E-Paper
Advertisement

Podarillu Today Episode : ప్రతాప్ కు నిజం చెప్పిన హారిక.. చక్రికీ మాటిచ్చిన మహా.. నారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు..

Podarillu Today Episode : ప్రతాప్ కు నిజం చెప్పిన హారిక.. చక్రికీ మాటిచ్చిన మహా.. నారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు..
Advertisement

Podarillu Today Episode February 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. మాధవ్ కన్నా ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి జరుగుతాయని నేను కలలో కూడా ఊహించలేదు అని కన్నా సంతోషంగా ఉంటాడు. మళ్లీ ఫంక్షన్ చేయడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మలాంటి వదిన నాకు రావడం చాలా సంతోషంగా ఉందని కన్నా ఆలోచిస్తూ ఉంటాడు కానీ మాధవ్ మాత్రం దిగులుగా ఉంటాడు.. మన ఇంటిలో ఎవరికి పెళ్లి కాలేదని అందరూ ఎన్నో మాటలు అన్నారు. నిన్న జరిగిన ఫంక్షన్ వల్ల ఆ మాటలన్నీ ఇప్పుడు వెనక్కి తీసుకున్న పరిస్థితి వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య మన ఇంట్లో ఒకరికి పెళ్లి అవ్వడం.. ఎన్ని రోజులు మన ఇంట్లో ఆడ దిక్కు లేదని అందరూ ఎన్నో మాటలు అంటున్నారు నాకు ఒక్కొక్కసారి బాగా ఏడుపు వచ్చేసింది కూడా.. చక్రి పెళ్లయినందుకు కన్నా చాలా సంతోషంగా ఉన్నాడని మాధవ్ అనుకుంటాడు. రేపు నిజం తెలిస్తే కన్నా ఎలా బాధపడిపోతాడో తెలియడం లేదు అని మాధవ్ కంగారు పడిపోతూ ఉంటాడు. అటు మహాలక్ష్మి హాస్టల్లో ఉండేందుకు హాస్టల్ చూడడానికి వెళుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహాలక్ష్మి మాత్రం హాస్టల్లో ఉండడానికి హాస్టల్ కోసం వెతుకుతూ ఉంటుంది.. ఎన్ని హాస్టల్ కి వెళ్ళినా కూడా ఐడి ప్రూఫ్ లేదా జాబ్ గురించి ఆఫర్ లెటర్ కావాలని అడుగుతారు. చక్రి ఎలాగైనా సరే ఈమకి హాస్టల్ దొరకకూడదు మా ఇంట్లోనే ఉండేలా ప్లాన్ చేయాలి అని అనుకుంటాడు. మహాలక్ష్మి ఎక్కడైనా రూమ్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంది. అయితే తనకు డబ్బులు అవసరం అవుతుందని చేయనమ్మాలని మార్వాడి షాప్ కి వెళ్తుంది.. మహాలక్ష్మి ఎంత వద్దని చెప్తున్న సరే చేయను అమ్మేసి చక్రికి డబ్బులు ఇస్తుంది. ఇవాళ ఉదయం ప్రతాప్ బయటకు రాను అన్ని పనులు నువ్వే చూసుకోవాలని ఆదికి చెప్తాడు.. ఎలాంటి వాడిని ఎలా మార్చేసింది మహాలక్ష్మి అని లలిత బాధపడిపోతూ ఉంటుంది.

