E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మహాకు బిగ్ సర్ప్రైజ్.. అయ్యో చక్రీకి షాక్..

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మహాకు బిగ్ సర్ప్రైజ్.. అయ్యో చక్రీకి షాక్..
Advertisement

Podarillu Today Episode July 17th: ఇంకొకసారి విడాకులు తీసుకోవాలని చూస్తే నేను అసలు ఒప్పుకోను అని కానిస్టేబుల్ వార్నింగ్ ఇస్తాడు. కేశవ శైలు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. అయితే శైలు అక్కడికి వచ్చి పెద్ద గొడవే చేస్తుంది.. శైలు చేసిన రచ్చ అంతా ఇంత కాదు.. మొత్తానికి ఇద్దరు గొడవపడి మళ్లీ కలిసిపోతారు. ఇక మహాలక్ష్మి ఆవేశంగా బయటికి వచ్చి చక్రీకి ఇండైరెక్టుగా తిట్ల పురాణం మొదలు పెడుతుంది.. కానిస్టేబుల్ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని చక్రితో చెప్తుంది.. మనం విడాకులు తీసుకుంటున్న విషయాన్ని కానిస్టేబుల్ కి ఎవరో చెప్తున్నారు వాడికి అన్ని రోగాలు వచ్చి చచ్చిపోతాడు అంటూ మహాలక్ష్మి దిమ్మతిరిగిపోయేలా తిడుతుంది..

చక్రి మాటతో అంతా షాక్..

చక్రి తనని తిడుతుంది అని మహాలక్ష్మిని ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కూడా తను మాత్రం అసలు వినకుండా తిడుతూనే ఉంటుంది.. మహాలక్ష్మి తిట్ల నుంచి తప్పించుకోవడానికి చక్రి బయటకు వెళ్ళిపోతాడు.. కానీ మహా మాత్రం అసలు మాట వినకుండా కానిస్టేబుల్ కి ఫోన్ చేస్తుంది.. ఒక అమ్మాయి ఈ టైంలో ఫోన్ చేసింది అంటే నువ్వు ఏదో చేస్తున్నావ్ అనమాట అని కానిస్టేబుల్ భార్య అనుమాన పడుతుంది. అంతే కాదు నువ్వు ఒంటరిగా వెళ్లాలని చూసావంటే నీ సంగతి చూస్తాను అని ఆవిడ అంటుంది.. ఇక చక్రి రాత్రి అవగానే అందరిని నిద్ర లేపుతూ ఉంటాడు. ఏమైందిరా అర్ధరాత్రి నిద్ర లేపుతున్నావ్ ఏంట్రా అని అందరూ అడుగుతారు. ఇంత అర్ధరాత్రి ఏం చేయాలి అని మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు. ఈరోజు మహాలక్ష్మి పుట్టినరోజు లేవండి రా అని అనగానే అందరూ ఒక్కసారి గటకటక లేచేసి రెడీ అవుతారు.. పుట్టినరోజులు ముందే చెప్పొచ్చు కదరా ఇప్పుడు చెప్తున్నావేంటి అని కేశవ అడగ్గానే ఇప్పుడు చెప్తేనే లేవలేదు మరి ముందు చెప్తే ఇంకేం లేస్తారు అని చక్రి అంటాడు. మొత్తానికి మహాలక్ష్మి పుట్టినరోజు ఏర్పాట్లను గ్రాండ్గా చేస్తారు..

మహాకు బిగ్ సర్ప్రైజ్..

Advertisement

మహాలక్ష్మి నిద్రలేవాలి అని అనుకుంటారు నేను వెళ్లి లేపనా అని కన్నా అడుగుతాడు.. నా సర్ ప్రైజ్ నేను గంగపాలు చేసేలా ఉన్నావు.. నేనే లేపుతాను అని అనగానే అరే నువ్వు లేపితే కచ్చితంగా తిడుతుందేమోరా అని చక్రితో కేశవ అంటాడు. చేస్తాను అని అనుకుంటాడు అయితే మహాలక్ష్మి అర్ధరాత్రి పూట లేపుతున్నాడు అంటే కచ్చితంగా తాగేసి వచ్చాడేమో అని అనుకుంటుంది ఎలాగైనా సరే ఈరోజు చక్రీట్ అని చెప్తాను అని మహాలక్ష్మి కొట్టడానికి అని అక్కడున్న వస్తువులను తీసుకొని డోర్ తీస్తుంది. మహాలక్ష్మి అలా డోర్ తీస్తుందో లేదో చెక్రి బిగ్ సర్ప్రైజ్ ఇస్తాడు. బొకెను చూడగానే మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది.. ఏంటండీ ఏంటి ఇదంతా.. మీ పుట్టినరోజు కదండి హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి గారు అని చక్రి అంటాడు అది చూసిన మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా బర్త్ డే గురించి మీకు ఎలా తెలుసు అని మహాలక్ష్మి అడుగుతున్న సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు కేక్ కట్ చేద్దాం రండి అనేసి చక్రి అంటాడు..

చక్రీ ప్లాన్ సక్సెస్..

చక్రి ప్లాను సక్సెస్ అయింది అని అందరూ అనుకుంటారు.. చక్రి కేక్ కటింగ్ చేద్దాం రండి అని చూడగానే అందరూ అక్కడ ఆమెకి సర్ప్రైజ్ ఇస్తారు. అయితే చక్రి కోరిక మేరకు మహాలక్ష్మి కేక్ కట్ చేస్తుంది అందరూ కూడా మహాలక్ష్మి బర్త్ డే నేను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. నారాయణ ఎంట్రీ అవ్వకముందు చక్రి ప్లాన్ అయితే గ్రాండ్గా సక్సెస్ అవుతుంది.. కానీ నారాయణ ఎంట్రీ అయిన తర్వాత అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు.. నారాయణ తాగొచ్చాడు ఏం చేస్తాడు అని అనుకుంటారు. మహాలక్ష్మికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని మరో కేక ఇచ్చిన చక్రి నారాయణ కాళ్ళ దగ్గర కేక్ ఎక్కడ నలిగిపోతుందని కంగారు పడిపోతూ ఉంటారు. మొత్తానికి నారాయణ ఆ కేక్ మీద అడిగేటి చక్రికి షాక్ ఇస్తాడు.. చక్రి నారాయణ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయిపోయి కంగారు పడిపోతూ ఉంటాడు.. వీడి సర్ప్రైజ్ గేదె పాలయింది అని మిగిలిన వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ పెళ్లి ఎలా జరిగిందంటే..?వేదవతి ఫుల్ హ్యాపీ.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×