E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రితో మహా ప్రేమలో పడుతుందా..? మహా కోసం ప్రతాప్ వేట.. రౌడీల నుంచి చక్రి తప్పించుకుంటాడా..?

Podarillu Today Episode : చక్రితో మహా ప్రేమలో పడుతుందా..? మహా కోసం ప్రతాప్ వేట.. రౌడీల నుంచి చక్రి తప్పించుకుంటాడా..?
Advertisement

Podarillu Today Episode January 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రతాప్ రౌడీలు మహా చక్రిలను చూస్తారు. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు.. అయితే వాళ్ళు తప్పించుకొని వెళ్తారు. ఈ విషయాన్ని వెంటనే ప్రతాప్ కి ఫోన్ చేసి చెప్తారు.. అయితే వాళ్ళని మేము ఫాలో అవుతున్నాము మీరు రండి అని అంటారు.. వాళ్ళు వెళ్తున్న లోకేషన్ ని ప్రతాప్ వాళ్లకి షేర్ చేస్తారు.. ఇక మహా చక్రి ఇద్దరూ కూడా రౌడీల నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు.. అయితే భూషణ్ మాత్రం ఏదో ఒకటి అంటూ ప్రతాప్ ని ఇంకాస్త రెచ్చగొడుతూ ఉంటాడు.. భూషణ్ మాటలకి ప్రతాప్ సీరియస్ అవుతూ ఉంటాడు. అయితే భూషణ్ మాత్రం వీళ్ల దగ్గర ఉంటే ఈ వీళ్ళ కోపానికి నన్ను వేసేసేలా ఎలా ఉన్నారు ఎలాగైనా సరే తప్పించుకోవాలి అని అనుకుంటాడు.. ఇక భూషణ్ వాళ్ళతో ఉంటే కచ్చితంగా నన్ను చంపేస్తారు అని అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు. మహా చక్రి ఇద్దరు కూడా రోడి నుంచి తప్పించుకోవడానికి ఇది సో ప్రయత్నాలు చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..రౌడీలను దారి తప్పించడానికి చక్రి వేరే రూట్ నా వెళతాడు. అక్కడ వెళ్ళగానే అంత చీకటిగా ఉండడంతో మహా భయపడుతుంది.. నన్ను ఏదో చేయడానికి కదా ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటుంది.. చి చి నేను అలాంటి వాడిని కాదండి మీరు ఆలోచించండి అని చక్రి అంటాడు.. నేను వెళ్లి వాష్ రూమ్ కి వెళ్లి వస్తాను అని అనగానే మహా నాకు భయమేస్తుంది మీరు రండి తొందరగానేసి అంటుంది. చక్రి వచ్చి మహాను కార్ దిగమని అడుగుతాడు. మహా ఇతన్ని చూస్తే నాకు ఏదో అనుమానంగా ఉంది అని అక్కడ కింద ఉన్న రాయిని తీసుకొని చేత పట్టుకుంటుంది..

Advertisement

మీరు ఒకసారి ఇటు రండి అని మహనీ లోపలికి తీసుకుని వెళ్తాడు. చక్రి వేసిన మంటను చూసి మహా ఫిదా అయిపోతుంది. చాలా మంచి పని చేశారు. చాలా చలిగా ఉంది అని అనగానే మీ బాధ నాకు అర్థమైంది అండి అందుకే ఈ మంట వేశాను అని చక్రి అంటాడు. మహా తన చేతిలో ఉన్న రాయి నేను పక్కన పడేస్తుంది. నేను అనుకున్నంత కాదు మీరు కాస్త మంచి వాళ్లే అని మహా అంటుంది. మీకు ఆకలేస్తుంది కదా అని మొక్కజొన్న పొత్తులను మంటలు కాల్చి ఇస్తాడు చక్రి. అవును నిజంగానే నాకు చాలా ఆకలి వేస్తుంది అని మహా అంటుంది.

మరి మీరేమీ తినరా అని మహా చక్రిని అడుగుతుంది. మీకు బాగా ఆకలేస్తుంది నాకేం అంత ఆకలి వేయట్లేదులెండి అని చక్రి అంటాడు. ఇక మహా అలానే చక్రి భుజాల మీద వాలిపోయి పడుకుంటుంది. చక్రి మెల్లగా ఆమెను పడుకోపెట్టేసి తాను కూడా మహాను చూస్తూ కింద పడుకుంటాడు. ఎక్కడో ఉన్న అమ్మాయి ఇలా ఇప్పుడు నా కళ్ళ ముందు ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని మహా నిద్రపోతుంటే చక్రి కలలు కంటున్నాడు. ఉదయం లేవగానే అక్కడ చక్రి కనిపించకపోవడంతో మహా కంగారు పడిపోతూ అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. కారు దగ్గరికి రాగానే చక్రి లేచిపోయారా అని అంటాడు. ఇక తర్వాత మాధవ్ చక్రి ఏమైపోయాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. మరి ఎంత ఫోన్ చేయాలని చూసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు ఏం జరిగిందన్న కంగారుగా ఉందని అంటాడు.. నారాయణ మాత్రం మందు గురించి మాట్లాడుతూ అందరికి కోపాన్ని తెప్పిస్తాడు..

Advertisement

మనము కారు స్టార్ట్ అయితదో లేదో చెక్ చేద్దాం.. ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోదామని అంటారు. అక్కడినుంచి వెళ్ళిపోవాలని మహా చక్రి అనుకుంటారు. కారు స్టార్ట్ అయ్యి కొంత దూరం వెళ్ళగానే భూషణ్ తన ఫ్రెండ్ తో కార్లో వచ్చి మహా వాళ్ళని పట్టుకుంటాడు. కానీ మహా వాళ్ళు మాత్రం తప్పించుకోలేని ప్రయత్నించిన కూడా భూషణ్ అడ్డుకుంటాడు. చక్రి నీ కొట్టబోతాడు.. కానీ మహా మాత్రం చక్రిపై రాయి తీసుకొని కొట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు.. భూషణ్ వచ్చిన కారుని పగలగొట్టాలని మహానుకుంటుంది. నువ్వు అతని గనుక వదలకపోతే కచ్చితంగా నీ కారుని పగలగొడతాను అని మహా అంటుంది.. వాళ్ళ ఫ్రెండ్ ఇకనుంచి నేను ఇతన్ని తీసుకొని వెళ్ళిపోతాను అని అంటారు..

Also Read :హాస్పిటల్ లో రోహిణి.. మీనాకు నిజం తెలుస్తుందా? సుమతికి జాబ్ ఆఫర్..

మహా చక్రి వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ వెనకాలే భూషణ్ వాళ్ళ ఫ్రెండ్ తో వస్తాడు. ఎలాగైనా సరే మహనీ పట్టుకొని పెళ్లి చేసుకోవాలని భూషణ్ ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి రౌడీలతో చక్రి ఒక పెద్ద యుద్ధమే చేయడానికి రెడీ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×