E-Paper
Advertisement

Podarillu Today Episode : కేశవ, శైలు రొమాన్స్..అడ్డంగా దొరికిపోయిన శైలు.. విడాకుల కోసం కోర్టుకు మహా..

Podarillu Today Episode : కేశవ, శైలు రొమాన్స్..అడ్డంగా దొరికిపోయిన శైలు.. విడాకుల కోసం కోర్టుకు మహా..
Advertisement

Podarillu Today Episode July 5th: ఇక మేము వెళ్తామండి అని విక్కి అనగానే, అదేంటి భోజనం చేయకుండా వెళ్తున్నారు అని అడుగుతాడు.. మేము ఇంకొకసారి వచ్చినప్పుడు భోజనం చేస్తాము ప్రస్తుతానికి అయితే మేము వెళ్లాలని అనుకుంటున్నాము. ఆఫీసులో చాలా పని ఉంది అని విక్కీ అంటాడు.. ఇక మహాలక్ష్మి వాళ్ళు వెళ్తుంటే చక్రి వెళ్లి డోర్ తీస్తాడు.. అయితే దివ్య వెనకాల సీట్లు కూర్చోవడానికి వెళ్తుంది. ఇక ముందర సీట్లో కూర్చుని ఎందుకు మహాలక్ష్మి వెళ్తుంది. చక్రి వెళ్లి అనవసరంగా పరువు పోగొట్టుకుంటాడు.. ఏది ఏమైనా కూడా విక్కీ మహాలక్ష్మి లైఫ్ లోకి రావడం చక్రికి అస్సలు ఇష్టం లేదని అర్థమవుతుంది.. మొత్తానికి త్వరలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

శైలు,కేశవ రొమాన్స్..

కేశవ రాకముందే శైలు వెళ్లి షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది.. కేశవ అప్పుడే అక్కడికి వచ్చిన కేశవ ఏంటి అంత చిరాగ్గా కోపంగా ఉన్నావు అని అడుగుతాడు.. మా అమ్మ బిర్యాని చేయమంటే నాలుగు చివాట్లు పెట్టింది. కానీ చివరికి చేసి పెట్టింది అని అనగానే చేసి పెట్టింది కదా అమ్మలంటే అలానే ఉంటారు అని కేశవ కూడా వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేస్తాడు.. వీళ్ళిద్దరూ కలిసి సరదాగా ఉంటారు. నాకు బిర్యానీ కన్నా మా అమ్మ తిట్టింది ఎక్కువ బాధగా ఉంది అని శైలు చెప్పగానే నీ బాధని పోగొట్టే చిట్కా నా దగ్గర ఉంది అని కేశవ అంటాడు.. ఏంటా చిట్కా అని శైలు అడగ్గాని తనకు గిలిగింతలు పెట్టి నవ్విస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన రొమాన్స్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. కేశవ ని ఎప్పుడు ఇలా చూసి ఉండరు జనాలు.. ఇద్దరూ సరదాగా ఉండగా శైలు వాళ్ళ నాన్న వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

తండ్రికి అడ్డంగా దొరికిన శైలు..

Advertisement

తన కూతురు వేరే మగాడితో అలా సరదాగా కనిపించి తట్టుకోలేకపోయినా శైలు తండ్రి ఒక్కసారిగా శైలు అని గట్టిగా కేకలు వేస్తాడు. ఆ మాట వినదని అక్కడ చూసిన శైలు వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎవరతను నిన్ను ఎందుకు పిలిచాడాన్ని కేశవ్ అడగ్గానే.. ఆయన మా నాన్న ఇప్పుడే వస్తాను ఆగు అని అక్కడికి వెళుతుంది.. మీరేంటి నాన్న ఇక్కడ అని భయంగా అడుగుతుంది. కాలేజీకి అని చెప్పి వచ్చి నువ్వు ఇక్కడికి ఏం చేస్తున్నావు అని అతను అడుగుతాడు. కీర్తి స్కూటీ రిపేర్ కి వచ్చింది నాన్న దాని రిపీట్ చేసిన తర్వాత టెస్ట్ డ్రైవ్ కి తనే వెళ్ళింది. కీర్తి ఎక్కడ ఉంది అసలు నాకు కనిపించలేదు గాని శైలుని అడగగానే ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది కాలేజీకి అని వచ్చిన నువ్వు ఇక్కడికి ఏం చేస్తున్నావ్ అని అతను సీరియస్ అవుతాడు.

కేశవను అంటే ఊరుకోను..

శైలజ కీర్తి గురించి ఎంత చెప్పినా సరే తన తండ్రి నమ్మడు ఇక కీర్తి కి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. కీర్తి నేను కాలేజీలో ఉన్నాను అంకుల్ శైలు కూడా ల్యాబ్ లో ఉంది అని అనగానే అడ్డంగా దొరికిపోతుంది. రోజు కాలేజీకి వచ్చేది ఇక్కడికి కొంచమైన బుద్ధుందా అని శైలు అందరు చూస్తుండగా తిడతాడు. అంతేకాదు శైలు ను అతను కొడతాడు కూడా.. నాన్న నన్ను తిట్టండి కొట్టండి అంతేగాని ఆ అబ్బాయి మాత్రం ఏమీ అనొద్దు అని శైలు అనగానే.. నా కూతురికి ఏ మందు పెట్టావ్ రా అని శైలుని ఇంకో దెబ్బ కొడతాడు వాళ్ళ నాన్న. నాన్న నేను నీ కూతుర్ని కాబట్టి నువ్వు నన్ను తిట్టు కొట్టు అంతేకానీ అతనిని రైట్స్ నీకు లేవు కేశవ్ అని ఏమైనా అంటే నేను ఊరుకోను అని అంటుంది. ఆ మాట వినగానే వాళ్ళ నాన్న ఇంకాస్త గట్టిగా అరుస్తాడు. పద ఇంటికి వెళ్దామని శైలుని పిలిచిన నేను తర్వాత వస్తానని అంటుంది కానీ అతను మాత్రం చేయి లాక్కొని వెళ్తాడు.

విడాకుల కోసం వెళ్తున్న మహా…

Advertisement

మహాలక్ష్మి మేము ఈరోజు ఒక పని మీద బయటకి వెళ్తున్నాం పెద్ది ఇంట్లోనే వాళ్ళందరిని పిలుస్తారా అని అడుగుతుంది. ఏంటమ్మా ఏం జరిగింది ఏదైనా సమస్య అని బాధ అడుగుతాడు. కేశవ కన్నా ని కూడా పిలవండి అని మహాలక్ష్మి అంటుంది ఇక మాధవ్ మహాలక్ష్మి మాట ప్రకారం ఆ ఇద్దరిని కూడా పిలుస్తారు.. అయితే మేమిద్దరం విడాకుల కోసం కోర్టుకు వెళ్లాలనుకుంటున్నాము. విడాకులు వచ్చినా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పడంతో కాస్త సంతోషంగా ఉన్న వాళ్ళు చిక్కుడుతో విడిపోతుంది అని బాధపడతారు.. ఎందుకు వదిన మీ నిర్ణయాన్ని మార్చుకోలేరా విడాకులు తీసుకున్న తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా అని కన్నా అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: గుడ్ న్యూస్ చెప్పిన ధీరజ్.. వల్లికి అనుమానం.. ప్రేమపై నర్మద సీరియస్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×