్తాను చూడు అని అంటాడు.. ఇక తర్వాత మహాలక్ష్మి దగ్గరికి చక్రీ వచ్చి నేను మీకు తోడుగా వస్తాను అని ఇదంతా చెప్పినా సరే.. మహా మాత్రం ఎవ్వరు తోడు అవసరం లేదు అని అంటుంది.. కన్నా అందరు పడుకున్న తర్వాత బస్సు అని సౌండ్ చేస్తాడు దాంతో పాము వచ్చిందని అందరూ కంగారు పడతారు. అయితే ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఈ పాము గోల ఏంట్రా అసలు ఏం జరుగుతుంది రా అని అడుగుతారు.. ఏంటి ఏం జరిగింది అసలు ఏంటి గోల నాకేం అర్థం కావడం లేదు రా అనేసి మాధవ్ అంటాడు. తప్పించుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నారు అని కేశవ అని అడ్డంగా ఇరికిచ్చేస్తుంది మహా.. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్ రా ఏం జరుగుతుంది ఎవరు ఆ అమ్మాయి అని కేశవ్ని మాధవ్ అడుగుతాడు.

అదొక బ్రహ్మ రాక్షసి అని అనగానే ఏంటి బ్రహ్మ రాక్షసి నా ఏం మాట్లాడుతున్నావ్ రా అని మాధవి అడుగుతాడు.. పట్టుకుంటే వదలకపోతే దాన్ని ఏమంటారు బ్రహ్మ రాక్షసి అని అంటారు.. మీ తమ్ముడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని మహాలక్ష్మి అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా బుస్సు ముంగిస అని మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. తను నన్ను ముంగిస అంటుంది అందుకే నేను బస్సు అంటున్నాను అని మాధవ్ తో కేశవ అంటాడు.. అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు అని మాధవ్ చక్రి ఇద్దరు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు.. కేశవ మాత్రం మీకు అసలు నిజం చెప్తాను అని అంటాడు.. ఇక ఉదయం మహా కాలేజీకి వెళ్లడానికి రెడీ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రి కారేశ్వర్ తో మాట్లాడి ఎలాగోలాగా బురిడీ కొట్టించి ఒక కారుని బుక్ చేస్తాడు.. మహాలక్ష్మిని అందరూ ఒంటరిగా పంపించడం ఇష్టం లేకపోయినా సరే సర్టిఫికెట్ల కోసమని అనగానే పంపిస్తారు. కార్ రాగానే అందరు జాగ్రత్తలు చెప్పి డబ్బులు ఇచ్చి పంపించాలని అనుకుంటారు.. వాళ్ళ అన్నదమ్ముల ప్రేమను చూసి మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఇక మాధవ్ చక్రి అందరూ కలిసి మహాలక్ష్మిని చాలా జాగ్రత్తగా కార్ ఎక్కించి పంపిస్తారు.. ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఫోన్ చెయ్ అమ్మ నువ్వేమీ భయపడకు అని మాధవ్ అంటాడు.. ఇప్పుడు నాన్న ఎందుకు వెళ్ళాడు అన్నయ్య మహాలక్ష్మి ఎంత భయపడిపోతుందో అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన అక్కడ ఏం రచ్చ చేస్తాడు అసలే కాలేజ్ కదా ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటాడు చక్రి..

పోనీలేరా మనం ఎవరు వస్తామన్న మహాలక్ష్మి వద్దు అనింది కదా.. కనీసం నాన్న తోడుగా ఉంటాడు ఆయన ఏం చేయలేరా ఆయన గురించి తెలిసిందే కదా అని మాధవ్ చక్రితో అంటాడు.. నారాయణ కారు ఎక్కువగానే డ్రైవర్ తో ఒక ఆట ఆడుకుంటాడు. మేము యాదగిరిగుట్ట కు వెళ్తున్నాము అని డ్రైవర్ ఉపేంద్ర అనగానే నేను మీరెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను అని అంటాడు. ఇక మంచి పాటలు పెట్టు అని డ్రైవర్ని విసిగించేస్తాడు నారాయణ. చక్రి మాత్రం నాన్న మహాలక్ష్మిని ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడు ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటాడు. నువ్వేమీ కంగారు పడకు రా నాన్న తోడుగానే వెళ్ళాడు కదా జాగ్రత్తగా తీసుకొని వస్తాడు అని మాధవ అంటాడు. ఇంటికి వచ్చిన కన్నాకి కేశవ కి మహాలక్ష్మికి తోడుగా నాన్న వెళ్ళాడు అని అనగానే. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్లి ఎంత రచ్చ చేస్తాడో అక్కడ కూడా తాగేసి పడిపోతాడు ఏంటో అని కన్నా కేశవ ఇద్దరు కూడా సీరియస్ అవుతారు.. నారాయణ చేష్టలకి మహాలక్ష్మి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది..

Advertisement

Also Read :దొంగగా మారిన శ్రీవల్లి.. అర్రె అడ్డంగా ఇరుక్కుందే.. వల్లితో డ్యాన్స్ చేయించిన నర్మద..

ఈయన ఇప్పుడు వచ్చాడు అంటే కాలేజీలో ఎంత పెద్ద గొడవ చేస్తాడు ఏంటో అని భయపడిపోతూ ఉంటుంది.. మహాలక్ష్మి మొత్తానికి యాదగిరిగుట్ట కి చేరుకుంటుంది.. కాలేజీలో పని పూర్తవడానికి ఆలస్యం అవుతుంది మీరు ఇక్కడే ఉండండి అని నారాయణతో అంటుంది.. అక్కడే పని చేసే ఫ్యూను మహాలక్ష్మి వస్తే చెప్పమని చెప్పారుగా అని ఆదికి ఫోన్ చేసి ఆమె వచ్చింది అని చెప్తాడు.. కేశవ్ మాత్రం శైలుకు ఫోన్ చేసి నీ ఫోన్ ఇస్తాను రా అని చెప్పేసి అంటాడు. శైలు మాత్రం అది నిజమేనని నమ్ముతుంది. ఈ దిగొచ్చినట్టు ఉన్నాడు నా ఫోన్ నాకు ఇస్తానన్నాడు నా ఫాలోవర్స్ అందరూ తగ్గిపోయినట్లున్నారు వెంటనే రీల్స్ చేయాలి అని ఆశగా కేశవ్ చెప్పిన లొకేషన్ కి వెళ్తుంది.. ఎలాగైనా సరే ఈ బుస్సు కి దిమ్మ తిరిగిపోయేలా చేయాలి అని అనుకుంటాడు.. మహాలక్ష్మి తన ఫ్రెండ్ ని కలిసి సర్టిఫికెట్ల కోసం అప్లై చేయాలి అని వెళ్తుంది.. నారాయణ ఉపేంద్ర అని ఒక ఆట ఆడుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఆది మహాలక్ష్మి దగ్గరికి వచ్చి పెద్ద రచ్చ చేస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×