E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రికీ షాకిచ్చిన ప్రతాప్.. లేచిపోయినోడిని కాపాడిన బాలు.. ఇదేం ట్విస్ట్ రా బాబు..

Podarillu Today Episode : చక్రికీ షాకిచ్చిన ప్రతాప్.. లేచిపోయినోడిని కాపాడిన బాలు.. ఇదేం ట్విస్ట్ రా బాబు..
Advertisement

Podarillu Today Episode January 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. మహా కంగారు పడిపోతూ అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. కారు దగ్గరికి రాగానే చక్రి లేచిపోయారా అని అంటాడు. ఇక తర్వాత మాధవ్ చక్రి ఏమైపోయాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. మరి ఎంత ఫోన్ చేయాలని చూసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు ఏం జరిగిందన్న కంగారుగా ఉందని అంటాడు.. నారాయణ మాత్రం మందు గురించి మాట్లాడుతూ అందరికి కోపాన్ని తెప్పిస్తాడు.. కారు స్టార్ట్ అవ్వగానే మహాను తీసుకుని చక్రి . కారు స్టార్ట్ అయ్యి కొంత దూరం వెళ్ళగానే భూషణ్ తన ఫ్రెండ్ తో కార్లో వచ్చి మహా వాళ్ళని పట్టుకుంటాడు. కానీ మహా వాళ్ళు మాత్రం తప్పించుకోలేని ప్రయత్నించిన కూడా భూషణ్ అడ్డుకుంటాడు.

ఆదిలక్ష్మి నువ్వు వెళ్లి కారు ఎక్కు అని అంటాడు.. అయితే మహా మాత్రం నేను కారు ఎక్కను ముందు అతని వదులు అనేసి అంటుంది.. అయితే చక్రిని భూషణ్ మాత్రం చక్రి నీ కొట్టడానికి అతని మీదకు వెళ్తాడు.. కానీ చక్రి వాళ్ళ నుంచి తప్పించుకోడానికి ప్రయత్నం చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేకుండా పోతది. ఇక దాంతో మహా అక్కడున్న రాయిని తీసుకొని భూషణ్ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మహా వాళ్ళని ఫాలో అవడానికి రౌడీలు కూడా వస్తారు.. ఈ సీన్ మొత్తం సినిమాని తలపించేలా ఉంటుంది.. మహా చక్రి ఇద్దరు పారిపోతుంటే రౌడీలు వచ్చి అడ్డుపడతారు.. రౌడీలను కొట్టేందుకు చక్రి రెడీ అవుతాడు కానీ ఎక్కువ మంది రౌడీలు రావడంతో భయపడతాడు.. ప్రతాప్ వాడిని చంపేసి నా కూతుర్ని తీసుకురండి అని అంటారు.. అయితే వాళ్ళు చక్రిని కొట్టబోతుంటే ఒక రెడ్ కలర్ వచ్చి అక్కడ ఆగుతుంది. సినిమా లెవెల్ లో ఆ సీన్ ఉండడంతో అక్కడ రౌడీలు ఏమవుతుందని చూస్తూ షాక్ అవుతారు.. అందులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ బాలు రావడం కనిపిస్తుంది.. బాలుని చూసిన రౌడీలు అందరూ కూడా ఎవరా అని చూస్తూ ఉంటారు.

బాలు వాళ్ళని కారులోకి ఎక్కమని అంటాడు. భూషణ్ మీ చెల్లెలికి ఇంకెంతమంది ఫాలో అవుతున్నారు. ఇంత ఫాలోయింగ్ ఉన్నా ఏంటి అని షాక్ అవుతాడు. వాడెవడో నాకు తెలియదు బావగారు ఇప్పుడు వాడిని ఎవడో కనుక్కొని నా చెల్లిని తీసుకొచ్చి నీతో పెళ్లి చేస్తాను అని అది అంటాడు.. కార్ లో కూర్చున్న తర్వాత మహా మనం ఇంకా చచ్చి పోలేదా బతికే ఉన్నామా అని అంటుంది. అవును మనం ఇంకా బతికే ఉన్నాము నేను మిమ్మల్ని కాపాడని తెలుసా అని బాలు అంటాడు. ఇంతకీ ఇతను ఎవరు అంటే క్యాబ్ డ్రైవర్ ఆ అని అడుగుతుంది.. దేవుడు లాగా వచ్చాడు ఎవరు ఇతను అని అనగానే బాలు అసలు స్టోరీని చెప్తాడు.

Advertisement

మా క్యాబ్ డ్రైవర్స్ లలో వీడెప్పుడూ అమ్మాయిల ఫోటోలు పెట్టి నాకు పెళ్లి సంబంధం చూడమని చెప్పేవాడు. ఈమధ్య పెళ్లి సంబంధం చూడట్లేదు కాబట్టి వీడికి అమ్మాయి దొరికిందని అనుకున్నాను.. మమ్మల్ని కాపాడండి అని అనగానే ఈ ఏరియాలో నేను యాదగిరి గుట్టకి కస్టమర్ని డ్రాప్ చేయడానికి వచ్చాను.. దగ్గర్లో ఉన్నాను కాబట్టి నేను ఇలా వచ్చేసాను అని అనగానే మీరు చాలా మంచి పని చేశారు మమ్మల్ని కాపాడారు.. అయితే మీరిద్దరూ లేచిపోయి పారిపోతున్నారని బాలు అడుగుతాడు.. మేమిద్దరం లవర్స్ కాదు అని మహా ఎంత చెబుతున్నా సరే బాలు మాత్రం తను అనుకునిందే నిజమని అనుకుంటాడు..

Also Read : శ్రీవల్లి కొంపకొల్లేరు.. నర్మదకు శ్రీవల్లి పై అనుమానం..ధీరజ్ ను ఇరికించిన ప్రేమ..

ఇక బాలు చక్రి లవ్ స్టోరీ గురించి చెప్పమని చెప్తాడు ఎంత చెప్పినా సరే మహా మాత్రం మేము లవర్స్ కాదు అని చెప్తుంది. అటు మాధవ దగ్గరికి వెళ్ళిన కారేశ్వర్ రావు చక్రి గురించి నిజం చెప్తాడు.. ఆ మాట వినగానే మాధవ్ షాక్ అవుతాడు.. ఏంటి ఇలా చేశాడంటే వాళ్ళు అసలే పెద్దలంట వీడు అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాడు.. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. బాలు అటూ ఇటూ చేసి రౌడీలను కన్ఫ్యూజ్ చేసేందుకు రోడ్లన్నీ తిప్పుతాడు.. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కు వెళ్లి మమ్మల్ని కాపాడమని వేడుకోండి నేను నా కారులోని మీరు ఉన్నట్లు వాళ్ళని డైవర్ట్ చేసి అటు ఇటు తిప్పేస్తాను అని అంటాడు.. ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×