E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా కోసం కన్నీళ్లు పెట్టుకున్న చక్రీ.. బాధపడ్డ కేశవ.. మహా షాకింగ్ నిర్ణయం..

Podarillu Today Episode : మహా కోసం కన్నీళ్లు పెట్టుకున్న చక్రీ.. బాధపడ్డ కేశవ.. మహా షాకింగ్ నిర్ణయం..
Advertisement

Podarillu Today Episode March 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. కేశవ మహా రావడంతో ఇంటికి ఒక కళ వచ్చింది.. ఇన్నాళ్ళకి మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది అని చాలా సంతోషంగా ఉన్నాము. కన్నా ని చూడండి ఎలా ఏడుస్తున్నాడో.. వాడి కోసమైనా నిజం చెప్పొచ్చు కదా అని కేశవ ఎంత అడుగుతున్నా సరే చక్రి మాధవ్ ఇద్దరు కూడా మౌనంగా ఉంటారు. అటు నారాయణ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉండిపోతాడు. తన ఇంటికి వచ్చిన కోడలు వెళ్ళిపోతుందేమో అని భయపడిపోతూ ఉంటాడు నారాయణ. మహాలక్ష్మి మాత్రం తన పెళ్లి ఎలా జరిగిందన్న విషయాన్ని కేశవతో చెప్పాలని ఫిక్స్ అవుతుంది.. మొత్తానికి మహాలక్ష్మి తన పెళ్లి ఎలా జరిగింది అన్న విషయాన్ని బయట పెట్టేస్తుంది.

అది విన్న కేశవ షాక్ అవుతాడు. మా ఇంట్లో వాళ్ళు నాకు బలవంతపు పెళ్లి ఫిక్స్ చేశారు అది ఇష్టం లేకే నేను బయటకు వచ్చేస్తాను. తప్పని పరిస్థితులలో చక్రిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలా నా మెడలో ఈ తాళి పడింది అని మహాలక్ష్మి అసలు నిజాన్ని చెప్పేస్తుంది.. ఆ మాట వినగానే మాధవ్ కూడా మనం వాళ్ళు ఎక్కడ రారు అని రిసెప్షన్ ఏర్పాటు చేశారు కదా అదే రోజు నాకు ఈ విషయం తెలిసిందని మాధవ్ అంటాడు. ఇదంతా ఆపదపు పెళ్లి అని వినగానే కన్నా కేశవ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కేశవ మాధవని అన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని బాధపడిపోతాడు. అతనికి క్షమాపణలు చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రి బయట బాధపడిపోతూ ఉంటాడు. లోపలికి వచ్చి పడుకోవాలని అనుకుంటాడు. అప్పుడే అందరు పడుకొని ఉండటం చూసినా చక్రి వెళ్లి అక్కడ ప్లేస్ లో పడుకుంటాడు. అయితే అక్కడ వెళ్లి కూర్చోగానే అందరూ ఒక్కసారిగా లేచేస్తారు. అరే నేను వెళ్లి నీకోసం భోజనం తీసుకొస్తారా నీ కేశవ్ అంటాడు. నా గురించి కాదు మీరందరూ తిన్నారా లేదా అని చక్రి అడుగుతాడు. అరే కేశవ ఇది అబద్ధపు పెళ్లే కావచ్చు కానీ నేను నిజంగానే మహాలక్ష్మిని ఇష్టపడ్డాను. అనుకోకుండా అన్ని అలా జరిగి పోయాయి అని చక్రి ఎంతగా చెప్పాలని అనుకుంటున్నా కూడా కేశవ మాత్రం బాధపడకురా ఏం జరిగితే అది జరుగుతుంది అని అంటాడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయ్ రా నువ్వు అనే మాటలు నాకు గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. రేపటి నుంచి మహాలక్ష్మి గురించి ఎవరు ఏమి మాట్లాడకూడదు అని మాధవ్ కండిషన్ పెడతాడు..

ఇక ఉదయం మహాలక్ష్మి లేచేలోగా ఎవ్వరూ లేచి ఉండరు.. బయట లేచిన నారాయణ దుప్పట్లు మడత పెడుతూ ఉంటాడు. ఉడవడానికి చీపురు తీసుకున్న మహాలక్ష్మి ని చూసి నారాయణ నేను ఊడుస్తానమ్మ మా ఇంటికి ఇప్పటివరకు ఎవరు వచ్చి ఇలా చేయలేదు. నువ్వు ఇప్పుడు ఉంటావో పోతావో నీకే తెలియదు కదా నేను ఊడ్చుకుంటానమ్మ మాకు అలవాటే అని నారాయణ అంటాడు. ఇక ఊడ్చిన తర్వాత ముగ్గు వేస్తుంటే వెయ్యమ్మా అని నారాయణ అంటాడు. ఇక అందరూ పడుకుని ఉండడంతో మహాలక్ష్మి సుప్రభాతం పెట్టి అందరిని నిద్ర లేపుతుంది. కేశవ మాత్రం బాధపడిపోతూ బయటికి వెళ్లిపోతాడు.. ఇక రెడీ అయి వచ్చిన మహాలక్ష్మి అందరితో మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తుంది.

Advertisement

ఎవరు తనతో మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోతారు. కానీ మహాలక్ష్మి మాత్రం ఎన్ని రోజులు మీ ఇంట్లో ఆశ్రయం పొందాను కదా.. ఇకమీదట నేను వెళ్ళిపోతాను అని అంటుంది. మీ అందరి దృష్టిలో ఈ ఇంటి కోడలుగా కాదు వెళ్ళేది ఈస్టులు నిన్ను పెళ్లి పారిపోయొచ్చి కొన్నాళ్లపాటు మీ ఇంట్లో ఆశ్రయం పొందిన ఒక అమ్మాయిగా వెళ్ళిపోతాను.. మీరు వెళ్ళద్దు అని ఆపినా కూడా వెళ్లేలా లేరు అని కేశవ కూడా మహాలక్ష్మిని అంటాడు. ప్రపంచంలో కేశవ ఎంత ఎమోషనల్ చెప్తాడో మహా మాత్రం మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని అంటుంది.. ఇక అందరూ కూడా తమ ఎమోషనల్ డైలాగులతో మహాలక్ష్మిని బాధపడేలా చేస్తారు. కన్నా ఎంతగా వద్దని బ్రతిమిలాడిన సరే మహాలక్ష్మి మాత్రం ఎందుకురా ఇలా చేస్తున్నారు అని అంటుంది.

Also Read :కోడళ్లతో కలిసిపోయిన వేదవతి.. ధీరజ్ పై ప్రేమ రివేంజ్.. శ్రీవల్లి దొరికిపోతుందా..?

మాధవ్ మాత్రం పెళ్లి అనేది ఒక తాడు మాత్రమే కాదు ఆత్మబంధం. అది ఒకసారి పడిన తర్వాత ఇంటి మనుషులతో బంధం ఏర్పడుతుంది.. మేము ఎంత చెప్తున్నా సరే నువ్వు ఒంటరిగా వెళ్లిపోయి ఇబ్బంది పడాలని అనుకుంటున్నావా..? మేము నిన్ను సరిగా చూసుకోమని అనుకుంటున్నావా ఏంటి అని మాధవ్ మహాలక్ష్మితో అంటాడు.. మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే నువ్వు ఇక్కడే ఉండాల్సిందే నేను నీకు పెద్దగానే చెప్తున్నాను అని మాధవ్ అంటాడు. మాధవ్ మాట విన్న మహాలక్ష్మి అలాగే అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×