Advertisement

ఆది అలాగే ప్రతాప్ మహా చేసింది తప్పు అని బాధపడిపోతూ ఉంటారు.. ఏంటి పరువు ని తీసేసి వెళ్ళిపోయింది. అందుకే నాకు మొహం చల్లడం లేదు అని ప్రతాప్ అనగానే హారిక.. మీరు ఆలోచించేది తప్పు మావయ్య అసలు ఏం జరిగిందో మీకు తెలియలేదు అని హారిక ఎంతో చెప్పడానికి ప్రయత్నిస్తుంది.. కానీ హారిక ఏం చెప్పినా సరే ప్రతాప్ మాత్రం నమ్మడు. అసలు ఆ డ్రైవర్ ని ఎందుకు పెళ్లి చేసుకుందో ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదని అందరూ ఆలోచిస్తూ ఉంటారు.. ఆది మాత్రం అది చాలా సంతోషంగా ఉంది.. మొన్ననే రిసెప్షన్ కూడా చేసుకుంది అని ఆది చెప్పగానే అందరూ కూడా ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు అని అనుకుంటారు..

ఆ తర్వాత మహాలక్ష్మి చక్రి ఇద్దరు ఇంటికి వస్తారు.. ఏం జరుగుతుంది మీరు ఇక్కడ హాస్టల్ కి వెళ్ళిపోతారని ఎవరికీ చెప్పకండి.. మీరు ఒక్కసారిగా ఇలా చెప్తే బాధపడిపోతారు. మీరు వెళ్లిన తర్వాత చెప్పొచ్చు అని చక్రి అంటాడు. అయితే మహాలక్ష్మి మాత్రం మీరు చెప్పింది కూడా నిజమే.. నేను వెళ్లేటప్పుడు చెప్పడం మేలు అని చక్రి మాట వింటుంది.. అప్పుడే ఇంటికి రమణయ్య పోలీసులను తీసుకొని వస్తాడు.. పోలీసులు ఇంటికొస్తున్నారు ఏంటి అని మహా చక్రి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు.. రమణయ్య ఈ ఇంట్లో వల్లేనండి నన్ను చంపాలని ప్రయత్నించారు. నాకు ప్రాణహాని ఉంది వీళ్ళ నుంచి నన్ను రక్షించండి అతని అరెస్ట్ చేయండి అని నారాయణ పేరు చెప్తాడు..

Advertisement

పోలీసులు ఎందుకు వచ్చారు అని నారాయణ బయటికి వస్తాడు.. ఏమీ లేదు వీళ్ళు నన్ను చంపాలి అనుకున్నారు అని అనగానే.. నారాయణ ఇంకాస్త రెచ్చిపోయి. మీరు రాకుండా ఉంటే వాడిని చంపేస్తాను అని అంటాడు.. పోలీసులు ముందే నువ్వు అతని మర్డర్ ప్లాన్ చేయాలని అనుకుంటావా నీకు కొంచమైనా ఉందా ఎంత ధైర్యం మీకు అని ఎస్ఐ అతన్ని అరెస్ట్ చేస్తారు.. అయితే నారాయణ అను పోలీసులు తీసుకుని వెళ్తుంటే మహా మాత్రం ఏంటి మీరందరూ ఇలా చూస్తున్నారు అని అడుగుతుంది.. కాని నారాయణ మాత్రం నేను మళ్లీ తిరిగి వస్తాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్తాడు..

Also Read :మనోజ్ ను మోసం చేసిన విద్య.. బాలుకు నిజం చెప్పిన రాజేష్.. మీనా పై బాలు సీరియస్..

తర్వాత అందరూ రాత్రి భోజనానికి కూర్చుంటారు.. మహాలక్ష్మి మాత్రం నారాయణ ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఇంట్లోని వాళ్ళందరూ కూడా మహాలక్ష్మిని గెస్ట్ గా చూస్తూ సేవలు చేస్తారు.. మీరు ఎక్కడ కూర్చుంటారో నేను అక్కడే కూర్చుంటాను. మీరు ఏది తింటే నేను అదే తింటాను అని మహా అనడంతో అందరూ సంతోషంగా ఉంటారు.. ఆ తర్వాత మీ ఇంట్లో ఒకరు లేరు కానీ మీరు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు అని మహాలక్ష్మి అంటుంది. మీ నాన్న ఇంట్లో లేరన్న విషయాన్ని మీరు ఎవరు గుర్తించట్లేదు ఎందుకని అని మహా.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×