E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రితో వచ్చేసిన మహా.. భూషణ్ కు దిమ్మతిరిగే షాక్..కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

Podarillu Today Episode : చక్రితో వచ్చేసిన మహా.. భూషణ్ కు దిమ్మతిరిగే షాక్..కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..
Advertisement

Podarillu Today Episode January 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. మహా ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఫిక్స్ అవుతుంది. నేను ఈ రాత్రికే ఇంట్లోంచి వెళ్లిపోవాలని చక్రితో అంటుంది.. చక్రి ఆమెకు సాయం చేస్తానని అంటాడు.. మీరు నిజంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అని చక్రి పదేపదే అడుగుతాడు.. నేను ఫిక్స్ అయిపోయాను నన్ను నేను కాపాడుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చాను. నాకు ఒకరు సాయం కావాలి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చేస్తారా లేదా అని మహా అడుగుతుంది.. తర్వాత రోజు కులదైవం గుడిలో పూజ చేయించాలని అందరూ వెళ్తారు. మహాను ఇంట్లో ఉంచేసి మిగిలిన వాళ్ళందరూ కూడా గుడికి వెళ్తారు. ఇదే రైట్ టైం నేను ఇంట్లోంచి వెళ్లిపోవాలి అని మహా ఫిక్స్ అవుతుంది.. అందరూ గుడికి వెళ్ళగానే మహా బట్టలు సర్దుకోవాలని అనుకుంటుంది..

తన మేనకోడలు ఆ ఆడుకుందామని ఎంత అడిగినా సరే లేదురా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నేను పడుకుంటాను తర్వాత ఆడుకుందాం అనేసి అంటుంది. మహా తన రూమ్ కి వెళ్లి బట్టల్ని సర్దుకుంటుంది. అక్కడ ఫోటో కింద పడిపోవడంతో అది చూసి వాళ్ళ తండ్రి తనకు చేసిన సేవలు గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది. అందరూ కూడా పడుకుని ఉండడానికి చూసిన మహా ఒకసారి అందరితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇంట్లోంచి బయటికి వస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అందరూ పడుకున్న తర్వాత చక్రి ఫోన్ చేస్తాడు. అందరూ పడుకుంటారు మీరు వచ్చేసేయండి మెల్లగాని అనగానే మహా తన తండ్రి గదిలోకి వెళ్లి ఎమోషనల్ అవుతుంది.. పుట్టి పెరిగిన ఇంటిని చూసి ఎమోషనల్ అవుతూ బయటికి వెళ్లిపోతుంది.. ఇక మహా తన ఇంటిలో తన తండ్రితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మహా బయటికి రాగానే చక్రి ఇక్కడికి రండి అని పిలిచి కార్ ఎక్కిస్తాడో.. కారు ఎక్కగానే చెక్రి అక్కడ నుంచి బయలుదేరిపోతాడు. మీ ఫోన్ లోని సిమ్ తీసేసి పక్కన పెట్టేసేయండి అని చక్రి అంటాడు. లేకపోతే మనల్ని సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసి పట్టుకుంటారు అని చక్రి అంటాడు..

అయితే సిమ్ తియ్యాలంటే పిన్ కావాలి ఆ పిన్ ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటుంది.. చక్రి మీరు అలా చూడండి.. నేను పిన్నిస్ తీసిస్తాను అని అంటాడు. ఇవ్వగానే ఆ పిన్ను తీసేటప్పుడు వీళ్ళిద్దరూ సరదాగా గొడవపడతారు. అప్పుడే భూషణ్ మహా కి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన మహా చివరిసారి విడత గొడవపడాలి కడిగేయాల్సినవి చాలా ఉన్నాయి అని మాట్లాడుతుంది. భూషణ్ తో మహా సీరియస్ గా మాట్లాడుతుంది. నీకు నేను కావాలా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అంటూ దారుణంగా మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి? కారు హారన్ వినిపిస్తుంది ఏంటి? ఎక్కడున్నావ్ అని భూషణ్ అడుగుతాడు కానీ మహా మాత్రం ఫోన్ పెట్టేస్తుంది.

Advertisement

భూషణ్ ఫోన్ పెట్టగానే ఆదికి ఫోన్ చేస్తాడు.. బావ ఏంటి చెప్పు బావా ఈ టైంలో ఫోన్ చేసావ్ ఏంటి అని అడుగుతాడు.. చెల్లి ఏం మాట్లాడుతుందో తెలుసా అని తిడతాడు.. నిన్న అంత జరిగింది కదా మళ్లీ ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తే తనని విసిగించడం ఈ టైం లో ఎవరికైనా ఆడపిల్లకి ఫోన్ చేస్తారా అనేసి ఆది భూషణ్ పై సీరియస్ అవుతాడు.. మీ చెల్లి అసలు ఇంట్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసి చెప్పండి అని చెప్పగానే హారిక ఆది ఇద్దరు కలిసి వెతకడానికి వెళ్తారు. మహా లేకపోవడంతో పాటుగా హారికకు లెటర్ దొరుకుతుంది.. ఆ లెటర్ ని తీసుకొని వచ్చినా హారిక వాళ్లకి చూపిస్తుంది. ప్రతాప్ లలిత వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. సిసిటీవీ కెమెరాల్లో ఎలా వెళ్లిందో ఒకసారి చూద్దాం పద అనేసి ప్రతాప్ అంటాడు.

ఇక ఇంట్లోని వాళ్లందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అటు మహా కూడా మా ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడిపోతుంటారో నేను లేనని తెలిసి ఎంత భయపడిపోతుంటారు అని ఏడుస్తూ ఉంటుంది. నేనెవర్ని ప్రేమించాను అని అనుమానిస్తారా..? వాడు ఎవడి కోసమో నన్ను కొడతారా అని మహా అంటుంది. అప్పుడే మీరు ఎవరిని ప్రేమించలేదా అని చక్రి అంటాడు.. అయితే భూషణ్ ఆదికి ఫోన్ చేస్తాడు. కచ్చితంగా ఇంట్లో లేదు అందుకే అది ఫోన్ లిఫ్ట్ చేయలేదని అనుకుంటాడు.

Also Read : శ్రీవల్లికి షాక్.. మరోసారి బుట్టలోపడ్డ కామాక్షి.. ప్రేమ, ధీరజ్ ల డ్రీమ్..

ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు.. ఆది మహా ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. బయటికి వెళ్లి అది ఏం జరిగిందని చూస్తూ ఉంటాడు.. ఇక లలిత హారిక ఏమైనా తెలిసేమో అని అడుగుతుంది. కానీ హారిక మాత్రం అతనంటే ఇష్టం లేదని మాత్రమే చెప్పింది కానీ ఇలా వెళ్ళిపోతుందని నేను అసలు ఊహించలేదు అత్తయ్య అని అంటుంది. చక్రి డ్రైవర్ కూడా లేడు అని ఆది చెప్పడంతో వాళ్లందరూ డ్రైవర్ని వెతకాలని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో చక్రిమహా ప్రతాప్ రౌడీలకు దొరికిపోతారు.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×