E-Paper
Advertisement

Podarillu Today Episode : నువ్వు నా భార్యవి.. చక్రీని చూసి మహా షాక్.. మాధవ్ కు ఘోర అవమానం..

Podarillu Today Episode : నువ్వు నా భార్యవి.. చక్రీని చూసి మహా షాక్.. మాధవ్ కు  ఘోర అవమానం..
Advertisement

Podarillu Today Episode June 21st : చక్రి తాగేసి ఇంటికి రావడం చూసిన నారాయణ షాక్ అవుతాడు.. ఏంటి ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావా అని అడుగుతాడు. నా బాధ చెప్పుకోలేనిది భరించలేనిది. నేను ఏం చెప్పినా కూడా ఎవరికీ అర్థం కాదు అని చక్రి బాధ పడిపోతూ ఉంటాడు. నువ్వు ఇలా పిచ్చిపిచ్చిగా చేస్తావు.. కాబట్టి నీ భార్య మనసులో స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నావు.. ఒక్కసారి నీ భార్య మనసులో స్థానాన్ని సంపాదించుకో ఆడవాళ్లు మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అని నారాయణ కూడా ఇంటికి రాగానే పెద్ద క్లాసు పీకుతాడు. ఇక మహాలక్ష్మి నాది అని ఫిక్స్ అయిపోతాడు చక్రి. తన గదిలోకి వెళ్లి నువ్వు నా భార్యవి మనిద్దరం ఈ గదిలోనే పడుకోవాలి అని చక్రి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు.. మహాలక్ష్మి గదిలోకి వెళ్లిన చక్రి తనని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తాడు మహాలక్ష్మి వెంటనే కళ్ళు తెరిచి షాక్ అవుతుంది.

చక్రీని చూసి మహా మైండ్ బ్లాక్..

చక్రి మహా గదిలోకి వెళ్లి తను నా భార్య మనది గది అంటూ మాట్లాడుతూ ఉంటాడు.. పెళ్లి ఎలా జరిగినా సరే ఇది పెళ్లి అవుతుంది నేను నీ భర్తనే అని మాట్లాడుతూ తనకి ముద్దు పెట్ట పోతాడు. అప్పుడే సడన్ గా కళ్ళు తెరిచిన మహాలక్ష్మి చక్రిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా అరుస్తుంది.. నీ మెడలో నేను తాళి కట్టాను కాబట్టి నీ భర్తను నేను… మరి నీ గదిలో పడుకోక ఎక్కడ పడుకోవాలి అని చక్రి అడుగుతాడు.. నీ పక్కలోనే నేను పడుకుంటాను అని చక్రి మాట్లాడడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా భయపడిపోతుంది. తాగేసి వచ్చారా ఎందుకిలా మాట్లాడుతున్నారు అని కంగారు పడిపోయిన మహా వెంటనే కేకలు పెట్టి పెద్ది అని వస్తుంది..

చక్రిని అలా చూసి అంతా షాక్..

Advertisement

ఏమైందమ్మా మహా ఎందుకు అలా అరుస్తున్నావు అని వాళ్ళు బలవంతంగా తలుపుని తెరుచుకొని లోపలికి వెళ్తారు.. చూడండి పెద్ది చక్రి నా గదిలోకి వచ్చి మనిద్దరికీ పెళ్లి అయిపోయింది. నీ పక్కలో పడుకుంటే తప్పేంటి అని అసభ్యంగా మాట్లాడుతున్నాడు అని మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఎందుకురా ఇలా మారిపోయావు అని చక్రిని బయటకి తీసుకొని వస్తాడు మాధవ్.. నువ్వు తాగేసి వచ్చావా ఈ కొత్త అలవాటు ఎప్పటినుంచి రా. ఒక ఆడపిల్ల గదిలోకి వెళ్లే ముందు నువ్వు ఆలోచించవా ? ఎందుకు ఇలా చేస్తున్నావు అని మాధవ్ చక్రిని అడుగుతాడు.. కానీ చక్రి మాత్రం నా భార్య గదిలోకి నేను వెళ్తే తప్పేంటి అని అడుగుతాడు.. ఇష్టపడి పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలవుతారు అనుకుని పరిస్థితిలో తాళి కడితే ఆ అమ్మాయిని కాపాడిన వాడివి అవుతావు అలాంటిది నువ్విలా ప్రవర్తిస్తావని నేను అసలు ఊహించలేదు అని మాధవ్ అరుస్తాడు..

మాధవ్ ను అవమానించిన చక్రీ..

ఒక ఆడపిల్ల గదిలోకి వెళ్లి ఇలా ప్రవర్తించడం మంచిది అనుకుంటున్నావా..? ఎందుకు పశువు లాగా ప్రవర్తిస్తున్నావు అని మాధవ్ చక్రిని తిడతాడు.. నాకు పెళ్లయింది కాబట్టి నా భార్య గదిలోకి నేను వెళ్తే తప్పేంటి.? తనంటే నాకు ఇష్టం మా ఇద్దరికి పెళ్లి అయింది కాబట్టి ఒకే గదిలో ఉండక ఎక్కడ ఉండాలి అని చక్రి అడుగుతాడు. పెళ్లయిన తర్వాత కూడా భార్యకు దూరంగా ఉండాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో నీకేం తెలుస్తుంది. పెళ్లి పెటాకులు లేని వాడివి నీకు ఆ బంధం గురించి తెలియదు కదా అని మాధవను అవమానిస్తాడు చక్రి.. చక్రి నీ మాధవ్ కొట్టబోతాడు.. అయితే చక్రి నామీద చెయ్యి పడితే అసలు ఊరుకోను అని మాతోటి వార్నింగ్ ఇవ్వడంతో మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదంతా చూసిన మహాలక్ష్మి ఎలాగైనా సరే ఇంట్లోంచి వెళ్లిపోవాలి అని అనుకుంటుంది. మాధవ్ కూడా మహాలక్ష్మిని ఎక్కడైనా హాస్టల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటాడు. మరి చక్రికి మహాలక్ష్మి దూరమవుతుందా? లేదంటే ఇదంతా కేవలం చక్రి కలనా..? అసలు ఏం జరుగుతుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కూడా నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందని అర్థం అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: హమ్మయ్య మీనాక్షి రిలీజ్.. పల్లవి మైండ్ బ్లాక్.. కమల్ కు నిజం తెలుస్తుందా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×