E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాకు సాయం చేసిన హారిక.. చక్రికీ షాకిచ్చిన మహా.. గ్రాండ్ గా రిసెప్షన్..

Podarillu Today Episode : మహాకు సాయం చేసిన హారిక.. చక్రికీ షాకిచ్చిన మహా.. గ్రాండ్ గా రిసెప్షన్..
Advertisement

Podarillu Today Episode January 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. నారాయణ తన కోడలు వెళ్ళిపోయింది ఏంటో తెలుసుకోవాలని వస్తాడు.. అప్పుడే ఎదురుగా వచ్చిన తాయారు పగలబడి నవ్వుతుంది.. నా శాపం ఊరికి పోలేదు. ఇప్పటికైనా అర్థమైందా? ఆ ఇంటిని మూడు భాగాలు చేసి మాకు చెరోక భాగం ఇవ్వు ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని తాయారు అంటుంది.. మా కోడల సంగతి పక్కన పెట్టు మీ ఆయన దుబాయ్ లో వేరొకదాన్ని తగులుకున్నాడు అంట కదా అని తయారుకు లేనిపోని అనుమానాలు వచ్చేలా చేస్తాడు నారాయణ.. ఇక్కడ వాడు నీ కొంప కొల్లేరు చేస్తున్నాడు పోయి అది చూసుకో ముందు అని అంటాడు..

ఆడికి అంత సీన్ లేదు నేను ఏంటో వాడికి తెలుసు అని తాయారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహా నేను ఇలా చేసి మా నాన్నకు దూరం కావడానికి కారణం మీరే అని అనగానే.. చక్రి కారు ఆపేసి షాక్ అయ్యి అలాగే ఉండిపోతాడు.. ఏంటండీ అంత మాట నే సరే ఏంటండి నేనేం చేశాను అని చక్రి అంటాడు.. ఇలా రోడ్డు మీద ఏడుస్తూ ఉంటే ఎవరైనా చూస్తే నేను మిమ్మల్ని ఏడిపిస్తున్నానని అనుకుంటారు.. మహా హాస్పిటల్ కి వెళ్ళగానే లలిత సీరియస్ అవుతుంది.. హారికను మా నాన్నని చూడాలని బ్రతిమలాడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. హారిక మహాను తీసుకొని బయటికి వస్తుంది.. నువ్వు చేసిందో తప్పు రైటో తెలీదు కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు మహా నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదా అని హారిక మహాకూ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది.. మహా మాత్రం నేనే తప్పు చేయలేదు వదిన నువ్వే నా గురించి తెలుసుకొని ఆ తర్వాత బాధపడతావు అని చెప్తుంది.. ఇప్పుడు అది మాట్లాడే టైం కాదు.. కానీ వదిన నేను మా నాన్నతో మాట్లాడాలి మా నాన్నను చూడాలి ఎలాగైనా సరే నాకు ఏర్పాటు చేయవని అంటుంది. అయితే హారిక నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. నువ్వు అప్పటివరకు బయట ఉండు అని అంటే… నేను హాస్పిటల్ బయట కూర్చుంటాను వదిన నువ్వు నాకు మా నాన్నను కల్పించేలా చెయ్యు అని అంటారు.

బయట ఉంటే ఆది వస్తాడు పెద్ద గొడవ చేస్తాడు.. నువ్వు మా ఇంటికి వెళ్ళు మా అమ్మ నాన్నలకి నేను ఫోన్ చేసి చెప్తాను అని హారిక అంటుంది.. అయితే మహా చక్రిని తీసుకొని అక్కడికి వెళ్ళగానే హారిక వలన నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని అంటాడు.. నేను వదిన చెప్పిందని ఇక్కడికి వచ్చాను అంకుల్ అని మహా అంటుంది. అయితే అతను చక్రిన్ చూసి ఇతను కూడా ఇక్కడే ఉంటాడా ఇతను ఉండడానికి వీల్లేదు అని అంటాడు.. వాన్ని పంపించేసా అని అనగానే చక్రిని బయటకు వెళ్ళమని చెప్తుంది.. ఆ తర్వాత ఏం చెప్పాలనుకుంటే చక్రిని వెళ్లిపొమ్మని చెప్తుంది..

Advertisement

మహా మీరు ఇంకా వెళ్లిపోండి నా కోసం చాలా కష్టపడ్డారు.. మా నాన్న స్పృహలోకి రాదని నేను ఏదో ఒకటి చేసి మా నాన్నకు నిజం చెప్పే ప్రయత్నం చేస్తాను.. మా నాన్న నా గురించి అర్థం చేసుకుంటాడు మీరు నా కోసం ఎంతో కష్టపడ్డారు.. వాళ్లకు నిజం చెప్పండి అని మహా అంటుంది.. అయితే చక్రి అక్కడినుంచి వెళ్ళిపోతాను అని అంటాడు.. ఇంటికి రాదని నారాయణ ఊర్లో వాళ్ళ అనుకుంటున్న విషయాన్ని బయట పెడతాడు.. వాళ్ళ నాన్న చావు బతుకులో ఉన్నాడా నిజంగానే నిజం చెప్పండి అని అంటారు.. చక్రి ఇంకా మహా వెళ్ళిపోతుందని బాధతో ఉంటాడు.. ఇక నారాయణ ఊర్లో వాళ్ళందరూ నా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాడు కూడా వెళ్ళాడు కాబట్టి తిమ్మిని బమ్మి చేసి అమ్మాయిని తీసుకొని వస్తాడు..

Also Read :రామరాజు ఇంట పెళ్లిసందడి.. డ్యాన్స్ లతో ఆదరగొట్టిన జంటలు.. భాగ్యం, శ్రీవల్లికి టెన్షన్..

ఇక వీళ్లిద్దరి పెళ్లి గురించి అందరికీ తెలియాలంటే.. గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరికీ పెళ్లి గురించి చెప్పాలి అని అంటాడు.. నాన్న జీవితంలో మొదటిసారి పనికొచ్చే పని చెప్పాడు కదా అని కేశవ కూడా ఈ ప్లాన్ బాగుందని అంటాడు.. ఇక మహా హారిక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ వాళ్ళ అమ్మ ఫోన్ తెచ్చి ఇస్తుంది.. ఎవరు అయితే నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్నావు అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఏం మాట్లాడినా తప్పుగానే అనుకుంటారు అని హారిక చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది.. రేపు మీ అన్నయ్య ఉండడు మామయ్యతో మాట్లాడే ఏర్పాటు నేను చేస్తాను అని మహాతో హారిక అంటుంది.. ఇక మాధవ్ చక్రి కి ఫోన్ చేసి ఊర్లో వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్తాడు.. నువ్వు మహాలక్ష్మితో కలిసే రావాలి.. వాళ్ళందరూ తప్పుగా అనుకుంటున్నారని మాధవ్ చక్రితో అంటాడు.. ఎలాగైనా సరే మహాను తీసుకొని రావాలి అని అనుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×