E-Paper
Advertisement

Podarillu Today Episode : ప్రతాప్ ను ఎదురించిన మహా.. పెళ్లి ఆపే ప్రసక్తి లేదు.. ఇంట్లోంచి వెళ్లేందుకు మహా ఫిక్స్…

Podarillu Today Episode : ప్రతాప్ ను ఎదురించిన మహా.. పెళ్లి ఆపే ప్రసక్తి లేదు.. ఇంట్లోంచి వెళ్లేందుకు మహా ఫిక్స్…
Advertisement

Podarillu Today Episode January 4th: మహా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని రాత్రంతా కాల్స్ చేసిన భూషణ్ ఉదయం మహని చూడాలి ఖచ్చితంగా మాట్లాడాలి అని హైదరాబాద్ నుంచి యాదగిరి కి వచ్చేస్తాడు. అది చూసిన ప్రతాప్ లలిత ఇద్దరు కూడా అల్లుడు గారికి అమ్మాయి అంటే ఎంత ప్రేమ అని మురిసిపోతుంటారు. మహా మాత్రం ఇలాంటి సైకో గాడిని నేను పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాడు చెప్పినట్టు వినాలి అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి భూషణ్ వస్తాడు. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు. రాత్రి అంత ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని సీరియస్ అవుతాడు. మహా మాత్రం భూషణ్ పై సీరియస్ అయ్యి నువ్వు ఇక నుంచి వెళ్ళు నాపై నీ అధికారం ఏంటి అని అంటుంది.. ఆ మాట వినగానే భూషణ్ షాక్ అయిపోతాడు.. పైన ఏదో గొడవ జరుగుతుందని అక్కడికి వచ్చిన ప్రతాప్ లలిత ఇద్దరు కూడా మహా ప్రవర్తనతో సీరియస్ అవుతారు. మహాని ఒక్కసారిగా కోపంగా చూసిన భూషణ్ మౌనం గా ఉండిపోతాడు. ఏం మాట్లాడుతున్నావ్ కొంచమైనా నీకు తెలుస్తుందా అని భూషణ్ మహా పై కోప్పడతాడు. మహా బెడ్ రూమ్ కి వచ్చినా లలిత ప్రతాప్ ఇద్దరు కూడా మహాది తప్పు అంటూ మాట్లాడుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. నిజాలు ఏంటో తెలియకుండా మాట్లాడొద్దు నాన్న నన్ను నమ్మట్లేదు అన్న మీరు అని మహా బాధపడుతుంది. ఏది ఏమైనా సరే నువ్వు అల్లుడుతో ప్రవర్తించిన తీరు మాత్రం అస్సలు బాగోలేదు. నిన్ను నేను ఇలానే పెంచనా అని ప్రతాప్ అంటాడు. అల్లుడుగారు మీరు మమ్మల్ని క్షమించండి. నన్ను కిడ్నాప్ చేసినట్లే మీ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేసి ఉంటారని నేను చాలా టెన్షన్ పడ్డాను. తనమీద అన్ని హక్కులు నాకు ఉన్నాయి. తనని ఎలాగైనా ఒక్కసారి చూడాలని అంత దూరం ఇక్కడికి వచ్చాను. కనీసం కాబోయే భర్త అని మర్యాద కూడా లేకుండా మీ అమ్మ ఈ నన్ను గదిలోకి ఎందుకు వచ్చావు బయటికి వెళ్ళు అని అంటుందని భూషణ్ అంటాడు. ప్రతాప్ మహాదే తప్పు అని అతనికి క్షమాపణ చెప్పిస్తాడు.

Advertisement

మహా సారి చెప్పడంతో భూషణ్ కూల్ అవుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహానది మనసులు పెట్టుకోవద్దు బాబుకు చిన్నపిల్ల కదా నేను సాటి చెప్తాను అని భూషణ్తో ప్రతాప్ అంటాడు. మహా మాత్రం ఎప్పుడూ కొట్టని నాన్న వాడి కోసం నన్ను కొట్టాడు అని తెగ బాధ పడిపోతుంది. హారిక ఎంతగా ఓదార్చిన మహా మాత్రం ఫీల్ అవుతూ ఉంటుంది. నన్ను నాకంత తండ్రి చేత కొట్టిచ్చాడు అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని బాధపడుతూ ఉంటుంది. నాకు అసలు వాడు వద్దు. వాడిని నేను పెళ్లి చేసుకోను అని మహా ఫిక్స్ అవుతుంది. ఇది విషయన్ని వెళ్లి ప్రతాప్ తో మాట్లాడాలని అనుకుంటుంది.

Also Read :శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..ప్రేమకు కన్నీళ్లు.. అమూల్య ఇంట్లోంచి వెళ్ళిపోతుందా..?

Advertisement

హారిక ఎంత చెప్తున్నా సరే వినకుండా మహా కిందకు వెళ్లి ప్రతాప్ తో నాకు ఈ పెళ్లి వద్దు అని అంటుంది. నువ్వు ఎన్ని అనుకున్న కూడా నీకు అతనితోనే పెళ్లి జరుగుతుంది అని ప్రతాప్ అంటాడు. అతను నన్ను ఎంత టార్చర్ చేస్తున్నాడో మీకు అర్థం కావడం లేదు. పెళ్లయిన తర్వాత నేను నరకాన్ని అనుభవించాలి. మీరు ఇది గుర్తుపెట్టుకుని ఈ పెళ్లి మంచిది అని మహా అడుగుతుంది. కానీ ప్రతాప్ మాత్రం ఈ పెళ్లి ఎలాగైనా సరే జరుగుతుంది అని మహాకో స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.. ఇక మహా ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఫిక్స్ అవుతుంది. నేను ఈ రాత్రికే ఇంట్లోంచి వెళ్లిపోవాలని చక్రితో అంటుంది.. చక్రి ఆమెకు సాయం చేస్తానని అంటాడు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×